Gold Limit in Home: భారతదేశంలో బంగారం ఆభరణంగానే కాకుండా పెట్టుబడి పరంగా కూడా ముందుంది. దీనితో పాటు, ఇతర దేశాల కంటే దేశంలో బంగారం వినియోగం కూడా ఎక్కువగా ఉంది. వివాహ వేడుకలు లేదా పండుగలు నగల షోరూమ్ లతో నిండి ఉంటాయి. వీటన్నింటి నేపథ్యంలో, భారతదేశంలో ఒక వివాహిత తన వద్ద ఎంత బంగారం ఉంచుకోవచ్చో మీకు తెలుసా.? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) దీనికి సంబంధించి కొన్ని నిబంధనలను పెట్టిందని, […]
Lipstick: లిప్‌స్టిక్ పెట్టుకున్నందుకే చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రియ తనను బదిలీ చేశారని.. ఇది మహిళలకు అన్యాయం, మానవ హక్కుల ఉల్లంఘనేనని దాపేతర్ మాధవి ఆరోపించారు. చెన్నై కార్పొరేషన్ కార్యాలయం నుంచి మనాలి జోన్‌కు బదిలీ అయిన దాపేటర్ మాధవిని కూడా ఎందుకు బదిలీ చేశారో కొన్నియు విషయాలు ప్రస్తుతం చర్చినీయాంసంగా మారింది. 50 ఏళ్ల మాధవి చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రియ వద్ద టేపీదార్గా పనిచేస్తున్నారు. మేయర్ ముందు వెళ్లి మేయర్ వస్తున్నారని […]
BSNL Unlimited data just in Rs 999 month: మరోసారి బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం మరొక చౌకైన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో 5000GB డేటా అందించబడుతుంది. బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌లో, వినియోగదారులు 200Mbps రాకెట్ వేగంతో ఇంటర్నెట్ను ఉపయోగించవచ్చు. ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బీఎస్ఎన్ఎల్ కష్టాలు సృష్టించింది. మొబైల్‌తో పాటు ప్రభుత్వ సంస్థ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో కూడా పోటీ పడుతోంది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వినియోగదారుల కోసం చౌకైన […]
Bigg Boss 8 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం నాలుగో వారంలో కొనసాగుతుంది. గతవారం బిగ్ బాస్ హౌస్ నుంచి సిద్దిపేట కుర్రాడు అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాక.. హౌస్ మేట్స్ లో కాస్త క్రమశిక్షణ కనబడుతున్నట్లుగా అర్థమవుతుంది. ఇకపోతే తాజాగా హౌస్ లో కొత్త చీఫ్ గా కిరాక్ సీత ఎంపిక అయింది. టీం బాధ్యతలను తీసుకున్న ఆవిడ.. ఎంపికలో తన మార్క్ చూపించింది. హౌస్ లోని సభ్యులు పృథ్వి, సోనియా […]
Ayodhya Coco Cola Company: అయోధ్యలో మత సంప్రదాయాలను దెబ్బతీసే ఓ ఉదంతం వెలుగు చూసింది. నాకా ప్రాంతంలో ఉన్న అమృత్ బాట్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డు కంపెనీలోకి ప్రవేశించే సమయంలో కార్మికుల చేతుల్లోంచి కాలవ (మతపరమైన చేతి దారం) ను కోసేసారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. విషయం తెలియగానే హిందువులు దీనిపై నిరసనకు దిగారు. అయితే., ఫ్యాక్టరీ భద్రతా అధికారి ఒక ప్రకటన […]
Sanjay Kalvakuntla: తాజాగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, MCH ఆసుపత్రి తనిఖీ చేసారు ఎమ్మెల్యే సంజయ్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మేము ఎక్కడ హంగు ఆర్భాటాలు చేయడం లేదు., ఆస్పత్రిలో ఉన్న సమస్యలు తెలుసుకుంటున్నాము. సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్య శాఖ మంత్రికి విన్నవిస్తాం అని అన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న సమస్యలు పరిష్కరించండి అని ప్రభుత్వాన్ని కోరారు. మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుల్లాగా వ్యవహరిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలను విజిట్ చేసి […]
Damodar Raja Narasimha: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ లో వరల్డ్ ఫార్మసిస్ట్స్ డే ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఫార్మాసిస్టులకు ఎంతో డిమాండ్ ఉందన్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఫార్మసిస్టులు కీలకపాత్ర పోషిస్తారన్నారు. Mallu Bhatti Vikramarka: […]
Mallu Bhatti Vikramarka: అమెరికాలోని లాస్‌వేగాస్ జరుగుతున్న మైన్ ఎక్స్ పోలో 2 వేలకు పైగా ఆధునిక యంత్ర తయారీ సంస్థలు పాల్గొన్నాయి. 121 దేశాల నుండి 40 వేల మంది ప్రతినిధులు హరయ్యారు. మైన్ ఎక్స్ సందర్భంగా సదస్సులో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రసంగించనున్నారు. మూడు రోజుల ప్రదర్శనకు అత్యాధునిక, భారీ మైనింగ్ ఖనిజ ఉత్పత్తి యంత్రాలు ఉండనున్నాయి. తెలంగాణలో మైనింగ్ లో ఆధునిక సాంకేతికత వినియోగం కోసం ఆయన […]
Case File: జనగామలో ముగ్గురు కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కంచె రాములుపై డిసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సుపారీ ప్లాన్ చేశారని కంచే రాములతో పాటు అదే పార్టీకి చెందిన రాగుల శ్రీనివాస్ రెడ్డి డీసీపీకి ఫిర్యాదు చేసారు. 24 గంటల గడవక ముందే యూటర్న్ తీసుకున్నాడు సదరు నాయకుడు శ్రీనివాస్ రెడ్డి. తనకు ఎలాంటి సంబంధం లేదని, సుపారీ ప్లాన్ లో ఎలాంటి నిజం లేదని […]
Liquor Scam Case: నేడు ఢిల్లీ కోర్టులో లిక్కర్ స్కామ్ కేసు విచారణ నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ కొనసాగింది. ఈ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఇతర నిందితులు హాజరయ్యారు. కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కల్వకుంట్ల కవిత హాజరు అయ్యారు. గత విచారణ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ […]