Health Benefits of Drumsticks: మునగకాయ మీ కూరకు రుచికరమైన అదనంగా మాత్రమే కాదు.. అవి మీ ఆరోగ్య శ్రేయస్సును మెరుగుపరచగల ఆరోగ్య ప్రయోజనాలతో కూడా నిండి ఉంటాయి. మునగకాయలు మంచి ఆరోగ్యానికి ఎలా దోహదపడతాయో.. అలాగే మీ లైంగిక జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుందో వివరాలు తెలుసుకుందాము. పోషక విలువల గని: మునగకాయలు విటమిన్లు ఎ, సి, కె వంటి ముఖ్యమైన పోషకాలతో పాటు కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలకు గొప్ప మూలం. ఈ పోషకాలు […]
Asian Champions Trophy 2024: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత పురుషుల హాకీ జట్టును హాకీ ఇండియా బుధవారం ప్రకటించింది. PR శ్రీజేష్ రిటైర్మెంట్ తర్వాత, క్రిషన్ బహదూర్ పాఠక్ ను ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రధాన గోల్ కీపర్‌గా నియమించారు. హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తారు. ఈ టోర్నీలో ఆసియాలోని టాప్ హాకీ ఆడే దేశాలు భారత్, కొరియా, మలేషియా, పాకిస్థాన్, జపాన్, ఆతిథ్య చైనాలు […]
David Malan retired: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలన్ 37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపోతే ఇంగ్లాండ్ టీం తరుపున జోస్ బట్లర్ కాకుండా, అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక ఇంగ్లండ్ ఆటగాడు మలన్. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత మలన్ ఇంగ్లండ్ జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కూడా అతను జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. ఈ కారణంగానే రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. PM […]
Rajayasabha: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభిమానులకు గుడ్ న్యూస్. తాజాగా జరిగిన ఉప ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభలో ఎన్డీయే కూటమికి మెజారిటీ మార్క్ లభించింది. ఈ మెజారితో పార్లమెంటు ఎగువ సభలో ఏవైనా బిల్లులను ఆమోదం పొందేందుకు ఎన్డీయే ప్రభుత్వానికి మార్గం మరింత సుగమం కానుంది. ఇకపోతే, ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో 12 రాజ్యసభ స్థానాలకు జరిగిన పోటీలో అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఈ 12 స్థానాలకు గాను కేవలం నేషనల్ […]
Jay Shah: మంగళవారం (ఆగస్టు 27) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కొత్త ఛైర్మన్‌గా జై షా నియమితులయ్యారు. 35 ఏళ్ల షా అతి పిన్న వయస్కుడిగా ఐసీసీ అధ్యక్షుడిగా నిలిచారు. అతను గ్రెగ్ బార్క్ లే స్థానంలో కొనసాగనున్నాడు. డిసెంబర్ 1 నుండి తన పదవీకాలం ప్రారంభమవుతుంది. గ్లోబల్ క్రికెట్ బాడీకి అధిపతి అయిన ఐదవ భారతీయుడుగా జై షా చేరాడు. ఇకపోతే ఇప్పటి వరకు ఆయన ప్రయాణం గురించి వివరంగా తెలుసుకుందాం. షా ప్రస్తుత […]
Shreyas Iyer imitates KKR teammate Sunil Narine bowling action in Buchi Babu Trophy: గౌతమ్ గంభీర్ టీమిండియా క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ అయినప్పటి నుండి, చాలా మంది బ్యాట్స్‌మెన్స్ కూడా బౌలింగ్ చేస్తూనే ఉన్నారు. గంభీర్ మ్యాజిక్ ఇప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ పై కనిపించింది. మంగళవారం జరిగిన బుచ్చిబాబు టోర్నీలో అయ్యర్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఆల్ రౌండర్ సునీల్ నరైన్ తరహాలో బౌలింగ్ చేశాడు అయ్యర్. […]
Kangana Ranaut: ఎంపీ, నటి కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా నిర్మాతలకు శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్జిపిసి) మంగళవారం లీగల్ నోటీసు పంపింది. శిరోమణి కమిటీ న్యాయ సలహాదారు అమన్బీర్ సింగ్ సియాలీ పంపిన నోటీసులో.. కంగనా రనౌత్ తో సహా చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి విడుదల చేసిన ట్రైలర్‌ను తొలగించాలని, అలాగే సిక్కు సమాజానికి వ్రాతపూర్వక క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ సందర్బంగా.. శిరోమణి కమిటీ సెక్రటరీ ప్రతాప్ […]
Nadiminti Narasinga Rao: టాలీవూడ్ లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘అనగనగా ఒకరోజు’, కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘గులాబీ’ సినిమాలతోపాటు అనేక తెలుగు సినిమాలకు మాటల రచయిగా సేవలు అందించిన నడిమింటి నరసింగరావు (72) తాజాగా కన్నుమూశారు. ఆయన గత కొద్ది కాలం నుండి అనారోగ్యంతో ఉన్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు (బుధవారం) కన్నుమూశారు. ఇకపోతే గులాబీ, అనగనగా ఒక రోజు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతగా ఘన […]
Khushboo: కుష్బూ.. ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, నటనతో దక్షిణాది భాషలలో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గిన తర్వాత.. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈమె నటనకు తమిళనాడులో అభిమానులు ఆమెకు గుడికట్టి ఆరాధిస్తున్నారు కూడా. అంతలా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నటిస్తూ.. మరోవైపు […]
Kushi Sequel: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరోయిన్ భూమిక జంటగా నటించిన సినిమా ఖుషి. ఈ సినిమా తమిళంలో ఎస్ జె సూర్య దర్శకత్వంలో హీరో విజయ్, జ్యోతిక కలిసి నటించారు. ఆ సినిమానే తెలుగులో రీ మేకింగ్ గా తెరకెక్కించారు. ఇకపోతే ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులో భారీ విజయం సాధించింది. నిజానికి ఏ సినిమా అయినా సరే రీమేక్ చేస్తే.. ఒరిజినల్ సినిమాలో ఉన్న ఫీల్ పోతుందని భావిస్తారు. అయితే ఖుషి […]