CPI Naryana: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేడు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కొన్ని వ్యాఖ్యలు చేసారు. సీపీఐలో కష్టపడి పని చేసిన బాల మల్లేష్.. శ్రీనివాస్ రావులు రాష్ట్ర సహా కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. పశ్య పద్య జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికయ్యారని ఆయన తెలిపారు. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగుచేయాలని.. హైడ్రా చర్యల వల్ల బడా బాబులు జైలుకు వెళ్ళాల్సి వస్తుంది లేదా.. వాళ్ళ ఒత్తిడితో రేవంత్ […]
Drugs Mafia In Hyderabad: హైదరాబాదులో మరొకసారి ఈ భారీగా డ్రగ్స్ పట్టివేత జరిగింది. అమ్మాయిలపై అత్యాచారాలు చేసేందుకు డ్రస్సు వాడుతున్నారు యువత. ఫ్రెండ్షిప్ పేరుతో తోటి అమ్మాయిలను తీసుకువెళ్లి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలుపుతున్నారు యువకులు. ఆంఫేటమైన్ డ్రగ్స్ డ్రక్కుతో అమ్మాయిలపై అగ్యాత్యాలకు యువకులు పాల్పడుతున్నట్లు హైదారాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలియ చేసారు. ఈ నేపథ్యంలో బోయిన్ పల్లి పరిధిలో 8.5 కిలోల ఆంఫేటమైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ […]
Gaddam Prasad Kumar: తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోషల్ మీడియా ఎక్స్ ఖాతాను కొందరు హాకింగ్ గురి చేశారు. ఈ హ్యాకింగ్ జరిగిన సమయంలో హ్యాకింగ్ చేసినవారు కొన్ని వీడియోలను, పోస్టులను పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన స్పీకర్ టెక్నికల్ టీం వెంటనే అందుకు సంబంధించిన తగిన చర్యలను తీసుకోంది. దాంతో పరిస్థితిని టెక్నికల్ టీం అదుపులోకి తీసుకువచ్చారు. ఈ విషయంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ […]
CMRF Scam: తాజాగా CMRF స్కాం పై 6 కేసులు నమోదు చేసింది సిఐడి. వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు సృష్టించాయి ఆసుపత్రులు. ఈ నేపథ్యంలో 28 ఆసుపత్రుల పైన కేసులు నమోదు చేసింది సిఐడి. ఈ కేసులో హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. 30 ఆస్పత్రులు నకిలీ పిల్లలతో సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసారని ఆరోపణలు వచ్చాయి. 30 ఆసుపత్రులు కలిసి వందల కోట్ల రూపాయల సీఎంఆర్ నిధులు స్వాహా […]
Madhavaram Krishna Rao Comments On Hydra Issue: హైడ్రా పని తీరు పై కూకట్పల్లి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో చెరువుల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. చెరువుల సంరక్షణకు నాళాల ఆక్రమణలు కూడా తొలగించి, చెరువులను అభివృద్ది చేయాలని., కూకట్పల్లిలో ఓ చెరువులో ఉన్న శ్మశాన వాటికకు, 40 సంవత్సరాలుగా ఉన్న ఆలయానికి నోటిసులు ఇవ్వటం శోచనీయం అంటూ తెలిపారు. చెరువుల ఆక్రమణలు తెలియక., అన్ని అనుమతులున్నాయని ఇళ్ళను […]
Viral Video: ఈ మధ్యకాలంలో క్రికెట్ మ్యాచ్ లలో వివిధ ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాము. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వివిధ లీగులు జరుగుతుంటాయి. ఇందులో వెస్టిండీస్ లో జరిగే Max60 కరీబియన్ లీగ్ ఒకటి. ప్రస్తుతం ఈ లీగ్ ముగింపు దశలో ఉంది. సూపర్ 3 రౌండ్ మ్యాచ్ లో భాగంగా తాజాగా న్యూయార్క్ స్ట్రైకర్స్, గ్రాండ్ కేమన్ జాగ్వర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ […]
Breaking News A Road Accident In Hyderabad: హైదరాబాద్ నగరంలో నేడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యువతి మరణించగా., మరొకరికి తీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. నగరంలోని బేగంపేటలో ఉన్న లైఫ్ స్టైల్ బిల్డింగ్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎస్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ రావుకు తీవ్ర గాయాలు కాగా.. అతని కుమార్తె ప్రసన్న […]
Nose Congestion: ముక్కు మూసుకుపోయి ఇబ్బంది పడడం వల్ల చాలా విసుగుగా ఉంటుంది. ఇది ఊపిరి పీల్చుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. అంతేకాదు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మీరు ముక్కు మూసుకుపోయి పోరాడుతున్నట్లయితే, మీరు బహుశా దానిని వదిలించుకోవడానికి సమర్థవంతమైన మార్గాల కోసం ఆలోచిస్తుంటారు. అదృష్టవశాత్తూ.. రద్దీని తగ్గించడానికి, సులభంగా ఊపిరి పీల్చుకోవడానికి మీరు ప్రయత్నించగల అనేక పరిష్కారాలు ఉన్నాయి. మీ ముక్కును క్లియర్ చేయడానికి, ఉపశమనం పొందడానికి మీకు సహాయపడే వివిధ పద్ధతులను ఒకసారి చూద్దాం. హైడ్రేటెడ్ […]
Banana At Night Time: అరటిపండ్లు ఆరోగ్యకరమైన, పోషకమైన పండ్లు. ఇవి అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. అయితే, రాత్రిపూట అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతారని ఒక అపోహ ఉంది. కానీ, ఇది నిజంగా నిజమేనా? వాస్తవాలను పరిశీలించి, ఈ వాదన వెనుక ఉన్న సత్యాన్ని తెలుసుకుందాం. అరటిపండ్లు వాటి సౌలభ్యం, రుచికరమైన రుచి కారణంగా చాలా మందికి ప్రసిద్ధ పండ్ల ఎంపిక. అవి పొటాషియం గొప్ప మూలం. ఇది సరైన కండరాల పనితీరుకు, […]
ISKCON Temples Hyderabad: కృష్ణ తత్వాన్ని హరినామం గొప్పతనాన్ని ప్రపంచమంతా బోధిస్తున్న సంస్థ ఇస్కాన్. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఇస్కాన్ మందిరాలు ఉన్నాయి. వీటిలో ప్రతిరోజు అన్నదానాలు కూడా చేస్తున్నారు. పాశ్చాతులను సైతం హిందూ ధర్మం గురించి తెలుసుకునేలా చేసిన గొప్ప సంస్థ ఇస్కాన్. ప్రతినిత్యం భాగవతం, భగవద్గీత బోధిస్తూ కోట్లాదిమంది భక్తుల జీవితాలలో చైతన్యం నింపుతున్న దివ్య ధర్మాలుగా ఇస్కాన్ మందిరాలు నిలుస్తున్నాయి. నిరంతరం హరే రామకృష్ణ మంత్రం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న మహా […]