The Amazing Health Benefits of Eating Spinach: బచ్చలికూర లేదా పాలకూర తినడం రుచికరమైనది మాత్రమే కాదు.. మీ ఆరోగ్యానికి కూడా చాలా ఆరోగ్య ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆకుపచ్చ ఆకు కూర మీ శ్రేయస్సు కోసం వివిధ అంశాలను మెరుగుపరచడంలో సహాయపడే పోషకాలతో నిండి ఉంటుంది. బచ్చలికూర అనేది పోషకాలు అధికంగా ఉండే సూపర్ ఫుడ్. ఇది మొత్తం ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది విటమిన్ ఎ, విటమిన్ సి, […]
ACB Rides In Vemula Wada Temple: వేములవాడ రాజన్న ఆలయంలో పలు శాఖలలో ఆలయ అధికారుల అవినీతి ఆరోపణ నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు జరిగాయి. తాజాగా అంతర్గత బదిలీలు చేపట్టారు ఆలయ ఈవో వినోద్ రెడ్డి. ఈ నేపథ్యంలో 20 మంది ఆలయ అధికారుల అంతర్గత బదిలీలు జరిగాయి. ప్రధానంగా సరుకుల నిలువలలో వ్యత్యాసం రాగా గోదాం పర్యవేక్షకుడు నరసయ్యను బాధ్యతల నుంచి తప్పించారు. కళ్యాణ కట్ట లోను భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న […]
Drugs In Hyderabad: మరోసారి హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేగింది. తాజాగా భారీ మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేసారు రాజేంద్రనగర్ పోలీసులు. 50 గ్రాముల MDMA, 25 గ్రాముల కొకైన్ ను సీజ్ చేసారు పోలీసులు. నైజీరియా లేడి కిలాడి అరెస్ట్ చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఇక ఈ డ్రగ్స్ సరఫరా బెంగుళూరు నుండి హైదరాబాద్ కు జరుగుతోంది. అలా చేరుకున్న తర్వాత హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. భార్య, భర్త […]
The Meaning Of Ganapathi Bappa Morya: హిందువులు ఎంతో ఉత్సాహంతో జరుపుకునే పండుగ గణేష్ చతుర్థి లేదా వినాయక చవితి. హిందూ మతం ప్రకారం వినాయకుడు ఈ రోజున జన్మించాడు. ఈ రోజున భక్తులు తమ ఇళ్లలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజిస్తారు. ఈ పండుగ నాడు ఎక్కడ చూసినా ‘గణపతి బప్పా మోరియా’ అనే అరుపులు వినిపిస్తాయి. అయితే ఈ మంత్రంలో ‘బప్పా’, ‘మోరియా’ అంటే ఏమిటో ఎప్పుడయినా అర్థం తెలుసుకున్నారా..? లేదు కదా.. […]
Fake TTE: శుక్రవారం పాతాళకోట్ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో నకిలీ మహిళా టీటీఈ పట్టుబడటంతో కలకలం రేగింది. పాతల్‌కోట్ నుంచి చింద్వారా వెళ్లే పాతల్ కోట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో వసూళ్లు చేపట్టింది. ఇలా రైలులో ప్రయాణిస్తున్న వారిలో టికెట్లు లేని వారి దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేయడం మొదలు పెట్టింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే., రైలులో ప్రయాణం చేస్తున్న కొంతమందికి ఆమెపై అనుమానం […]
Double Century and Five wickets in one Test Match: 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నో గొప్ప ప్రదర్శనలు ఉన్నాయి. ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఆటగాడు డబుల్ సెంచరీ చేసి, 5 వికెట్లు తీయడం అటువంటి ఘనత ఉందని తెలుసా మీకు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1877లో ఆడిన తొలి టెస్టు నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఈ ఘనత సాధించారు. మరి ఆ […]
Rohit Sharma Did Emotional Post On Shikar Dhawan Retirement: టీమిండియాకు అనేక మ్యాచ్ లలో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా వ్యవహరించిన బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ ఆగస్టు 24 ఉదయం అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విష్యం తెలిసిందే. నిజానికి., అతని నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది ఇలా ఉండగా తాజాగా అనేక మ్యాచ్ లలో ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ఈ ఎడమ చేతి బ్యాట్స్‌మన్ కు […]
Buddy Movie In Netflix from August 30th: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలలో ఒకడైన అల్లు శిరీష్ ఇటీవల యాక్షన్ కామెడీ చిత్రం ‘బడ్డీ’ సినిమాతో సినీ ప్రేక్షకులను థియేటర్స్ లో పలకరించాడు. ఆగస్టు 2 విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కాస్త విఫలమైందని చెప్పవచ్చు. అనుకున్నంత రేంజ్ లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించలేదు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విఫలమైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఇందుకు సంబంధించిన […]
Kiccha Sudeep: కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్రతారాలలో ఒకరైన కిచ్చా సుదీప్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈగ సినిమాతో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సుదీప్ కేవలం సినిమా హీరో మాత్రమే కాకుండా.. దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, టెలివిజన్ హోస్ట్ సింగర్ ఇలా అన్ని భాగాలలో ప్రావీణ్యం సంపాదించారు. మొదట్లో సపోర్టింగ్ రోల్ తో కెరియర్ ని మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు కన్నడ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇకపోతే […]
Hyundai Alcazar Facelift 2024: హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన అప్డేటెడ్ అల్కాజర్ 2024 ను సెప్టెంబర్ 9 న భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ కొత్త హ్యుందాయ్ ఆల్కజార్ 6, 7 సీటర్ కాన్ఫిగరేషన్ లలో 4 వేరియంట్ లలో అందించబడుతుంది. అవే ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం, సిగ్నేచర్ మోడల్స్. కారు మొత్తం 7 కలర్ ఆప్షన్లు ఉంటాయి. ఈ వాహనం కోసం రూ. 25,000 బుకింగ్ టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ఇక […]