Varalaxmi Sarathkumar: అల్లు అర్జున్ కు పెళ్లి కార్డు అందించిన కాబోయే భార్యాభర్తలు..
- వరలక్ష్మి శరత్‌కుమార్ నికోలాయ్ సచ్‌దేవ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు.
- అల్లు అర్జున్ అల్లు అరవింద్ వారి కుటుంబాలను ఆహ్వానించారు.
- ఈ ఏడాది ప్రారంభంలో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varalaxmi Sarathkumar: ప్రముఖ సౌత్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో వివాహం చేసుకోనున్నారు. ముంబయి నగరానికి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ ఎగ్జిబిషనిస్ట్ నికోలాయ్ సచ్ దేవా (Nicholai Sachdev)తో జీవితాన్ని పంచుకోనునుంది. వీరి పెళ్లి నేపథ్యంలో కాబోయే దంపతులు ఇద్దరు శుభలేఖలు పంచుతూ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే, వరలక్ష్మి శరత్ కుమార్ తన కాబోయే భర్త నికోలాయ్ సచ్ దేవాతో కలిసి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu arjun) ఇంటికి వెళ్లారు. ఈ సందర్బంగా ఇరువురు అల్లు అర్జున్ కు కార్డు అందించి, తన వివాహానికి రావాలంటూ ఆయనని ఆహ్వానించారు. దాంతో కాబోయే కొత్త జంటకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రముఖ నిర్మాత, అర్జున్ తండ్రి అల్లు అరవింద్ (allu aravind) కు కూడా వరలక్ష్మి పెళ్లి కార్డు ఇచ్చింది.
Mamata Banerjee: ప్రియాంకా గాంధీ కోసం బరిలోకి దిగనున్న మమతా బెనర్జీ..
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ప్రస్తుతం ఈ సందర్భం సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో వరలక్ష్మి బూడిద రంగు చీర ధరించగా.. ఆమె కాబోయే భర్త నలుపు రంగు దుస్తులలో కనిపించారు. అల్లు అర్జున్ ప్రింటెడ్ షర్టులో, తెల్లటి ప్యాంటుతో కనిపించారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఓ ప్రైవేటు వేడుకలో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్ళికి ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ ప్రముఖ నటులైన రజినీకాంత్, కమలహాసన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లతోపాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులను ఆవిడ ఆహ్వానించింది.
Hyderabad Police: ఇకపై బైక్ రేసింగ్‌లకు పాల్పడితే క్రిమినల్ కేసులు.. ఏసీపీ శ్రీకాంత్
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!