Vladimir Putin – Kim Jong Un : కిమ్ ను సరదాగా కారులో తిప్పిన పుతిన్.. వీడియో వైరల్..
- కిమ్ జోంగ్ ఉన్ వ్లాదిమిర్ పుతిన్ లు సరదాగా కారులో ప్రయాణం.
- పుతిన్ డ్రైవింగ్ చేస్తుండగా పక్కనే కూర్చుని కిమ్ నవ్వుతూ మాట్లాడుతున్న వీడియో
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vladimir Putin – Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ( Kim Jong Un ), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin ) లు సరదాగా రోడ్ ట్రిప్‌ను ఆస్వాదించారు. పుతిన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కిమ్ జోంగ్ ఉన్ పుతిన్‌తో నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోను రష్యా ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్యాలో తయారు చేసిన ఆరస్ లిమోసిన్ అనే లగ్జరీ కారులో ఇద్దరు నేతలు ప్రయాణించారు. నలుపు రంగు ఆరస్ కారు రష్యా అధ్యక్షుడి అధికారిక కారు. అధ్యక్షుడు పుతిన్ ఈ కారులో పార్క్ గుండా కిమ్ తో కలిసి ప్రయాణించారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు భవనంలోకి ప్రవేశించడాన్ని వీడియోలో చూడవచ్చు. ఇదిలా ఉండగా., అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియా అధినేత కిమ్ కు నల్లటి ఆరస్ కారును బహుమతిగా అందించినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో అధ్యక్షుడు కిమ్‌కి అదే కారును అధ్యక్షుడు పుతిన్ బహుమతిగా ఇచ్చారు. దింతో ఆయన రెండు టొయామా కుక్కపిల్లలను బహుమతిగా అందుకున్నట్లు సమాచారం.
Prabuthwa Junior Kalashala Review: ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ రివ్యూ
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
కిమ్ జోంగ్ ఉన్ కారు ప్రియుడు. ఆయన రకరకాల లగ్జరీ కార్లను ఇష్టపడతారు. కిమ్ వివిధ కంపెనీల నుండి లగ్జరీ కార్లను సేకరిస్తారు. అయితే ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి ఆంక్షల కారణంతో ఆయన నేరుగా ఆయా కంపెనీల నుండి కార్లను కొనుగోలు చేయలేరు. అతను తన అభిమాన విదేశీ కార్లను ఉత్తర కొరియా లోకి స్మగ్లింగ్ ద్వారా తెప్పించుకుంటారని సమాచారం. కిమ్ ప్రస్తుతం రష్యాలో తయారు చేసిన లిమొసిన్ పాటు మెర్సిడెస్, రోల్స్ రాయిస్, ఫాంటమ్ అలాగే లెక్సస్ తో సహా వివిధ దేశాలు తయారు చేసే లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు.
🇷🇺 🇰🇵 President Vladimir Putin driving North Korea's Kim Jong Un in a brand new Aurus Russian luxury car. pic.twitter.com/N4ceb2ZWvV
— BRICS News (@BRICSinfo) June 20, 2024
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!