Kothuru Ram Kumar
Author- NTV Telugu-
S**X On Road: బరితెగించిన రాజకీయ నేత.. రోడ్డుమీదే కారు ఆపి పబ్లిక్ గా శృంగారలీలలు..!
S**X On Road: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందసౌర్ జిల్లాకు చెందిన మనోహర్ లాల్ ధాకడ్ అనే వ్యక్తి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఆయన రాత్రి ఢిల్లీ-ముంబై 8-లేన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ మహిళతో కలిసి అసభ్యకర కార్యకలాపాలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డు కావడంతో. అదికాస్త సోషల్ మీడియాలో లీక్ అయింది. దీనితో వెంటనే అది వైరల్ కావడంతో వివాదం రేగింది. వివాదాస్పద వీడియోలో ధాకడ్ ఒక […] -
Instagram Friendship: ఇంస్టాగ్రామ్ పరిచయం.. రెండు ప్రాణాలు బలి..!
Instagram Friendship: సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్ ద్వారా మొదలైన పరిచయం ఇద్దరి జీవితాలను అర్ధాంతరంగా ముగిసేలా చేసింది. శ్రీకాళహస్తికి చెందిన యువకుడు సురేశ్, విశాఖపట్నానికి చెందిన వివాహిత పద్మ మధ్య ఇంస్టాగ్రామ్లో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి సంబంధం పెరిగి చివరకు.. పద్మ తన భర్త, పిల్లలను విడిచిపెట్టి శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీలో గత 9 నెలలుగా సురేశ్‌తో కాపురం చేస్తోంది. అయితే, ఈ దంపతుల మధ్య ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నట్టు […] -
Tirumala Darshanam: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం..!
Tirumala Darshanam: తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులతో తిరుమల మళ్లీ కిక్కిరిసి పోతోంది. ప్రస్తుతం సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వీటి వెలుపల కూడా వేలాది మంది భక్తులు క్యూలైనులో వేచి ఉన్నారు. సర్వదర్శనం పొందేందుకు భక్తులకు సుమారు 24 గంటల సమయం పడుతోంది. Read Also: CM Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబు గృహప్రవేశం..! నిన్న […] -
CM Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబు గృహప్రవేశం..!
CM Chandrababu: చిత్తూరు జిల్లా కుప్పంలో నేడు (ఆదివారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహప్రవేశ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయం పది గంటలకు శాంతిపురం మండలంలోని కడపల్లె పంచాయతీ శివపురంలో నిర్మించిన ఆయన కొత్త ఇంటిలో గృహప్రవేశ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా సీఎం కుటుంబ సభ్యులైన నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఇప్పటికే కుప్పానికి చేరుకున్నారు. ఈ గృహప్రవేశాన్ని పురస్కరించుకుని సీఎం ఇంటి వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. అతిధులకు […] -
RCB vs SRH: ఇషాన్ కిషన్ వన్ మ్యాన్ షో.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్..!
RCB vs SRH: లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దానితో బ్యాటింగ్ కు వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాదు (SRH) జట్టు బ్యాటింగ్‌లో అదరగొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విరుచుకుపడి నిర్ణీత 20 ఓవర్లలో 231 పరుగులు చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. హైదరాబాదు జట్టు తొలి వికెట్ 54 పరుగుల వద్ద కోల్పోయినా, ఆరంభం దుమ్ముదులిపేలా సాగింది. అభిషేక్ శర్మ […] -
Motorola Razr 60: 50MP + 32MP కెమెరా, 6.96-అంగుళాల భారీ డిస్ప్లేతో రాబోతున్న మోటరోలా Razr 60 ఫ్లిప్ ఫోన్..!
Motorola Razr 60: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా, తన తాజా ఫోల్డబుల్ ఫోన్ Motorola Razr 60 ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఫ్లిప్స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ మే 28 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఇది ఫ్లిప్‌కార్ట్, మోటరోలా అధికారిక వెబ్సైట్ అలాగే కొన్ని ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. మరి త్వరలో రాబోతున్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ను ఒకసారి చూసేద్దామా.. Read Also: […] -
Honda CB750 Hornet: కలర్ TFT డిస్ప్లే, పవర్ఫుల్ ఇంజన్, ఆధునిక ఫీచర్లతో హోండా CB750 హార్నెట్ లాంచ్..!
Honda CB750 Hornet: హోండా మోటార్ సైకిల్స్ తన నూతన మిడిల్‌వెయిట్ నేకెడ్ బైక్ CB750 హార్నెట్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ హోండా CB750 హార్నెట్ డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది మస్క్యులర్ ట్యాంక్ ష్రౌడ్స్‌తో కూడిన షార్ప్ బాడీ వర్క్‌తో ఆకట్టుకుంటుంది. పూర్తిగా LED లైటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ బైక్ మ్యాట్ పియర్ల్ గ్లేర్ వైట్, మ్యాట్ బాలిస్టిక్ బ్లాక్ మెటాలిక్ రెండు కలర్ ఆప్షన్లలో […] -
RCB vs SRH: టాప్ ప్లేస్ పై కన్నేసిన ఆర్సీబీ.. మొదట బ్యాటింగ్ చేయనున్న సన్‌రైజర్స్..!
RCB vs SRH: నేడు (శుక్రవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య లక్నో వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ప్రస్తుత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 17 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని బెంగళూరు జట్టు ఈరోజు మ్యాచ్ గెలిస్తే, టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్రయాణాన్ని విజయంతో ముగించాలని భావిస్తోంది. ఇకపోతే, ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెగ్యులర్ కెప్టెన్ రజత్ […] -
Gautam Gambhir: 2027 వరల్డ్ కప్ వరకు కష్టమే.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన గంభీర్..!
Gautam Gambhir: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి20లతో పాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్టార్ బ్యాటర్లు వన్డే ఫార్మెట్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఫిట్నెస్ సహకరిస్తే వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగుతారు. వారిద్దరిని ఎలాగైనా 2027 ప్రపంచ కప్ లో ఆడించాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. Read Also: Miss World 2025: తెలంగాణను ప్రశంసలతో ముంచెత్తిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు..! కానీ, అక్కడ గంభీర్ ఉండగా అది సాధ్యపడేలా […] -
Miss World 2025: తెలంగాణను ప్రశంసలతో ముంచెత్తిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు..!
Miss World 2025: 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన “హెడ్-టు-హెడ్ చాలెంజ్” ఫినాలే సందర్భంగా.. వివిధ ఖండాల నుంచి వచ్చిన అందాల కిరీటధారులు తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఈ పోటీ సందర్భంగా జడ్జీలు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రతకు సంబంధించి కంటెస్టెంట్స్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. తెలంగాణ రాష్ట్రం మహిళల భద్రతను హక్కుగా గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని […]
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!