Atal–Modi Suparipalana Bus Yatra: ఏపీ వ్యాప్తంగా అటల్–మోదీ సుపరిపాలన బస్సుయాత్ర షురూ.. ఎప్పటినుంచంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atal–Modi Suparipalana Bus Yatra: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వేదికగా ఈనెల 11వ తేదీన అటల్–మోదీ సుపరిపాలన యాత్ర ప్రారంభం కానుంది. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ యాత్రలో రాష్ట్ర అభివృద్ధి, మంచి పాలన, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాప్రయోజన కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం ప్రధాన లక్ష్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ధర్మవరం నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 11 నుంచి 25 వరకు ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్ర సాగుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముఖ్యఅతిథిగా జేపీ నడ్డా హాజరుకానున్నారు. కార్యక్రమంలో భాగంగా ధర్మవరంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
T20 World Cup 2026: ఐసీసీకి గట్టి జలక్ ఇచ్చిన జియోహాట్‌స్టార్.. దెబ్బ మామూలుగా లేదు కదా!
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులు ఈ బస్సుయాత్ర జరగనుంది. ఈ యాత్రలో భాగంగా వివిధ జిల్లాల్లో బహిరంగ సభలు, ప్రజాసంబంధ సమావేశాలు నిర్వహించనున్నారు బీజేపీ పార్టీ సభ్యులు. ఇందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 25వ తేదీన అమరావతిలో బస్సుయాత్ర ముగింపు సభ నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా అటల్ బిహారీ వాజ్‌పేయి 12 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురందేశ్వరి మాధవ్ పాల్గొననున్నారు.
Scrub Typhus: స్క్రబ్ టైఫస్‌పై ఆందోళన అవసరం లేదు.. సమగ్ర చర్యలు తీసుకుంటున్నాం..!
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..