Vivo X300 Pro: వివో (Vivo) అత్యాధునిక ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Vivo X300 Proను ఎంపిక చేసిన యూరోపియన్ దేశాలతో పాటు ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశపెట్టింది. చైనా వెర్షన్‌తో పోలిస్తే స్పెసిఫికేషన్లలో పెద్దగా మార్పులు లేకపోయినా.. అంతర్జాతీయ మార్కెట్ కోసం బ్యాటరీ సామర్థ్యంలో స్వల్ప మార్పు చేసింది. ఇక పనితీరు పరంగా Vivo X300 Pro స్మార్ట్ ఫోన్ Dimensity 9500 SoC చిప్సెట్తో వస్తుంది. ఇది AnTuTu 11 బెంచ్‌మార్క్‌లో 4 మిలియన్లకు పైగా పాయింట్లు […]
IND vs AUS: మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా రెండో టీ20లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు ఆ నిర్ణయాన్ని సరిగ్గా వాడుకున్నారు. మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా కేవలం 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత టాప్ ఆర్డర్ తడబాటు చూపించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (5) తొందరగా ఔటయ్యాడు. మరోవైపు, పవర్‌ప్లేలో చెలరేగిన అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు. […]
Vivo X300: చైనాలో ఈ మధ్యనే లాంచ్ అయినా vivo X300 ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఎంపిక చేసిన యూరోపియన్ దేశాల ద్వారా గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించింది. స్పెసిఫికేషన్లలో పెద్దగా మార్పులు లేకపోయినా, గ్లోబల్ వెర్షన్లో బ్యాటరీ సామర్థ్యం మాత్రమే కొంత తగ్గించబడింది. డిజైన్, డిస్ప్లే పరంగా చూస్తే.. vivo X300 అద్భుతమైన ఫోన్. ఇది 6.31 అంగుళాల LTPO AMOLED స్క్రీన్‌తో వస్తుంది. అలాగే ఇది1.05mm అతి సన్నని బెజెల్స్‌తో దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా […]
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జంబో బ్యాలెట్ ఎవరి కొంప ముంచబోతోంది? నెక్ టు నెక్ ఫైట్‌లో వాళ్ళ ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది? 58 మంది అభ్యర్థులు బరిలో ఉంటే… అందులో 48 మంది నాన్ లోకల్సే ఎందుకున్నారు? అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మీద కూడా పగ తీర్చుకోవడానికి నామినేషన్స్ వేశారా? రెండు పార్టీలను ఒకేసారి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎక్కడైనా ఎన్నికలంటే… సాధారణంగా ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఓ […]
iQOO Neo11: iQOO సంస్థ కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Neo11 ను విడుదల చేసింది. గేమింగ్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ ఫోన్ ఫ్లాగ్షిప్ స్థాయి పనితీరు, పెద్ద బ్యాటరీ సామర్థ్యం, అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీతో కొత్త ప్రమాణాలను సృష్టించనుంది. ఈ కొత్త iQOO Neo11 లో 6.82 అంగుళాల 2K+ (3168×1440 పిక్సెల్స్) LTPO AMOLED స్క్రీన్ ఉంది. ఇది BOE Q10+ మెటీరియల్ తో రూపొందించబడింది. 1Hz నుండి 144Hz వరకు వేరియబుల్ […]
Off The Record: ధూం…ధాం, వాడెవ్వడు వీడెవ్వడు అంటూ… ఆ మధ్య నానా హంగామా చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఇప్పుడెందుకు సడన్‌గా సైలెంట్ అయిపోయారు? ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే దానం నాగేందర్ వాయిస్ ఈమధ్య కాలంలో వినిపించకపోవడానికి కారణం ఏంటి? ఓ పెద్దాయన షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి భవిష్యత్ బొమ్మ చూపించారన్నది నిజమేనా? ఎవరా పెద్దాయన? ఏం చెప్పి నోరు మూయించారు? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గడిచిన కొద్ది రోజుల […]
Off The Record: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విసిరిన గూగ్లీకి కారు పార్టీలో కలవరం మొదలైందా? రాజకీయ ప్రత్యర్థి అలాంటి స్టెప్ తీసుకుంటారని గులాబీ పెద్దలు అస్సలు ఊహించలేకపోయారా? ముందు ఉలిక్కిపడి షాకైనా… వెంటనే విరుగుడు మంత్రం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయా? కాంగ్రెస్ ప్రయోగించిన ఆ అస్త్రం ఏంటి? బీఆర్ఎస్ ఎలా కౌంటర్ చేసుకోవాలనుకుంటోంది? తెలంగాణలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. దాంతో ఎత్తులకు పై ఎత్తులతో పొలిటికల్ గేమ్ మాంఛి […]
2026 Kawasaki Versys X-300: జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki), తన అడ్వెంచర్-టూరర్ శ్రేణిలో భాగమైన 2026 వెర్సస్ X-300 (Versys X-300) బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ధరను ఎక్స్-షోరూమ్ లో రూ.3.49 లక్షలుగా నిర్ణయించారు. ఇదివరకు వెర్షన్‌తో పోలిస్తే మెకానికల్ మార్పులు పెద్దగా లేవు. అయితే 2026 ఎడిషన్ కొత్త గ్రాఫిక్స్, ఆకర్షణీయమైన రంగులతో కొత్త లుక్‌లోకి వచ్చింది. కొత్త వెర్సస్ […]
IND vs AUS: నవి ముంబయిలోని DY పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ 2025 రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మహిళా జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ మహిళల జట్టు 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో కెప్టెన్ అలీస్సా హీలీ (5) త్వరగా ఔటవడంతో ఆస్ట్రేలియాకు తాత్కాలిక షాక్ తగిలినా.. ఆ తర్వాత అసలు ఆట మొదలైంది. ముఖ్యంగా ఫీబీ లిచ్‌ఫీల్డ్ మాత్రం […]
Word of the Year: ప్రతి సంవత్సరం డిక్షనరీ.కామ్ (Dictionary.com) ప్రకటించే వర్డ్ ఆఫ్ ది ఇయర్ (Word of the Year) జాబితాలో ఈసారి ఒక సంఖ్యకి చోటు దక్కింది. అదే “67”. అవును, మీరు సరిగ్గానే చదివారు. ఒక సంఖ్యే ఈసారి వర్డ్ ఆఫ్ ది ఇయర్ పదంగా ఎంపికైంది. Rohit Sharma: ముంబై ఇండియన్స్ ను వీడనున్న రోహిత్ శర్మ..? ఎంఐ పోస్టుతో మొదలైన రచ్చ..! “67” అంటే ఏమిటి? సోషల్ మీడియా […]