Nothing Phone 3a Lite: నథింగ్ (Nothing) సంస్థ 3 సిరీస్‌లో మరో కొత్త వేరియంట్‌గా “నథింగ్ ఫోన్ (3a) లైట్”ను అధికారికంగా విడుదల చేసింది. యూరప్, యూకేలో ఇప్పటికే లాంచ్ అయిన ఈ ఫోన్, త్వరలోనే భారత మార్కెట్లో కూడా విడుదల కానుంది. సరసమైన ధరలో ప్రీమియం అనుభూతిని అందించే లక్ష్యంతో ఈ ఫోన్‌ను బడ్జెట్ ఫ్లాగ్షిప్ కేటగిరీలోకి తీసుకొచ్చారు. ఈ ఫోన్ MediaTek Dimensity 7300 Pro (4nm) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 120fps […]
OPPO Enco X3s: ఒప్పో ఫైండ్ X9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ తోపాటు, ఒప్పో సంస్థ తమ సరికొత్త ఇన్ ఇయర్ TWS ఇయర్‌బడ్స్ “ఒప్పో ఎన్కో X3s” (OPPO Enco X3s)ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. అధిక నాణ్యత గల ఆడియో, బలమైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్లు, AI స్మార్ట్ టెక్నాలజీతో ఈ ఇయర్‌బడ్స్ ప్రీమియం వినియోగదారుల కోసం రూపొందించబడ్డాయి. ఈ ఎన్కో X3s లో స్పష్టమైన, లోతైన శబ్దాన్ని అందించేందుకు […]
OPPO Find X9: ఒప్పో (OPPO) తాజాగా ఫ్లాగ్షిప్ సిరీస్‌లో భాగంగా ‘ఒప్పో ఫైండ్ X9’ (OPPO Find X9) స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచ మార్కెట్లలో అధికారికంగా లాంచ్ చేసింది. అంతకుముందు చైనాలో విడుదలైన ఈ ఫోన్, ఇప్పుడు గ్లోబల్ కస్టమర్ల కోసం అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. హాసెల్‌బ్లాడ్ (Hasselblad) భాగస్వామ్యంతో రూపొందించిన న్యూ-జెనరేషన్ కెమెరా సిస్టమ్, మంచి పనితీరు మరియు అధునాతన బ్యాటరీ టెక్నాలజీతో ఈ హ్యాండ్సెట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన […]
Oppo Find X9 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో, తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ X9 ప్రో (Oppo Find X9 Pro)ను తాజాగా బార్సిలోనాలో జరిగిన హార్డ్‌వేర్ లాంచ్ ఈవెంట్లో గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. చైనాలో అక్టోబర్ 16న విడుదలైన ఈ ఫోన్, గ్లోబల్ మార్కెట్లోనూ అదే ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఇక ఈ ఫైండ్ X9 ప్రో త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా అడుగు పెట్టనుంది. ఇక […]
TRAI: భారత టెలికమ్యూనికేషన్ రంగంలో ఒక కీలక మార్పు రాబోతోంది. ఇకపై కాల్ వచ్చే సమయంలో నంబర్‌తో పాటు కాలర్ పేరు కూడా కచ్చితంగా కనిపించేలా ట్రాయ్ (TRAI) CNAP సేవకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పామ్ కాల్స్‌ను అరికట్టే దిశగా కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP) సేవను డీఫాల్ట్ ఫీచర్‌గా ప్రవేశపెట్టాలని ట్రాయ్ అంగీకరించింది. అక్టోబర్ 28న విడుదలైన ఈ నిర్ణయం ప్రకారం ఇకపై కాల్ చేసిన వారి పేరు నంబర్‌తో పాటు రిసీవ్ చేసుకొనే […]
India vs Australia 1st T20: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన తొలి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆటను తిరిగి ప్రారంభించడానికి అవకాశం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఎప్పటిలాగే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మార్ష్ ఇప్పటివరకు టాస్ గెలిచిన ప్రతిసారీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక భారత ఇనింగ్స్ లో అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌ను ప్రారంభించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (19) […]
Moto G67 Power: మోటరోలా (Motorola) ‘జీ పవర్’ (g Power) సిరీస్‌లో భాగంగా మరో సంచలన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. కొన్ని నెలల క్రితం జీ86 పవర్ (g86 Power)ను విడుదల చేసిన తర్వాత ఇప్పుడు మోటో జీ67 పవర్ (Moto G67 Power) స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్టు ధృవీకరించింది. ఈ కొత్త ఫోన్ గురించి మోటరోలా ఇచ్చిన వివరాలు చూస్తే.. ముందుముందు ఈ మొబైల్ ఎన్ని రికార్డ్స్ […]
Shafali Verma: మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో జరగనున్న సెమీఫైనల్ పోరుకు ముందు భారత జట్టు శిక్షణ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన యువ సంచలనం షఫాలీ వర్మ తాజాగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరిగిన శిక్షణా సెషన్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఓపెనర్ ప్రతీక రావల్ కాలు, మోకాలి గాయాల కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో సోమవారం […]
Montha Cyclone: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రం నుండి అధికారులతో నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఐదుగురు లేదా ఆరుగురు సభ్యులతో కూడిన ప్రభుత్వ బృందాలను తక్షణమే గ్రామాలకే పంపించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ బృందాలు గ్రామాల్లో అందుబాటులో ఉంటే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. […]
Motorola Edge 70: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి మోటరోలా (Motorola) సిద్ధమైంది. ఈసారి మిడ్‌రేంజ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 70 (Motorola Edge 70)ను నవంబర్ 5న లాంచ్ చేయనుంది. స్టైల్, పర్ఫామెన్స్, మంచి బ్యాటరీ లైఫ్‌తో ఈ ఫోన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మొబైల్ డిజైన్ పరంగా చూస్తే.. ఎడ్జ్ 70 ప్రధాన ఆకర్షణ దాని సన్నని సైజు. కేవలం 5.99mm మందంతో ఇది ఇప్పటివరకు […]