ONGC Recruitment : రాత పరీక్ష లేకుండా 262 పోస్టులను భర్తీ.. భారీగా జీతాలు..
- ONGC దేశవ్యాప్తంగా ఉన్న తన కార్యాలయాల్లో ఉద్యోగాలు.
- 262 పోస్టులు భర్తీ.
- జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్
- ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్
- హోమియోపతి డాక్టర్
- సర్జన్
- ఫిజీషియన్ ల పోస్టుల భర్తీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oil & Natural Gas Corporation Limited (ONGC) : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) దేశవ్యాప్తంగా ఉన్న తన కార్యాలయాల్లో ఆన్-కాల్ ఫిజీషియన్, ఎమర్జెన్సీ ఫిజీషియన్, ఫిజీషియన్, సర్జన్, హోమియోపతిక్ ఫిజీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 262 పోస్టులు భర్తీ చేయబడతాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ongcindia.com ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూన్ 23. మీరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే.. ఒకసారి జాబితా చేయబడిన విషయాలను జాగ్రత్తగా చదవండి.
Actor Suriya: కళ్లకురిచి ఘటనపై స్పందించిన నటుడు సూర్య.. స్టాలిన్ ప్రభుత్వంపై ఫైర్..
Also Read
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ఇక ఈ నోటిఫికేషన్ లో పోస్టుల వివరాలు చూస్తే.. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్, హోమియోపతి డాక్టర్, సర్జన్, ఫిజీషియన్ లను భర్తీ చేయనున్నారు. ఇక ఈ పోస్టుల కొరకు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ డిగ్రీ కలిగి ఉండాలి. ఇక హోమియోపతి డాక్టర్ ఉద్యోగానికి బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BHMS) డిగ్రీ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సర్జన్ ఉద్యోగానికి MS (జనరల్ సర్జరీ) డిగ్రీని కలిగి ఉండాలి. ఫిజీషియన్ ఉద్యోగానికి MD (జనరల్ మెడిసిన్) డిగ్రీని కలిగి ఉండాలి.
Estrogen Hormone on Ladies : మహిళలపై ఈస్ట్రోజెన్ హార్మోన్స్ ఎలా ప్రభావితం చేస్తుందంటే..
ఇక ఈ ఉద్యోగాలకి అభ్యర్థులు మెరిట్ అసెస్మెంట్, అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్టింగ్ 1:10 నిష్పత్తిలో ఉంటుంది.
తాజావార్తలు
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!