Airtel Bumper Offer: రూ.9కే 10జీబీ డేటా.. కానీ కండిషన్స్ అప్లై..
- భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను మార్కెట్ లోకి విడుదల.
- కేవలం రూ . 9 కే 10 జీబీ డేటా.
- కేవలం ఒక గంట మాత్రమే వ్యాలిడిటీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel Bumper Offer: తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (Airtel) సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇక ఈ కొత్త ప్లాన్ ధర 9 రూపాయలు మాత్రమే. ఇది కేవలం డేటా వోచర్ మాత్రమే. దీనికి ఎలాంటి సర్వీస్ వ్యాలిడిటీ కూడా ఉండదు. అయితే మనకు మొత్తం 10 జీబీ డేటా లభిస్తుంది. అయితే ఇక్కడే ఓ పెద్ద సమస్య ఉంది. ఇది కేవలం ఒక గంటలో మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇకపోతే ఈ రూ.9 ప్లాన్ అందరికీ సరిపోకపోవచ్చు. ఎవరైనా పెద్ద డేటా ఫైల్ లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు లేదా తక్కువ వ్యవధిలో మీకు వేగవంతమైన డేటా అవసరమైనప్పుడు దీనిని ఉపయోగించవచ్చు. ఇకపోతే ప్రస్తుతం ఇతర సర్వీస్ ప్రొవైడర్ల నుండి 10 జీబీ డేటా కావాలనుకుంటే కనీసం రూ. 100 కంటే ఎక్కువ డబ్బులని చెల్లించాలి. ఈ ప్లాన్ ను మొబైల్ యాప్ లేదా భారతీ ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.
Dead Rat In Sambar: సాంబార్‌లో చనిపోయిన ఎలుక.. పాపులర్ రెస్టారెంట్‌లో ఘటన..వీడియో వైరల్..
Also Read
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
ఇకపోతే, ఎయిర్టెల్ ఇటీవల భారతదేశంలో రూ. 395 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ యొక్క చెల్లుబాటును పెంచింది. ప్యాక్ ఇంతకుముందు 56 రోజుల చెల్లుబాటును అందించింది. కానీ ఇప్పుడు 70 రోజులకు పెరిగింది. అయితే, ప్యాక్ యొక్క ఇతర ప్రయోజనాలు మారవు. ఈ ప్లాన్ లో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్‌లను, 6 జీబీ డేటాను, 600 SMS లను పొందుతాము. ఇక ఇదే ప్లాన్ మాదిరి జియో కూడా ఇదే విధమైన ప్లాన్‌ను అందిస్తుంది. దీనికి 84 రోజుల చెల్లుబాటు ఉంటుంది. ఇది ఎయిర్‌టెల్ ప్యాక్ కంటే రెండు వారాలు ఎక్కువ చెల్లుబాటు ఉంటుంది.
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!