IND vs AUS: నవి ముంబయిలోని DY పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ 2025 రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మహిళా జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ మహిళల జట్టు 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో కెప్టెన్ అలీస్సా హీలీ (5) త్వరగా ఔటవడంతో ఆస్ట్రేలియాకు తాత్కాలిక షాక్ తగిలినా.. ఆ తర్వాత అసలు ఆట మొదలైంది. ముఖ్యంగా ఫీబీ లిచ్‌ఫీల్డ్ మాత్రం […]
Word of the Year: ప్రతి సంవత్సరం డిక్షనరీ.కామ్ (Dictionary.com) ప్రకటించే వర్డ్ ఆఫ్ ది ఇయర్ (Word of the Year) జాబితాలో ఈసారి ఒక సంఖ్యకి చోటు దక్కింది. అదే “67”. అవును, మీరు సరిగ్గానే చదివారు. ఒక సంఖ్యే ఈసారి వర్డ్ ఆఫ్ ది ఇయర్ పదంగా ఎంపికైంది. Rohit Sharma: ముంబై ఇండియన్స్ ను వీడనున్న రోహిత్ శర్మ..? ఎంఐ పోస్టుతో మొదలైన రచ్చ..! “67” అంటే ఏమిటి? సోషల్ మీడియా […]
Rohit Sharma: ఐపీఎల్ 2026 సమీపిస్తున్న కొద్దీ క్రికెట్ వర్గాల్లో ఓ పెద్ద చర్చ నడుస్తోంది. అదే ముంబై ఇండియన్స్ (MI) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టులో చేరబోతున్నాడా? అని. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కేకేఆర్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. రోహిత్ సన్నిహిత మిత్రుడు తాజాగా కేకేఆర్ హెడ్ కోచ్‌గా నియమితులైన అభిషేక్ నాయర్ మార్గదర్శకత్వంలో ఆడవచ్చని అభిమానులు ఊహిస్తున్నారు. […]
BSNL: బిఎస్ఎన్ఎల్ (BSNL) ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టిన చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్లు టెలికాం మార్కెట్లో చర్చనీయాంశంగా మారాయి. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) వంటి ప్రముఖ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల కస్టమర్లను ఆశ్చర్యపరిచే విధంగా బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరల్లోనే దీర్ఘకాల వ్యాలిడిటీతో కూడిన ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ వంటి ముఖ్యమైన సేవలను సౌకర్యవంతంగా ఉపయోగించుకునే వీలును కల్పిస్తూ.. ఆరు నెలల నుంచి ఏడాది వరకు గల ప్లాన్లను అతి తక్కువ ధరల్లో […]
Aadhar Card Update: భారతదేశ పౌరులకు అలెర్ట్.. నవంబర్ 1, 2025 నుండి ఆధార్ కార్డుకు సంబంధించిన మూడు ముఖ్యమైన మార్పులు దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు ప్రధానంగా ఆధార్ అప్డేట్, PAN అనుసంధానం (లింకింగ్), KYC ప్రక్రియలను ప్రభావితం చేయనున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల పౌరులకు సౌలభ్యం పెరిగినా, కొన్ని గడువు తేదీల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. Smartphones Launch In November: నవంబర్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేయనున్న ఫోన్స్ […]
Smartphones Launch In November: భారత స్మార్ట్‌ఫోన్ ప్రియులకు నవంబర్ నెలలో చైనా దిగ్గజాలైన వన్‌ప్లస్, ఐకూ, రియల్మీ, ఒప్పోలతో పాటు స్వదేశీ బ్రాండ్ లావా…వివిధ మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాయి. మరి ఆ రాబోయే మొబైల్స్ ఏంటి..? వాటి వివరాలేంటో ఒకసారి చూసేద్దామా.. వన్‌ప్లస్ 15 (OnePlus 15): చైనాలో అక్టోబర్ 27న పరిచయమైన వన్‌ప్లస్ 15, నవంబర్ 13న భారత మార్కెట్లోకి అధికారికంగా వస్తున్నట్లు ప్రకటించబడింది. చైనాలో బేసిక్ మోడల్ 12GB+256GB దాదాపు […]
India vs Australia: మహిళల ప్రపంచ కప్ 2025లో అతి పెద్ద పోరుకు రంగం సిద్ధమైంది. నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మహిళల జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ కీలకమైన పోరులో ఆస్ట్రేలియా కెప్టెన్ ఎలిస్సా హీలీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, రెండు జట్లూ సెమీస్‌కు తగ్గట్టుగా వ్యూహాత్మక మార్పులతో బరిలోకి దిగాయి. SEBI […]
Womens World Cup 2025: గౌహతి వేదికగా జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఫైనల్ బరిలోకి దూసుకెళ్లింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ (Laura Wolvaardt) ఆడిన శతక ఇన్నింగ్స్‌తో ఆఫ్రికన్ జట్టు ఇంగ్లాండ్‌పై 125 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 143 బంతుల్లో 169 పరుగులు (20 […]
2025 Ducati Panigale V2: ప్రసిద్ధ సూపర్‌బైక్ తయారీ సంస్థ డుకాటి భారత మార్కెట్లో కొత్త పానిగాలే V2, పానిగాలే V2 S (2025 Ducati Panigale V2) మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ రెండు బైక్‌లు పాత పానిగాలే ట్విన్ మోడల్‌ను భర్తీ చేయనున్నాయి. పూర్తిగా అప్‌గ్రేడ్ చేసిన ఇంజిన్, కొత్త ఛాసిస్, అలాగే అధునాతన ఎలక్ట్రానిక్స్ ప్లాట్‌ఫామ్‌తో ఈ బైక్‌లు రైడర్లకు మరింత రైడింగ్ అనుభవాన్ని అందించనున్నాయి. వీటి ఇంజిన్ విషయానికి వస్తే.. […]
Rohit Sharma: తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విడుదల చేసిన తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. ఇది రోహిత్ కెరీర్లో తొలి సారి సాధించిన ఘనత. 38 ఏళ్ల 182 రోజుల వయస్సులో ఈ రికార్డును నెలకొల్పిన రోహిత్.. వన్డేల్లో నంబర్ 1 స్థానాన్ని సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. గత వారం వరకు అగ్రస్థానంలో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి […]