Afghanistan vs South Africa: ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు ఆదివారం క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన దక్షిణాఫ్రికాకు.. ఈసారి ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు దక్షిణాఫ్రికా జట్టు బౌలర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 169 పరుగులకే కుప్పకూలడంతో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సాధించింది. ఆఫ్ఘన్ జట్టుకు ఒక ఎండ్‌లో రెహ్మానుల్లా గుర్బాజ్ (89) పరుగులతో ఆడిన […]
Mathematics In Pornsite: ఎవరికైనా పోర్న్‌హబ్ పేరు విన్నప్పుడల్లా లేదా చదివిన సమయంలో మీ మనసులో కచ్చితంగా అశ్లీలత మాత్రమే వస్తుంది. కాకపోతే., ఎవరైనా పోర్న్‌హబ్‌లో కూడా గణిత బోధన సంబంధించిన వీడియోలను చూస్తున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? అయితే పోర్న్‌హబ్ లో ఓ మాస్టర్ గణిత తరగతులు చెబుతున్నారనేది నగ్న సత్యం. అవును., ఆ మాస్టర్ తైవాన్ కు చెందినవాడు. అతని పేరు చాంగ్షు. ఆయన పోర్న్‌హబ్‌లో గణిత క్లాస్ తీసుకుంటాడు. నిజానికి పోర్న్‌హబ్ లో […]
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా టెక్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ భారతదేశ వృద్ధి అవకాశాలపై ఆయన ఉద్ఘాటించారు. అలాగే వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే కార్యక్రమాలపై చర్చించారు. మోడీ 3 రోజుల అమెరికా పర్యటన సందర్భంగా ఆదివారం లొట్టే న్యూయార్క్ ప్యాలెస్ హోటల్లో ఈ భేటీ జరిగింది. సమాచారం ప్రకారం.. AI, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై పనిచేస్తున్న […]
Devi Sri Prasad – Pm MODI: ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం న్యూజెర్సీలోని ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీకి ఎన్నారైల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ నిర్వహించిన ‘మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడివారిని బాగా అలరించాయి. […]
Electric Bill: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. కాలిఫోర్నియా నివాసి తన పక్కింటి వారి విద్యుత్ బిల్లును 15 సంవత్సరాలకు పైగా చెల్లిస్తున్నట్లు కనుగొన్నాడు. కెన్ విల్సన్ 2006 నుండి వాకావిల్లేలోని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ఒంటరిగా నివసిస్తున్నాడు. లైట్ల వినియోగం పరిమితంగా ఉన్నప్పటికీ, అతని లైట్ బిల్లు పెరుగుతూ ఉండటంతో అతనికి అనుమానం వచ్చింది. వారు విచారించగా, స్థానిక విద్యుత్ సంస్థ చేసిన షాకింగ్ తప్పును కనుగొన్నారు. విచారణలో 15 ఏళ్ల […]
Kidney Stones: ప్రస్తుత రోజుల్లో కిడ్నీలో రాళ్లు ఉండడం చాలా సాధారణ సమస్యగా మారింది. అయితే., దీన్ని సీరియస్‌గా తీసుకోవడం చాలా అవసరం. కిడ్నీ శరీరంలోని చాలా ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి పనిచేస్తుంది. రక్తాన్ని ఫిల్టర్ చేసేటప్పుడు సోడియం, కాల్షియం, ఇతర ఖనిజాల సూక్ష్మ కణాలు మూత్రంతో శరీరం నుండి బయటకు వెళ్తాయి. అయితే రక్తంలో కాల్షియం, భాస్వరం, సోడియం, ఇతర ఖనిజాల పరిమాణం పెరిగినప్పుడు అది రక్తంలో పేరుకుపోతుంది. దాంతో వాటిని […]
Fennel Seeds: సోంపు గింజలు ఒక మసాలా దినుసు. ఇది రుచికరమైన రుచి మాత్రమే కాకుండా, ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుంది. ఇది ఊరగాయలు, సుగంధ ద్రవ్యాల రుచిని మెరుగుపరచడానికి, మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగించబడుతుంది. పీచు, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి అనేక పోషకాలు ఇందులో ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న సోంపును తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో […]
Nimmala Rama Naidu: చంద్రబాబు ఆదేశాల మేరకు హంద్రీనీవా సామర్థ్యం పెంచేలా, ప్రధాన కాలువ విస్తరించడానికే పర్యటన చేసినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ఎన్టీఆర్ కలగన్నట్లు రాయల సీమను రతనాల సీమగా మారుస్తాం.. ఆసియాలోనే పెద్దది, పొడవైన ఎత్తిపోతల పథకం నిర్మించిన ఘనత టీడీపీదే. 3,850 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేలా చంద్రబాబు మల్యాల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. జగన్ పాలనలో హంద్రీ నీవా పనులు వెనుకబడిపోయాయి. ప్రాజెక్ట్ సామర్థ్యం 40 వేల టీఎంసీలు. అయితే కనీసం 20 […]
Bhumana Karunakar Reddy: తాజాగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల లడ్డు విషయంపై స్పందించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ వ్యక్తిత్వాన్ని, వైసిపినీ సమూలంగా నాశనం చేయడానికి చంద్రబాబు చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నాడు.. ఘటనపై సిబిఐ విచారణ కాని., సిట్టింగ్ జడ్జ్ తో కాని విచారణకు అదేశించే దమ్ముందా..? వెంకటేశ్వర స్వామీ ఆలయాన్ని నాశనం చేశారంటూ అబద్దాలు చెప్పి ఓట్లు వెయించుకున్నాడు చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వేసినా విజిలెన్స్ విచారణ […]
Gun Firing: అమెరికాలోని అలబామా రాష్ట్రంలో శనివారం అర్థరాత్రి బార్ వెలుపల జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. ఇంకా అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటన ఆ ప్రాంతమంతా కలకలం రేపింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. అనేక మంది దాడి చేసిన వ్యక్తులు ఈ సంఘటనకు పాల్పడ్డారని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అయితే, నిందితుల్లో ఎవరినీ ఇంకా అరెస్టు చేయలేదు. విచారణ కొనసాగుతోంది. IND vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో […]