Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Blade Attack: బ్లేడ్ తో దాడి చేసుకున్న విద్యార్థినులు.. వైరల్ వీడియో..
తాజాగా ఓ పాఠశాలలో కొందరు బాలికలు గొడవ పడుతున్న సమయంలో ఓ బాలిక ముఖంపై బ్లేడుతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటన ఢిల్లీలోని గులాబీ బాగ్ టైప్-1 CO-ED సర్వోదయ పాఠశాలలో జరిగింది. ఈ వీడియోని గమనించినట్లయితే.. కొందరు విద్యార్థులు ఒకచోట గుంపుగా ఏర్పడి ఘర్షణ పడుతున్నట్లుగా అర్థమవుతుంది. అయితే అనుకోకుండా వీరి ఘర్షణలో ఓ అమ్మాయి మరో అమ్మాయి పై బ్లేడ్ […] -
Dry Ice: అయ్యయ్యో.. ఐస్ అనుకోని డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి..
ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో ప్రమాదవశాత్తు డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుశాంత్ సాహు మూడేళ్ల కుమారుడు తన కుటుంబంతో సహా రాజేందాంగ్ ప్రాంతంలో ఓ వివాహానికి హాజరయ్యారు. వివాహ వేడుకలో నిర్వాహకులు స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం డ్రై ఐస్‌ను ఓ చోట వాడారు. అయితే అది ఐస్ క్రీం అనుకోని ఓ మూడేళ్ళ బాలుడు డ్రై ఐస్ తిన్నాడు. అనంతరం బాలుడు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు […] -
Robbery in Police Station: పోలీస్ స్టేషన్లోనే హస్తవాసి చూపించిన హోంగార్డు.. ఏకంగా రూ.5లక్షలు..
ప్రపంచంలో చాలామంది రోజు కష్టపడి వచ్చిన సొమ్ముతో జీవనం కొనసాగిస్తారు. అయితే కొందరు మాత్రం తప్పుడు దారులను ఎంచుకొని దొంగతనాలు, బెదిరించడం లాంటి అనేక అక్రమ మార్గాలలో డబ్బులను సంపాదించి జీవితాన్ని గడిపేస్తుంటారు. అయితే ఇలా దొంగతనాలు చేసి పట్టుబడిన వారిని పోలీసులు జైల్లో ఉంచుతారు. అలాంటిది ఓ పోలీస్ హోమ్ గార్డ్ ఏకంగా పోలీస్ స్టేషన్లోనే తన చేతివటాన్నీ ప్రయోగించాడు. దాంతో ఇప్పుడు ఆ హోంగార్డ్ ఇనుప పూసలు లెక్కబెడుతున్నాడు. ఈ విషయం సంబంధించి పూర్తి […] -
OYO Room: లవర్ తో కలసి ఓయోకు వెళ్లిన యువకుడు.. కొద్ది క్షణాలకే..
ప్రియురాలితో కలిసి ఓయోకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువకుడి ఉదంతం ఇప్పుడు హైదరాబాద్ లో కలకలం రేపింది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్లో చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా జాచర్లకు చెందిన హేమంత్ (28) ఒక ఇటుకల ఫ్యాక్షరీలో పనిచేస్తున్నాడు. గత ఏడేళ్ల నుంచి వారి ప్రాంతానికి చెందిన యువతి (27) తో పరిచయం ఏర్పడింది. అదికాస్త ఆ తర్వాత ప్రేమకు దారితీసింది. వీరిద్దరూ సోమవారం హైదరాబాద్ లో జరిగిన ఓ […] -
Jasprit Bumrah: లక్కీ ఫెలో.. తన పర్పుల్ క్యాప్ ను పిల్లాడికి ఇచ్చేసిన బుమ్రా..
టీమిండియా ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌కు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లో తన పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణుకు పుట్టిస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు ఈ సీజన్ లో 10 మ్యాచ్‌లు ఆడి 6.40 ఎకానమీ రేటుతో 14 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ముందు స్థానంలో కొనసాగుతున్నాడు. దాంతో అతనికి ప్రస్తుతం పర్పుల్ క్యాప్ ఉంది. […] -
Sanju Samson: శ్రమ, చెమటతో కుట్టిన చొక్కా.. సంజు శాంసన్ ఎమోషనల్ పోస్ట్..
వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా నిర్వహించే టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టులో సంజూ శాంసన్ వికెట్ కీపర్ గా స్తానం సంపాదించాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్‌గా వ్యవహరించిన శాంసన్ తన కెప్టెన్సీతోనే కాకుండా నిలకడైన బ్యాటింగ్ తో సెలక్షన్ కమిటీని ఆకట్టుకున్నాడు. ఇది అతనికి జరగబోయే టీ20 ప్రపంచ కప్‌లో స్థానాన్ని సంపాదించిపెట్టింది. కాగా, టీ20 ప్రపంచకప్ కు తన ఎంపిక గురించి తెలుసుకున్న సంజూ పోస్ట్ […] -
Bumper Offer: ఓట్లేయండి.. లక్కీడ్రాలో ల్యాప్‌టాప్‌లు, డైమండ్ రింగ్స్ గెలుచుకోండి..
దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావుడి నెలకొంది. అయితే, ఎన్నికల గురించి ఓటింగ్ కోసం ఓటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో సీనియర్ అధికారులు కూడా బస్టాపులు, దుకాణాలకు వెళ్లి ఓటర్లకు ఓటింగ్ పై అవగాహన కల్పించడంతోపాటు ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. Also Read: Lakshmi Parvathi: సినిమా హీరో పవన్.. రియల్ హీరో జగన్.. బాబును ఓడించండి..! తాజాగా, మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లాలో ఎన్నికల అధికారులు […] -
Organ Donation: కెనడాలో మృతి చెందిన యువకుడి మృతదేహం సూరత్‌లోని వైద్య విద్యార్థులకు విరాళం..
కెనడాలో నివసిస్తున్న 39 ఏళ్ల ప్రజేష్ పటేల్ ఏప్రిల్ 21న కన్నుమూశారు. మానవతా విలువలున్న ఆయన పట్ల నిబద్ధతతో ఆలోచించిన ఆయన కుటుంబం, భారతదేశంలో వైద్య విద్య కోసం ఆయన శరీరాన్ని విరాళంగా ఇవ్వాలని గొప్ప నిర్ణయం తీసుకుంది. ఈ నిస్వార్థ చర్య దేశ చరిత్రలో విదేశాలలో నివసిస్తున్న ఒక భారతీయ పౌరుడు అటువంటి ప్రయోజనం కోసం తమ శరీరాన్ని దానం చేయడం ఇదే మొదటిసారి. ప్రజేష్ మృతదేహాన్ని దానం చేయాలని నిర్ణయం అతని తండ్రి, డానేట్ […] -
Crew: ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ బాలీవుడ్ కామెడీ డ్రామా..
బాలీవుడ్ నటీమణులు కరీనా కపూర్, టబు, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘క్రూ’. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను హీస్ట్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు. ‘రాజేష్ కృష్ణన్’ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ముగ్గురు బాలీవుడ్ అగ్రతారలు ఎయిర్‌హోస్టెస్‌లుగా నటించారు. హీరోయిన్స్ వారి అందం, అభినయంతో ప్రేక్షకులను అబ్బురపరిచేలా చేశారనే చెప్పాలి. Also Read: Baahubali: బాహుబలి ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే అప్డేట్.. ఈ చిత్రం భారతదేశంలో […] -
Baahubali: బాహుబలి ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే అప్డేట్..
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాహుబలి. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నాలు కీలక పాత్రల్లో నటించారు. ఇక బాహుబలి 3 త్వరలో విడుదల కానుందని అప్పట్లో గట్టిగానే రూమర్స్ వినిపించాయి. అయితే ఎప్పుడేమి అలాంటివేమీ ఊహించకండి. దర్శకధీరుడు రాజమౌళి ఓ ఆసక్తికరమైన అప్డేట్ ను ప్రకటించారు. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటెడ్ సీక్వెల్ పైప్‌లైన్ లో ఉన్నట్లు సమాచారం […]
తాజావార్తలు
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
-
Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
-
Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!