Child Abuse Case: హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌లో నాలుగేళ్ల చిన్నారిపై ఓ ప్రైవేట్ పాఠశాల ఆయా అమానుషంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పూర్ణిమ స్కూల్లో జరిగిన ఈ దారుణంపై విద్యాశాఖ వెంటనే చర్యలు తీసుకొని స్కూల్‌ను సీజ్ చేసింది. బాధిత చిన్నారి ప్రస్తుతం కోలుకుంటోంది. అభం శుభం తెలియని చిన్న పాపపై ఈ అమానుష హింస అందరిని కలచివేసింది. పాప తండ్రితో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న ఆయా లక్ష్మి, చిన్నారిని స్కూల్ ప్రాంగణానికి […]
Kia Seltos: కియా మోటార్స్ భారత మార్కెట్లో అత్యంత విజయవంతమైన SUV అయిన సెల్టోస్‌ను పూర్తిస్థాయి మోడల్ మార్పుతో కొత్త తరహాలో తీసుకురాబోతోంది. డిసెంబర్ 10న భారత్‌తో పాటు గ్లోబల్‌గా కూడా కొత్త తరం కియా సెల్టోస్ (Kia Seltos)ను లాంచ్ చేయనుంది. ఇది 2019లో విడుదలైన మొదటి జనరేషన్ సెల్టోస్‌కు వచ్చిన మెజర్ అప్డేట్ అవుతుంది. రాబోయే కొత్త తరం సెల్టోస్ రూపంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుభాగంలో బాక్సీ రూపంలో ఉన్న పెద్ద గ్రిల్, […]
Prompt Injection Threat: కృత్రిమ మేధ (AI) విస్తృతి పెరిగాక.. చిన్న స్టార్టప్‌ల నుంచి బడా మల్టీ నేషనల్ కంపెనీల వరకు అంతా ఇప్పుడు ‘ఏఐ చాట్‌బోట్’ల జపం చేస్తున్నాయి. కస్టమర్ల సందేహాలకు క్షణాల్లో సమాధానాలివ్వడం, పని వేగం పెంచడం, ఖర్చు తగ్గించడం వంటి ప్రయోజనాలు ఉండటంతో సంస్థలు వీటిపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే, ఈ సాంకేతికత వెనుక ఓ సరికొత్త ముప్పు పొంచి ఉంది. అదే ‘ప్రాంప్ట్ ఇంజెక్షన్’ (Prompt Injection). అసలేంటీ ‘ప్రాంప్ట్ ఇంజెక్షన్’? […]
Lionel Messi: అర్జెంటీనా లెజెండరీ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానుండగా.. ఈ ప్రత్యేక పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు. మెస్సీ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వస్తుండగా.. ఆయన సీఎం రేవంత్‌ను ప్రత్యేకంగా కలుసుకునే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. మెస్సీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు హైదరాబాద్ టూర్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించగా, ఈ పర్యటన పోస్టర్‌ను సీఎం రేవంత్ […]
Fire-Boltt Ninja Call Pro Plus: స్మార్ట్‌వాచ్ ప్రియులకు నిజంగా పండుగ లాంటి విషయమే.. ప్రముఖ బ్రాండ్ Fire-Boltt తమ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌లలో ఒకటైన నింజా కాల్ ప్రో ప్లస్ (Ninja Call Pro Plus (మోడల్ నంబర్: BSW053)పై నమ్మశక్యం కాని ఆఫర్‌ను ప్రకటించింది. సాధారణంగా అధిక ధర ఉండే ఈ స్మార్ట్‌వాచ్ ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే డీల్‌లో ఏకంగా 95% తగ్గింపుతో కేవలం రూ.998 కే అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక ఆఫర్ […]
Oppo A6x 5G: ఒప్పో (Oppo) సంస్థ త్వరలో Oppo A6x 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ రూ.12,499 ప్రారంభ ధరతో 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్సెట్ MediaTek Dimensity 6300 చిప్సెట్తో బెటర్ పెర్ఫార్మన్స్ ఇవ్వనుంది. ఈ మొబైల్ ముఖ్యంగా 6500 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో పొందవచ్చు. ఇక […]
Oppo Find X9: Oppo Find X9 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో కొత్త రంగులో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ గత నెల మొదట్లో స్పేస్ బ్లాక్, టైటానియం గ్రే అనే రెండు రంగులలో విడుదల అయింది. తాజాగా కంపెనీ వెల్వెట్ రెడ్ (Velvet Red) కలర్ వేరియంట్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ హ్యాండ్సెట్ MediaTek Dimensity 9500 చిప్సెట్తో పనిచేస్తుంది. దీనికి మద్దతుగా గరిష్టంగా 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వరకు లభిస్తుంది. Shiva Ashtakam: […]
iBomma Ravi: సైబర్ క్రైమ్ కేసుల్లో అరెస్టయిన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు, ఈ కేసులో పలు ముఖ్యమైన ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రవిపై మరొక మూడు కేసులు నమోదు కావడంతో, ఆయన్ని ఈ కేసుల్లో కూడా కోర్టు ముందు హాజరుపరచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీ లోపు ఈ కేసుల్లో రవిని […]
Shiva Ashtakam: త్రిమూర్తులలో (బ్రహ్మ, విష్ణువు, శివుడు) శివుడు లయకారుడు. అంటే, ఆయన సృష్టిలోని పాత, అనవసరమైన, ప్రతికూల శక్తులను నాశనం చేసి, కొత్తదానికి మార్గం సుగమం చేస్తాడు. మన జీవితంలోనూ, మన మనస్సులోనూ ఉండే అజ్ఞానం, అహంకారం, చెడు కోరికలు వంటి వాటిని తొలగించి, ఆత్మశుద్ధికి సహాయపడతాడు. శివుడు భక్తుల పట్ల చాలా దయామయుడు, సాటిలేని కరుణ గలవాడని ప్రీతి. ఆయనను నిష్కపటమైన భక్తితో పూజిస్తే, ఆ కోరికలు న్యాయబద్ధమైనవైతే వెంటనే అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. […]
IND vs SA: రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో భారత్ భారీ స్కోరు సాధించినప్పటికీ, దక్షిణాఫ్రికా పోరాడి భారత్‌ను భయపెట్టింది. కానీ చివరకు టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (18) త్వరగా అవుటైనా, మరో […]