Varalaxmi Sarathkumar: ప్రముఖ సౌత్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో వివాహం చేసుకోనున్నారు. ముంబయి నగరానికి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ ఎగ్జిబిషనిస్ట్ నికోలాయ్ సచ్ దేవా (Nicholai Sachdev)తో జీవితాన్ని పంచుకోనునుంది. వీరి పెళ్లి నేపథ్యంలో కాబోయే దంపతులు ఇద్దరు శుభలేఖలు పంచుతూ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే, వరలక్ష్మి శరత్ కుమార్ తన కాబోయే భర్త నికోలాయ్ సచ్ దేవాతో కలిసి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu arjun) ఇంటికి వెళ్లారు. […]
Oil & Natural Gas Corporation Limited (ONGC) : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) దేశవ్యాప్తంగా ఉన్న తన కార్యాలయాల్లో ఆన్-కాల్ ఫిజీషియన్, ఎమర్జెన్సీ ఫిజీషియన్, ఫిజీషియన్, సర్జన్, హోమియోపతిక్ ఫిజీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్లో మొత్తం 262 పోస్టులు భర్తీ చేయబడతాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ongcindia.com ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు […]
Estrogen Hormone on Ladies : ఈస్ట్రోజెన్ హార్మోన్ స్త్రీ శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి వారి వివిధ విధులను నియంత్రిస్తుంది. అలాగే మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. యుక్తవయస్సు నుండి రుతువిరతి వరకు, ఈస్ట్రోజెన్ స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతాయి. ఇది శరీరంలోని వివిధ భాగాలపై అనేక రకాల ప్రభావాలకు దారితీస్తుంది. మహిళలపై ఈస్ట్రోజెన్ హార్మోన్ యొక్క ప్రభావాలను, దాని ప్రాముఖ్యత అలాగే మహిళల ఆరోగ్యం యొక్క వివిధ అంశాలను ఎలా ప్రభావితం చేస్తుందో […]
Viral Video : యువత సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవడానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ముఖ్యంగా రీల్స్ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే యువతీయువకులు చూస్తున్నాము. ఇక తాజగా వైరల్ గా మారిన వీడియోలో హైదరాబాద్‌లో ఓ యువకుడు రీల్స్ కోసం నడిరోడ్డు పై వెళుతున్న బస్సు కింద ఒక్కసారిగా పడుకున్నాడు. నగరంలోని సిటీ బస్సు రాగానే ఎదురెళ్లిన ఆ యువకుడు ఒక్కసారిగా రోడ్డుపై పడుకున్నాడు. అయితే అతను పడుకుని […]
Menstruation Time : ఋతుస్రావం సమయం ( Menstruation Time )లో మహిళలు వారి శరీరాలకు మద్దతు ఇవ్వడానికి., అలాగే మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వారు తినే వాటిపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. సరైన ఆహారాన్ని తినడం వల్ల తిమ్మిరి, ఉబ్బరం, అలసట వంటి ఋతు సమయంలో వచ్చే లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో ఉత్తమ అనుభూతిని కలిగించడానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. ఇకపోతే ఋతుస్రావం సమయంలో తినవలసిన ఉత్తమమైన ఆహారాలు, అవి […]
IND vs SA : గత నెలలో ఐపీఎల్ 17 వ సీజన్ లో భాగంగా బిజీగా ఉన్న టీమిండియా (Team India) ఆటగాళ్లు ప్రస్తతం టి 20 ప్రపంచకప్ 2024 లో బిజీగా ఉంది. ఇకపోతే టీమిండియా ఈ ఏడాది నవంబర్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా (South Africa)లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా 4 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ ప్రక్రియ కోసం దక్షిణాఫ్రికా బోర్డు అప్పుడే ఓ షెడ్యూల్ ను […]
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా బుధవారం ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ ప్రతిభ కనబరిచాడు టీమిండియా ఆటగాళ్లు. ఇక ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఉత్తమ ఫీల్డర్ (Best Fielder) పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది ప్రతి గేమ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఇవ్వబడుతుంది. గతంలో ఈ మెడల్ ను అందించడానికి ప్రత్యేక అతిథులను […]
Virat Kohli – Surya Kumar Yadav : 2024 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన సూపర్ 8 దశలో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీ20 లలో ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్‌మెన్ “మిస్టర్ 360″ సూర్య కుమార్ యాదవ్ Surya Kumar Yadav ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాప్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, పంత్, విరాట్ కోహ్లి ( Virat Kohli) వికెట్స్ కోల్పోయి […]
Vladimir Putin – Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ( Kim Jong Un ), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin ) లు సరదాగా రోడ్ ట్రిప్‌ను ఆస్వాదించారు. పుతిన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కిమ్ జోంగ్ ఉన్ పుతిన్‌తో నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోను రష్యా ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్యాలో తయారు చేసిన […]
Airtel Bumper Offer: తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ (Airtel) సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇక ఈ కొత్త ప్లాన్ ధర 9 రూపాయలు మాత్రమే. ఇది కేవలం డేటా వోచర్ మాత్రమే. దీనికి ఎలాంటి సర్వీస్ వ్యాలిడిటీ కూడా ఉండదు. అయితే మనకు మొత్తం 10 జీబీ డేటా లభిస్తుంది. అయితే ఇక్కడే ఓ పెద్ద సమస్య ఉంది. ఇది కేవలం ఒక గంటలో మాత్రమే […]