Thandel : యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’ (Thandel). ఇప్పటికే సినిమాను షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల నటి సాయి పల్లవి నటిస్తుండడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటీవల శ్రీకాకుళంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో జరిగిన యదార్థ […]
Love Heart : కొందరు విద్యార్థులు పరీక్ష సమయంలో పరీక్షలో ఇచ్చిన ప్రశ్నకు సమాధానం రాకపోవడంతో వారికి నచ్చిన సినిమాను లేదా ఏదో ఒక విషయాన్ని నింపడం పరిపాటిగా చూస్తూనే ఉంటాం. మరికొందరైతే పరీక్షల్లో పాస్ చేయమంటూ పేపర్ రుద్దే వాళ్ళని అడిగే సంఘటనలు కూడా లేకపోలేదు. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ విద్యార్థి తాజాగా పరీక్షలో రాసిన జవాబును చూసి టీచర్ షాక్ అయ్యాడు. ఈ […]
ప్రస్తుతం జరుగుతున్న టి20 పురుషుల ప్రపంచ కప్ నేపథ్యంలో భాగంగా సూపర్ 8లో నేడు టీమిండియా బంగ్లాదేశ్ తో తలబడుతోంది. ఇదివరకు సూపర్ 8లో మొదటి మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ పై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఈ టోర్నీలో 47వ మ్యాచ్ గా నార్త్ సౌండ్ లో గ్రూప్ వన్ స్టేజిలో భాగంగా జరుగుతోంది. నేడు ఆడబోయే మ్యాచ్ ఆటగాళ్ల […]
Sumit Nagal : 26 ఏళ్ల భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ నెట్వర్క్ లలో ప్రకటించారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉందని నాగల్ తెలిపాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ఇది నాకు అత్యుత్తమ క్షణమని అధికారికంగా ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేసాడు. ఒలింపిక్ టార్గెట్ ప్రోగ్రామ్ (TOPS), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) వల్ల నేను […]
Love Mouli OTT Release: టాలీవుడ్ నటులలో ఒకరైన నవదీప్ చాలా రోజుల తర్వాత లీడ్ రోల్ లో నటించిన సినిమా ” లవ్ మౌళి “. ఈ సినిమా రిలీజ్ కాకముందు నుంచే బాగా బజ్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. సినిమాలోని బోల్డ్ కంటెంట్ సినీ ప్రేక్షకులను అలరించిన., అనుకున్నంత స్థాయిలో మాత్రం సినిమా విజయాన్ని పొందలేకపోయింది. సినిమా పరిస్థితి పక్కన పెడితే.. సినిమాలో హీరో […]
The Goat : తమిళ స్టార్ హీరో విజయ్ నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ” ది గోట్ ” సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను విక్రమ్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ సాంగ్, టీజర్ అంచనాలకు నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇక నేడు హీరో విజయ్ పుట్టినరోజును పునస్కరించుకొని సినిమా నుండి చిత్రం బృందం […]
Pawan Kalyan Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎన్నికల ముందు ఆయన సైన్ చేసిన మూడు సినిమాలు షూటింగ్ మధ్యలో ఆగిపోయాయి. ఈ మూడు సినిమాలలో భారీ పాన్ ఇండియా సినిమాగా హరిహర వీరమల్లు చిత్రాన్ని తెరకు ఎక్కిస్తున్నారు. ఈ సినిమాను మొదటగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా కొన్ని కారణాల వల్ల ఆయన సినిమా నుండి తప్పుకున్నారు. దీంతో ఈ […]
Joint Pains : మీరు తరచుగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..? ప్రస్తుత కాలంలో కీళ్ల నొప్పులు చాలామందికి ఓ సాధారణ సమస్యగా మారింది. ఇక ఈ సమస్యను తగ్గించే మార్గాలను వివిధ చికిత్సా విధానాలు ఉన్నప్పటికీ, కీళ్ల నొప్పులను నిర్వహించడంలో సహాయపడే ఒక ముఖ్య అంశం మీ ఆహారం. సరైన ఆహారాన్ని తినడం వల్ల కీళ్ల వాపు, నొప్పిని తగ్గించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీ భోజనంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చడం ద్వారా, మీరు మీ మొత్తం […]
SS RajaMouli About Kalki 2898 AD : పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ నటించిన అత్యంత అంచనాల చిత్రం “కల్కి 2898 AD” జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు కల్కి సినిమా పై అంచనాలను అమాంతం తారా స్థాయికి పెంచేశాయి. BMW 5 Series […]
Kalki 2898 AD : కల్కి 2898 AD లో దీపికా పదుకొణె, దిశా పటాని., అమితా బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటించిన పాన్ – ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో కల్కి కూడా చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కేవలం మరో 5 రోజుల్లో థియేటర్లలోకి వస్తుంది. కొన్ని రోజులుగా అమెరికా మార్కెట్ లో […]