Karnataka vs Jharkhand: విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో పెను సంచనాలు నమోదవుతున్నాయి. గ్రూప్ A మ్యాచ్‌లో కర్ణాటక జట్టు ఝార్ఖండ్‌పై ఊహించని భారీ విజయాన్ని అందుకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ హై-స్కోరింగ్ థ్రిల్లర్‌లో 15 బంతులు మిగిలి ఉండగానే 413 పరుగుల భారీ లక్ష్యాన్ని కర్ణాటక 5 వికెట్ల తేడాతో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 825 పరుగులు నమోదయ్యాయి. Payal Rajput: శివాజీ వ్యాఖ్యలపై ‘పాయల్ రాజ్‌పుత్’ ఫైర్.. ఆ వ్యాఖ్యలు అసహనం […]
Delhi vs Andhra: విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో ఢిల్లీ జట్టు ఆంధ్రపై భారీ విజయం సాధించింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో జరిగిన గ్రూప్ D మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో గెలిచింది. 74 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ టోర్నీలో మంచి ఆరంభాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో […]
Payal Rajput: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు శివాజీ మాటలపై ఏర్పడిన వివాదం మరింత ముదిరింది. నటుడు శివాజీ మహిళల దుస్తులు, సంప్రదాయ దుస్తులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ.. మహిళలు సంప్రదాయ దుస్తుల్లోనే అందంగా కనిపిస్తారని, సెన్స్ లేని దుస్తులు ధరించడం సరికాదని చెబుతూనే.. ‘సామాన్లు ప్రదర్శించడం’ వంటి పదాన్ని ఉపయోగించాడు. ఇక అంతే.. ఓ వర్గ మహిళల మనోభావాలు తెగ దెబ్బ తిన్నాయి. ఈ వ్యాఖ్యలతో […]
Virat Kohli: టీమిండియా క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో ఢిల్లీ తరఫున ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో లిస్ట్-A క్రికెట్లో 16,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఇది భారత్ నుంచి సచిన్ టెండుల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. Vijay Hazare Trophy: సెంచరీతో రోహిత్ శర్మ […]
Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) గ్రూప్ C మ్యాచ్‌లో ముంబై (Mumbai) జట్టు భారీ విజయం సాధించింది. జైపూర్‌లో నేడు జరిగిన ఈ మ్యాచ్‌లో సిక్కిం (Sikkim)ను 8 వికెట్ల తేడాతో ఓడించి ముంబై భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మకు దక్కింది. టాస్ గెలిచిన సిక్కిం మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీనితో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు […]
2026 Kawasaki Ninja 650: కవాసకి (Kawasaki) ఇండియాకు చెందిన ప్రసిద్ధ మిడ్ వెయిట్ స్పోర్ట్ టూరింగ్ మోటార్‌సైకిల్ 2026 నింజా 650 (2026 Kawasaki Ninja 650)ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.91 లక్షలుగా నిర్ణయించబడింది. ఈ కొత్త వేరియంట్లో ఎలాంటి మెకానికల్ మార్పులు చోటు చేసుకోలేదు. ఇది ప్రస్తుత MY25 వెర్షన్‌తో పాటు అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ మోడల్‌కు చాలా కలర్ ఆప్షన్లు […]
HMD Pulse 2: హెచ్ఎండీ (HMD) బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో నెక్స్ట్ మోడల్‌గా HMD Pulse 2ని త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి అనేక విషయాలు లీక్ అయ్యాయి. హెచ్ఎండీ ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించకపోయినా ఈ ఫోన్ కోడ్ నేమ్ M-Kopa X3తో రాబోతున్నట్లు వెల్లడించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల HD+ IPS LCD డిస్ప్లే ఉంటుందని, ఇది 90Hz రిఫ్రెష్ రేట్ […]
Oppo K15 Turbo Pro: ఓప్పో (OPPO) కంపెనీ తన గేమింగ్ ఫోకస్డ్ ‘K టర్బో’ సిరీస్‌లో నెక్స్ట్ మోడల్‌గా భావిస్తున్న ఓప్పో K15 టర్బో ప్రో గురించి కొత్త లీక్‌లు బయటికి వచ్చాయి. ఈ లీక్‌ల ప్రకారం ఫోన్ ప్రాసెసర్ విషయంలో ఓప్పో ఒక పెద్ద మార్పు చేస్తుందని తెలుస్తోంది. గతంలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్ ఉంటుందని అంచనాలు వచ్చినప్పటికీ, ఇప్పుడు మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్సెట్తో రావచ్చని తెలుస్తోంది. Vijay Hazare […]
IND vs SL: విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన రెండో మహిళల టీ20లో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. శ్రీలంక మహిళల జట్టు నిర్దేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 11.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 49 బంతులు మిగిలుండగానే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. SIR Effect: కేరళ, అండమాన్–నికోబార్, ఛత్తీస్‌గఢ్‌లో లక్షల సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగింపు..! మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన […]
SIR Effect: భారత ఎన్నికల కమిషన్ (ECI) మంగళవారం (డిసెంబర్ 23) ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) కింద సిద్ధం చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కేరళ నుంచి 24 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు తొలగించబడినట్లు ప్రధాన ఎన్నికల అధికారి రథన్ వెల్లడించారు. డ్రాఫ్ట్ జాబితాను ఈసీఐ వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతో పాటు, రాజకీయ పార్టీలకు కూడా ప్రతులను అందించారు. Motorola Edge 70 […]