Gabbar Singh Rerelease: 2012 మే 11న పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ సినిమా విడుదలైంది. ఆ సమయంలో టాలీవుడ్ లో కలెక్షన్ల పర్వం కొసాగింది. ఇకపోతే., పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఇదే సినిమాను రి రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో.. ఆయన ఫ్యాన్స్ సినిమాను చాలా గ్రాండ్ గా రి రిలీజ్ సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా. […]
Kalki 2898 AD On OTT Netflix: పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్., యూనివర్సల్ హీరో కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులే కాకుండా.. వివిధ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అనేకమంది ముఖ్య నటినటులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1200 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టిన […]
The Effects Faced by Too Much Physical Relationship on Health: శారీరక సాన్నిహిత్యం అనేది సంబంధంలో ఒక ముఖ్యమైన అంశం. కానీ, అది మితిమీరినప్పుడు శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మితిమీరిన శృంగారం మొత్తం శ్రేయస్సును ప్రభావితం చేసే వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శారీరక ప్రభావాలు (Physical Effects): మితిమీరిన శృంగారం అత్యంత తక్షణ ప్రభావాలలో ఒకటి అలసట. నిరంతర శారీరక శ్రమ శరీరం వల్ల శక్తిని హరిస్తుంది. ఇది […]
Different Types of Tulasi Trees: తులసి చెట్లు హిందూ సంస్కృతిలో ప్రధాన అంశం. వాటి పవిత్ర లక్షణాలు, ఔషధ ప్రయోజనాల కోసం వాటిని పెంచుకుంటారు ప్రతి ఒక్క ఇళ్లలో. ఈ మొక్కలు సాధారణంగా భారతదేశం అంతటా గృహాలలో, దేవాలయాలలో కనిపిస్తాయి. ఇళ్లలో అయితే కచ్చితంగా వాటిని పూజిస్తారు. అలాగే వివిధ ఆచారాలలో ఉపయోగిస్తారు. తులసి చెట్లలో అనేక రకాలు ఉన్నాయి. ప్రతిదానికి దాని స్వంత ప్రత్యేక లక్షణాలు, ఉపయోగాలు ఉన్నాయి. ఇకపోతే వివిధ రకాల తులసి […]
The Health Benefits of Sesame Seeds: నువ్వులు ఆరోగ్య ప్రయోజనాల కోసం, వంటలలో ఉపయోగం కోసం కొన్ని శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్న శక్తివంతమైన పోషక శక్తులు. ఈ నువ్వులు అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి సమతుల్య ఆహారంలో చేర్చినప్పుడు అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇకపోతే నువ్వుల వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను, అలాగే వాటిని మీ దినచర్యలో చేర్చడాన్ని ఎందుకు పరిగణించాలో ఒకసారి చూద్దాం. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి: నువ్వులు మొత్తం ఆరోగ్యం, […]
Youtube Premium Plans: టెక్ దిగ్గజం గూగుల్ ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధరలను తాజాగా పెంచింది. యూట్యూబ్ (YouTube) ప్రీమియం ప్లాన్ల ధరలు దాదాపు 58 శాతం వరకు పెరిగాయి. అయితే., ఈ ప్లాట్ఫామ్ ఇప్పటికీ కొంతమంది కొత్త వినియోగదారులకు యూట్యూబ్ ప్రీమియంకు ఉచిత సభ్యత్వాన్ని అందిస్తోంది. యూట్యూబ్ ప్రీమియం అనేది గూగుల్ అందించే సేవ. ఈ ప్లాట్ఫామ్లో యాడ్ రహిత వీడియోలను చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్లు ఇప్పుడు విద్యార్థుల కోసం […]
Hanuman Movie SJ Surya: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ వరల్డ్ లో వచ్చిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఆడియన్స్ ముందుకు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ కూడా అదిరిపోయే స్పందన ఈ సినిమాకు వచ్చింది. ఇకపోతే అతి త్వరలోనే ఈ సినిమాకు సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు. ఇకపోతే తాజాగా జరిగిన హీరో […]
Team India For ICC Women’s T20 World Cup 2024: అక్టోబర్ 3 నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరుగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) తాజాగా టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ ప్రపంచ టోర్నీలో టీమిండియాకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఈ టోర్నీలో అక్టోబర్ 4న న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా ప్రపంచ కప్ లో విజయాల వేట ప్రారంభిస్తుంది. దీని […]
Prize money For Player Of The Match Award: తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ కింద నగదు బహుమతిని అందజేస్తామని తెలిపింది. కింది స్థాయిలో ఉన్న ప్రతిభను కూడా గుర్తించి వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకోబోతున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలియచేసారు. దేశీయ టోర్నమెంట్ లలో కూడా మంచి […]
Surya Kumar Yadav: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దాదాపు ఏడాది తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో ఆడనున్నాడు. దీని తర్వాత దులీప్ ట్రోఫీలో కూడా పాల్గొంటాడు. భారత్ తరఫున కేవలం 1 టెస్టు ఆడిన సూర్యకుమార్ మళ్లీ టెస్టు జట్టులోకి రావాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించి తాజాగా కోయంబత్తూరులో సోమవారం జరిగిన బుచ్చిబాబు టోర్నీ ప్రాక్టీస్ సెషన్ తర్వాత […]