IND vs SA : దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా.. షెడ్యూల్ ఇలా..
- టీమ్‌ఇండియా ఈ ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటన.
- దక్షిణాఫ్రికా బోర్డు షెడ్యూల్ ప్రకటన.
- నవంబర్ 8 నుంచి 15 వరకు మ్యాచ్‌లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SA : గత నెలలో ఐపీఎల్ 17 వ సీజన్ లో భాగంగా బిజీగా ఉన్న టీమిండియా (Team India) ఆటగాళ్లు ప్రస్తతం టి 20 ప్రపంచకప్ 2024 లో బిజీగా ఉంది. ఇకపోతే టీమిండియా ఈ ఏడాది నవంబర్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా (South Africa)లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా 4 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ ప్రక్రియ కోసం దక్షిణాఫ్రికా బోర్డు అప్పుడే ఓ షెడ్యూల్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా నవంబర్ 8 నుండి 15 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. బీసీసీఐ 2024 – 25 సీజన్ కోసం టీమిండియా హోమ్ షెడ్యూల్ ను ప్రకటించిన అనంతరం, దక్షిణాఫ్రికా తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది.
Kalki 2898 AD: రేట్లు పెంచండి.. తెలుగు ప్రభుత్వాలను కోరిన టీం.. ఎంతంటే?
Also Read
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
ఇక గతేడాది భారత్ దక్షిణాఫ్రికాలో పర్యటించిన సమయంలో.. టెస్టు, వన్డే, టీ20 సిరీస్ లలో భాగమైంది. వన్డే సిరీస్ ను భారత్ 2 – 1తో కైవసం చేసుకుంది. ఇక టెస్టు, టీ20 సిరీస్ లలో ఇరు జట్లు 1-1 తో సమంగా నిలిచాయి. ఇక దక్షిణాఫ్రికా బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ తేదిలు, వాటి వేదికలు ఇలా ఉన్నాయి.
Virat – SKY : ఆ విషయంలో అప్పుడే కోహ్లీ రికార్డును సమం చేసిన సూర్య..
* మొదటి టీ20 డర్బన్ వేదికగా నవంబర్ 8,
* రెండో టీ20 గబేహా గ్రౌండ్ వేదికగా నవంబర్ 10,
* మూడో టీ20 సెంచూరియన్ ఎరీనా వేదికగా నవంబర్ 13,
* నాలుగో టీ20 జోహన్నెస్‌బర్గ్ వేదికగా 15 నవంబర్ న మ్యాచులు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!