Virat Kohli – Surya Kumar Yadav : 2024 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన సూపర్ 8 దశలో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీ20 లలో ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్‌మెన్ “మిస్టర్ 360″ సూర్య కుమార్ యాదవ్ Surya Kumar Yadav ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాప్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, పంత్, విరాట్ కోహ్లి ( Virat Kohli) వికెట్స్ కోల్పోయి […]
Vladimir Putin – Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ( Kim Jong Un ), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin ) లు సరదాగా రోడ్ ట్రిప్‌ను ఆస్వాదించారు. పుతిన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కిమ్ జోంగ్ ఉన్ పుతిన్‌తో నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోను రష్యా ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్యాలో తయారు చేసిన […]
Airtel Bumper Offer: తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ (Airtel) సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇక ఈ కొత్త ప్లాన్ ధర 9 రూపాయలు మాత్రమే. ఇది కేవలం డేటా వోచర్ మాత్రమే. దీనికి ఎలాంటి సర్వీస్ వ్యాలిడిటీ కూడా ఉండదు. అయితే మనకు మొత్తం 10 జీబీ డేటా లభిస్తుంది. అయితే ఇక్కడే ఓ పెద్ద సమస్య ఉంది. ఇది కేవలం ఒక గంటలో మాత్రమే […]
Police Arrested For Viral Video: శిథిలావస్థలో ఉన్న ఓ ఆలయ భవనం పై రీల్స్ కోసం సాహసోపేతమైన రీల్ చేసినందుకు పూణే నగరంలోని భారతి విద్యాపీఠ్ పోలీసు స్టేషన్లో ఒక అమ్మాయి, పురుషుడిని అరెస్టు చేసినట్లు శుక్రవారం ఒక పోలీసు అధికారి తెలిపారు. వారిని మిహిర్ గాంధీ (27), అతని స్నేహితురాలు మినాక్షి సలుంఖే (23)గా గుర్తించగా.. రీల్ ను చిత్రీకరిస్తున్న మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ విషయం సంబంధించి భారతీ విద్యాపీఠ్ పోలీస్ […]
Close Friends on Live Feature in Instagram ప్రముఖ సోషల్ నెట్వర్క్ ఇన్స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. ప్రత్యక్ష ప్రసారాన్ని కేవలం సన్నిహిత స్నేహితులకు మాత్రమే పరిమితం చేసే ఎంపిక ఇప్పుడు ఉంది. ఇది ‘ క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్ ‘(Close Friends on Live) పేరుతో అందుబాటులో ఉంది. వినియోగదారులు తమ సన్నిహిత స్నేహితుల జాబితా నుండి ఎవరినైనా జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు. AP Assembly: అసెంబ్లీ రేపటికి వాయిదా.. […]
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా సూపర్ స్టార్ అనిపించుకునేలా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేపించడం, అలాగే కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం లాంటి అనేక సేవా కార్యక్రమాలను ఆయన నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి 1000 మందికి పైగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లను […]
WhatsApp call Record : ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp). తన వినియోగదారుల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ను తీసుకువస్తూ మరింత అనుకూలంగా వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటుంది. వాట్సాప్ లో చాటింగ్ చేయడం, ఫోటోలను షేర్ చేయడం, వీడియోలను పంపించుకోవడం, లైవ్ లొకేషన్ ఇలాంటి అనేక ఫీచర్స్ ఉన్నప్పటికీ వాట్సప్ వాయిస్ కాల్ రికార్డు చేసుకునే అవకాశం మనకు కనిపించదు. అయితే వాట్సప్ కాల్స్ రికార్డు చేసుకోవడానికి మనం కొన్ని […]
Vijay Devarakonda : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా నటిస్తున్న విజయ్ (Vijay) దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ వరుస సినిమాలతో బిజీబిజీగా షూటింగ్ లతో ఉన్నాడు. ఇటీవల విజయ్ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా యావరేజ్ గా నిలిచింది. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్నానూరి సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు వెకేషన్ కి వెళ్ళాడు. […]
Harish Shankar : సినిమాకి కేవలం కథ మాత్రమే కాకుండా పాటలు, ఫైట్స్, నటీనటుల నటన ఇలా అనేక విషయాలు సినిమా విజయం సాధించడంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. ప్రస్తుత కాలంలో కొత్త సినిమాలలో సంబంధించిన పాటలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తున్నాయి చిత్ర బృందాలు. ఇదివరకు కాలంలో సినిమా రిలీజ్ కాకముందే సినిమా పాటలు ఒక ఆల్బమ్ లాగా రిలీజ్ అయ్యేవి. కానీ రాను రాను పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఒక్కొక్క పాటను సోషల్ […]
Kalki 2898 AD : చాలారోజుల నుండి ఎప్పుడెప్పుడా అంటూ పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ వైటెడ్ సినిమా ‘కల్కి 2898 AD’. ప్రపంచవ్యాప్తంగా ఇక కేవలం మరో 8 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు థియేటర్స్ కు రానుంది. ఈ సినిమాతో ఆల్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇందుకోసం ప్రభాస్ అభిమానులు ముఖ్యంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబంధం ఇప్పటికే […]