Aadhar Card Update: దేశంలో అత్యధికంగా ఉపయోగించే ముఖ్యమైన పత్రంగా ఆధార్ కార్డు మారింది. ఇది చాలా సందర్భాలలో చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డుగా మారింది. అటువంటి పరిస్థితిలో, అనేక సార్లు ఆధార్ కార్డు పొందేటప్పుడు పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని నమోదు చేయడంలో కొన్ని తప్పులు జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, వాటిని అప్డేట్ చేయడానికి మీరు రుసుము చెల్లించాలి. అయితే, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( UIDAI ) మీకు సెప్టెంబరు […]
PAK vs BAN: రెండు టెస్టుల సిరీస్ లోని తొలి టెస్టులో పాకిస్థాన్ క్రికెట్ జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సులువుగా సాధించింది. టెస్ట్ ఫార్మాట్ లో పాకిస్థాన్ పై బంగ్లాదేశ్ జట్టుకు ఇదే తొలి విజయం. ఇకపోతే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తన […]
Health Benefits of Green Tea: గ్రీన్ టీ రుచికరమైన రుచి, అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు. ఈ ప్రసిద్ధ పానీయం శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, పోషకాలతో నిండి ఉంటుంది. ఇది మీ మొత్తం ఆరోగ్య శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచడం నుండి బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడం వరకు గ్రీన్ టీ వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం. గ్రీన్ టీ ప్రధాన ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటి.. దాని […]
Health Benefits of Capsicum: క్యాప్సికం.. దీనిని బెల్ పెప్పర్స్ లేదా స్వీట్ పెప్పర్స్ అని కూడా పిలుస్తారు. ఇవి వివిధ రంగులలో లభ్యమయ్యే రుచికరమైన కూరగాయలు. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటాయి. అవి ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నారింజ వంటి వివిధ రంగులలో వస్తాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇకపోతే క్యాప్సికం వివిధ ఆరోగ్య ప్రయోజనాలను, వాటిని మీ ఆహారంలో చేర్చడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం శ్రేయస్సును […]
Health Benefits of Cupping Therapy: కప్పింగ్ థెరపీ అనేది ఒక పురాతన వైద్యం చేసే పద్ధతి. ఈ మధ్యకాలంలో చాలామంది దాని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకొని చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సాంప్రదాయ చైనీస్ ఔషధ సాంకేతికతలో చూషణను సృష్టించడానికి చర్మంపై కప్పులను ఉంచడం జరుగుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని పెంచడానికి, వైద్యంను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. కప్పింగ్ థెరపీ అంటే ఏమిటి..? అన్న విషయానికి వస్తే.. కప్పింగ్ థెరపీలో చర్మంపై కప్పులను ఉంచడం, కప్పు లోపల […]
Private Part Cut: ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భర్త పెట్టే వేధింపులకు విసుగు చెందిన అతని రెండో భార్య భర్త మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ భర్తని ఒంగోలు నగరంలోని రిమ్స్ ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. […]
KTR Comments: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా.. ఆయనను అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు విశ్వ ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకరంగా వారు నిరసన వ్యక్తం చేశారు. ఇకపోతే, రాష్ట్ర మహిళా కమిషన్ (బుద్ధ భవన్) ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనకు ఉమెన్ కమిషన్ […]
Kolkata Doctor Murder Case: ఆర్జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో మొత్తం ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష ప్రారంభమైంది. కోల్కతా లోని సీబీఐ కార్యాలయంలో నిందితుడు సంజయ్ రాయ్, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్, ఘటన జరిగిన రాత్రి బాధితురాలితోపాటు నలుగురు వైద్యులను.. అలాగే, ఒక వాలంటీర్ లకు పాలిగ్రాఫ్ పరీక్షలు చేపడుతున్నారు. ఇకపోతే నిందితులు నిజాన్ని […]
Cyber Frauds: గత కొంతకాలంగా అనేక చోట్ల ఇన్వెస్ట్మెంట్ పేరుతో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతు కోట్ల రూపాయలు కోళ్లగొడుతున్నాయి ముఠాలు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కి చెందిన కొందరు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేస్తున్నారు. ఈ ముఠాల కోసం ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు సైబర్ క్రైమ్ పోలీసుల బృందాలు వెళ్లాయి. సైబర్ ముఠాలకు అకౌంట్స్ సప్లయ్ చేస్తున్న వారితో పాటు అకౌంట్ హోల్డర్లలను సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. Kishan […]
Kishan Reddy Letter to Cm Revanth Reddy: ఎయిమ్స్ బీబీనగర్ కు అనుబంధంగా అర్బన్ హెల్త్ & ట్రైనింగ్ సెంటర్ (UHTC) ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరం నడిబొడ్డున 2 ఎకరాల భూమిని కేటాయించాలని, అప్పటి వరకూ తాత్కాలికంగా ఏదైనా ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని కోరుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాసారు. ఈ లేఖలో.. దేశవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను […]