Paris Olympics: మాజీ క్రికెటర్ కుమారుడికి ఒలింపిక్స్ లో రెండు స్వర్ణాలు..
- పారిస్ ఒలింపిక్స్ లో రాయ్ బెంజమిన్ కు రెండు స్వర్ణాలు
- ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రాయ్
- రాయ్ ఓ మాజీ క్రికెటర్ కుమారుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒలింపిక్స్ పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ రేసులో అమెరికాకు చెందిన రాయ్ బెంజమిన్ రెండు స్వర్ణాలు సాధించాడు. అతను ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనను అందించి 46.46 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. ప్రపంచ రికార్డు-హోల్డింగ్ ఒలింపిక్ ఛాంపియన్ కార్స్టన్ వార్హోమ్‌ను ఓడించడం ద్వారా బెంజమిన్ ఈ విజయాన్ని సాధించాడు. రాయ్ విజయంతో అమెరికా సంబరాలు చేసుకుంటుంది. అమెరికా కంటే ఎక్కువగా కరేబియన్ దేశం ఆంటిగ్వాలో ఈ బంగారు పతకాన్ని ఎక్కువగా జరుపుకొంటున్నారు.
READ MORE: AP Police: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే పోలీస్ శాఖలో కొలువుల భర్తీ!
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
బెంజమిన్ తండ్రి అంతర్జాతీయ క్రికెటర్..
రాయ్ బెంజమిన్ వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్, క్రికెటర్ విన్‌స్టన్ బెంజమిన్ కుమారుడు. ఈయన విన్‌స్టన్ ఆంటిగ్వాకు చెందినవాడు. విన్‌స్టన్ 1986-1995 మధ్య 21 టెస్టులు, 85 ఓడీఐ మ్యాచ్‌లు ఆడి మొత్తం 161 వికెట్లు పడగొట్టాడు. పారిస్ ఒలింపిక్స్‌లో రాయ్ రెండు స్వర్ణాలు సాధించాడు. 400 మీటర్ల హర్డిల్ రేస్‌తో పాటు పురుషుల 4×400 మీటర్ల రిలే రేసులోనూ బంగారు పతకం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రాయ్ ఒక స్వర్ణం, ఒక రజతం సాధించాడు.
READ MORE:Punjab: ఇద్దరు యువకులపై ఏఎస్సై దురుసు ప్రవర్తన.. బూటు కాళ్లతో తన్నుతూ..
అమెరికాలో జన్మించిన రాయ్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌ని చేపట్టే ముందు క్రికెట్, అమెరికన్ ఫుట్‌బాల్ కూడా ఆడాడు. అతని కుమారుడు స్వర్ణం గెలిచిన తర్వాత.. విన్‌స్టన్ బెంజమిన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. “ఒలింపిక్స్ నాకు ప్రపంచకప్ ఫైనల్ లాంటిది. నేను పెద్దగా ఎమోషన్ చూపించే వ్యక్తిని కాదు. ఇది ఒక అపురూపమైన క్షణం. నా కుమారుడి విజయంపై నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కొడుకు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు.” అని చెప్పారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!