Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27న తన 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. సెలబ్రేషన్లకు కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండగా, సల్మాన్ ఖాన్ తన ఫిట్నెస్నే తన పుట్టినరోజు విష్‌గా చూపించారు. తాజాగా సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోల్లో సల్మాన్ ఖాన్ రిలాక్స్డ్ గా ఉన్నప్పటికీ బాడీ ఫిట్నెస్ పై ఫుల్ ఫోకస్‌తో ఉన్నట్లు కనిపించారు. దీనితో […]
IPL 2026: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఇంకా మూడు నెలలకుపైగా సమయం ఉన్నప్పటికీ.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఇప్పటికే తమ సన్నాహాలను వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్లో తొలి టైటిల్‌ను అందుకోలేకపోయిన ఈ ఫ్రాంచైజీ ఆ లోటును తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జట్టు భారతీయ ఫాస్ట్ బౌలర్లను ఒక విదేశీ టీ20 లీగ్‌కు పంపేందుకు బీసీసీఐ నుంచి అనుమతి కూడా పొందింది. IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్..? అక్షర్ […]
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) శిబిరంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. అందిన సమాచారం ప్రకారం.. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నాయకత్వం వహించిన అక్షర్ పటేల్‌ను వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఇకపై అక్షర్ కేవలం ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగబోతున్నట్లు సమాచారం. H-1B, H-4 వీసా దరఖాస్తుదారులకు అమెరికా గ్లోబల్ అలర్ట్.. మరింత కఠినంగా […]
H-1B, H-4: అమెరికా దౌత్య కార్యాలయం (US Embassy) H-1B మరియు H-4 వీసా దరఖాస్తుదారుల కోసం గ్లోబల్ అలర్ట్ జారీ చేసింది. డిసెంబర్ 15 నుంచి ‘డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్’ వీసా స్క్రీనింగ్‌లో భాగంగా దరఖాస్తుదారుల ఆన్లైన్ ప్రెజెన్స్ (సోషల్ మీడియా, డిజిటల్ యాక్టివిటీ) సమీక్ష పరిధిని విస్తరించినట్లు వెల్లడించింది. ఈ కొత్త విధానం అన్ని దేశాలకు చెందిన H-1B, H-4 దరఖాస్తుదారులకు వర్తించనుంది. ఈ చర్య H-1B వీసా కార్యక్రమం దుర్వినియోగాన్ని అరికట్టడం కోసమేనని […]
New Income Tax Rules: డిజిటల్ యుగంలో పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపు పన్ను చట్టం కింద, ఆదాయపు పన్ను శాఖకు (Income Tax Department) సోషల్ మీడియా ఖాతాలు, వ్యక్తిగత ఈమెయిల్స్, ఇతర డిజిటల్ స్పేస్‌లను తనిఖీ చేసే అధికారం కల్పించనున్నారు. పన్ను ఎగవేత, దాచిన ఆదాయం లేదా ప్రకటించని ఆస్తులపై అనుమానం ఉన్నప్పుడు మాత్రమే ఈ అధికారాలు […]
Pawan Kalyan: అమరావతిలో జరిగిన జనసేన పార్టీ పదవి–బాధ్యత కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నామినేటెడ్, వివిధ పార్టీ పదవుల్లో ఉన్న నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ఆలోచనాధారిత రాజకీయాలు, సామాజిక సమానత్వం, బాధ్యతాయుతమైన నాయకత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సామాజికవర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టు పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ‘రెల్లి’ సామాజికవర్గానికి […]
Beer Bottle Christmas Tree: కేరళలోని గురువాయర్ లో ఏర్పాటు చేసిన ఒక విచిత్రమైన క్రిస్మస్ ట్రీ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఖాళీ బీర్ బాటిళ్లతో తయారు చేసిన క్రిస్మస్ ట్రీను AKG మెమోరియల్ గేట్ వద్ద ఏర్పాటు చేయడంతో.. పండుగ ఆనందం కంటే రాజకీయ రచ్చ ఎక్కువైంది. ఆదివారం జరిగిన కొత్తగా ఎన్నికైన గురువాయూర్ మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశంలోనే ఈ అంశం చర్చకు వచ్చింది. కాంగ్రెస్ కౌన్సిలర్ బషీర్ పూకోడ్ ఈ […]
Poco M8, M8 Pro: భారత్‌లో పోకో (Poco) సంస్థ కొత్త M-సిరీస్ స్మార్ట్ఫోన్ల లాంచ్‌ను అధికారికంగా టీజ్ చేసింది. అయితే ఫోన్ల పేర్లు, స్పెసిఫికేషన్లు, డిజైన్‌పై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే లీకులు, సర్టిఫికేషన్ లిస్టింగ్స్ ఆధారంగా ఈ డివైజ్‌లు త్వరలోనే భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. లీకైన నివేదికల ప్రకారం.. కొత్తగా రాబోయే ఈ స్మార్ట్ ఫోన్లు Poco M8, Poco M8 Proగా మార్కెట్లోకి రావొచ్చు. […]
REDMI Note 15 5G: భారత మార్కెట్లో షియోమీ మిడ్ రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ REDMI Note 15 5Gను 2026 జనవరి 6న అధికారికంగా విడుదల చేయనున్నట్లు నిర్ధారించింది. ఇప్పటికే ఆగస్టులో చైనాలో విడుదలైన ఈ ఫోన్ భారత్‌లో కొన్ని కీలక అప్‌గ్రేడ్స్‌తో రానుంది. ఈ మొబైల్ భారత వెర్షన్ లో REDMI Note 15 5G OIS (Optical Image Stabilization)తో కూడిన 108MP మెయిన్ కెమెరాను అందిస్తోంది. ఇది చైనా మోడల్లో ఉన్న […]
HONOR WIN: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో సంచలనానికి హానర్ (HONOR ) సంస్థ సిద్ధమవుతోంది. హానర్ ఇప్పటికే డిసెంబర్ 26న చైనాలో HONOR WIN, HONOR WIN RT స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. తాజాగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ WIN సిరీస్ ఫోన్లు ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో రాబోతున్న తొలి స్మార్ట్ఫోన్లుగా నిలవనున్నాయి. ఇది HONOR ఇటీవల విడుదల చేసిన HONOR X70 (8300mAh బ్యాటరీ)ను […]