Mouth Wash: నోటి పరిశుభ్రతను పాటించే విషయానికి వస్తే.. చాలామంది బ్రషింగ్ లేదా మౌత్ వాష్ లను ఉత్తమ పద్ధతులుగా భావిస్తారు. మౌత్ వాష్ ఉపయోగించడం కూడా మీ నోటిని ఆరోగ్యంగా మరియు శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, మౌత్ వాష్ ఉపయోగించడం మీ ఆరోగ్యానికి మంచిదా లేదా అనేది ఒకసారి చూద్దాం. మౌత్ వాష్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు: మౌత్ వాష్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి.. ఇది […]
Chiranjeevi Movies Sequel: మెగాస్టార్ సినిమా కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాలు అందుకున్న సినిమాలలో ఇంద్ర (Indra), జగదేకవీరుడు అతిలోకసుందరి(Jagadeka Veerudu Athiloka Sundari)లు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు. ఇకపోతే., ఈ సినిమాలకు చాలా రోజుల నుంచి అభిమానులు సీక్వెల్ తెరకెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా., ఈ విషయంపై నిర్మాత అశ్వినీ దత్ స్పందించాడు. ఈ సందర్బంగా […]
India vice captain Smriti Mandhana has joined the Adelaide Strikers for the WBBL 10 season: భారత వైస్ కెప్టెన్ స్మృతి మందాన రాబోయే డబ్ల్యూబీబీఎల్-10 సీజన్ కోసం అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టులో చేరింది. ఈ ఎడమచేతి వాటం స్టార్ బ్యాట్స్మెన్ స్మృతి మందాన ఇదివరకు మూడు మహిళల బిగ్ బాష్ లీగ్ సీజన్ లలో బ్రిస్బేన్ హీట్ (సీజన్ 2), హోబర్ట్ హరికేన్స్ ( సీజన్ 4), సిడ్నీ థండర్ ( […]
TKR Women’s Did Lungi Dance and Tribute to Bollywood superstar Shah Rukh Khan: ట్రినిడాడ్లో జరుగుతున్న 2024 ఉమెన్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో ట్రిన్బాగో నైట్ రైడర్స్ (TKR) ఆటగాళ్లు గయానా అమెజాన్ వారియర్స్ పై తమ అద్భుతమైన విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. రెండు జట్లు 128 పరుగుల వద్ద టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా నైట్ రైడర్స్ విజయం సాధించింది. వారి విజయం తరువాత, రోడ్రిగ్స్ తోపాటు సహచరులతో […]
Indian Players Worked As Coaches For Other Countries: ఏ ఆటలో అయినా సరే జట్టు పరంగా విజయం సాధించాలంటే.. కచ్చితంగా ఆ టీంకి కోచ్ తప్పనిసరిగా కావాలి. భారతదేశానికి చెందిన అనేకమంది ఆటగాళ్లు విదేశాలలో కొన్ని జట్లకు కోచ్ లుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే భారతదేశంలో బాగా క్రేజ్ ఉన్న ఆటలలో మొదటి ఆట క్రికెట్. అయితే, టీమిండియా మాజీ ఆటగాళ్లు వేరే దేశాల క్రికెట్ జట్లకి కోచింగ్ చేశారన్న విషయం చాలామందికి తెలియదు. అయితే […]
Shikhar Dhawan In LLC: ఇటీవల భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధావన్ ఇప్పుడు లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC)లో ఆడబోతున్నాడు. ఈ లీగ్లో మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొంటారని తెలిసిందే. కాబట్టి LLC ద్వారా గబ్బర్ అభిమానులు మరోసారి ఆయన బ్యాటింగ్ చేయడాన్ని చూడగలరు. CM Chandrababu: ఇవాళ నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ ఇక […]
The Health Benefits of Patika Bellam: సహజ స్వీటెనర్ల విషయానికి వస్తే పటిక బెల్లం ఒక ముఖ్యమైన ఎంపిక. ఇది వంటకాలకు తీపిని జోడించడమే కాకుండా.. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలతో కూడా వస్తుంది. బెల్లం అని కూడా పిలువబడే ఈ ప్రత్యేకమైన స్వీటెనర్, ముడి, సాంద్రీకృత చెరకు రసం నుండి తయారు చేయబడుతుంది. ఇకపోతే తెల్ల చక్కెర వలె ప్రాసెసింగ్ కు గురికాదు. అయితే పటిక బెల్లం వివిధ ఆరోగ్య ప్రయోజనాలను, ఇంకా దానిని […]
Daily Habits that Can Lead to Obesity and Remedies: నేటి సమాజంలో ఊబకాయం చాలా మందికి ఓ పెద్ద సమస్యగా మారింది. ఎక్కువ మంది ప్రజలు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి కష్టపడుతున్నారు. ఊబకాయానికి దోహదపడే అనేక అంశాలు ఉన్నప్పటికీ, ప్రధాన కారణాలలో ఒకటి మన రోజువారీ అలవాట్లు. పేలవమైన ఆహార ఎంపికల నుండి నిశ్చల జీవనశైలి వరకు, మన రోజువారీ దినచర్యలు మన మొత్తం ఆరోగ్యం, బరువు నిర్వహణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇకపోతే […]
Lord Sri Krishna Art On Pencil Nib: నేడు ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఉదయం పూటనే కృష్ణుని భక్తులు కృష్ణ మందిరాలకు చేరుకుని పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా భారతదేశంలో అనేకమంది భక్తులు ఈ పండుగను పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. ఇస్కాన్ మందిరాలలో భక్తులు పోటెత్తారు. ఇక మరోవైపు సోషల్ మీడియాలో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ట్రెండింగ్ గా మారాయి. ఉమ్మడి విశాఖ […]
Poster Released: ఎల్బి స్టేడియంలో ఆగస్టు 29 రోజున జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్లు హాజరయ్యారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ సలహాదారుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి , ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్ ,ఖైరతాబాద్ డిసిసి […]