SS RajaMouli About Kalki 2898 AD : పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ నటించిన అత్యంత అంచనాల చిత్రం “కల్కి 2898 AD” జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు కల్కి సినిమా పై అంచనాలను అమాంతం తారా స్థాయికి పెంచేశాయి. BMW 5 Series […]
Kalki 2898 AD : కల్కి 2898 AD లో దీపికా పదుకొణె, దిశా పటాని., అమితా బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటించిన పాన్ – ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో కల్కి కూడా చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కేవలం మరో 5 రోజుల్లో థియేటర్లలోకి వస్తుంది. కొన్ని రోజులుగా అమెరికా మార్కెట్ లో […]
Storng Hair : ఆరోగ్యకరమైన లేదా బలమైన జుట్టు కోసం చాలా మంది ప్రయత్నిస్తారు. మీ జుట్టు యొక్క బలం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మీరు బలమైన జుట్టును పెంపొందించడానికి గల కొన్ని చిట్కాలు తెలుసుకుందాము. సమతుల్య ఆహారం తీసుకోండి: బలమైన జుట్టును కాపాడుకోవడంలో అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి విటమిన్లు, పోషకాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం. సాల్మన్, కాయలు, గుడ్లు, బచ్చలికూర, తీపి బంగాళాదుంపలు వంటి ఆహారాలు […]
రామ్ చరణ్ – ఉపాసనల క్లిన్ కారా కుమార్తె ఇటీవల జూన్ 20న తన మొదటి పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ లిటిల్ మెగా ప్రిన్సెస్ పుట్టినప్పటి నుండి ఆమె ముఖాన్ని ఎవరికీ చూపించలేదు. కనీసం క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే అయినా పురస్కరించుకుని ఫోటోలు రిలీజ్ చేసి క్లిన్ కారా మొహం చూపిస్తారా అని మెగా ఫ్యాన్స్ అనుకున్నారు. కాకపోతే అది కూడా జరగలేదు. క్లిన్ కారా మొదటి పుట్టినరోజును మెగా ఫ్యామిలీతో […]
Viral Video : ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రమాదవ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం తరచుగా చూస్తూనే ఉన్నాము. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెంగళూరు నగరంలోని డీజే హల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కనకానగర్ లో ఓ మహిళ భవనంపై నుంచి పొరపాటున కింద పడిన సంఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూడో […]
ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తూనే ఉన్నాం. తాజాగా పూణే నగరంలోని కిడ్నాప్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పట్టపగలు నడిరోడ్డుపై పూణే మహానగరంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను కొందరు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి కారులోకి ఎక్కించారు. ఆ తర్వాత ఆ అమ్మాయి తో పాటు కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పట్టపగలే ఇంత దారుణం జరుగుతున్న గాని.. మహిళని కారులో ఎక్కించే సమయంలో […]
Srikakulam Sherlock Holmes : క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తూ వస్తున్న సినిమా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలు […]
రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ తో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘పొట్టేల్’. ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన కంటెంట్ కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకుల ఉత్సాహాన్ని మరింతగా పెంచింది. ఇక పల్లెటూరి వాతావరణంలో జరిగే సినిమాల్లో ఎమోషన్స్ పండితే ఎలాంటి అద్భుతాలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇదివరకే విడుదలైన ఈ సినిమాలోని మొదటి 3 పాటలు చార్ట్ […]
Rakul Preet Singh on world yoga day: నేడు ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తోపాటు ప్రజలందరూ యోగాసనాలు వేశారు. ఇందులో భాగం గానే తాజాగా ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, తన భర్త జాకీ భగ్నానీతో కలిసి యోగ చేసింది. కఠినమైన ఆసనాలు వేసి మెప్పించింది. చాలామంది సినీ అభిమానులకి రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ సంబంధించి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. రకుల్ […]
Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మైథాలజీ సినిమా కల్కి. జూన్ 27 , 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ వరల్డ్ సినిమా విడుదలపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీపికా పదుకునే, దిశా పటాని లాంటి బాలీవుడ్ అగ్ర కథనాయకిలు ఇందులో […]