Nothing Phone (3a) Lite: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రత్యేక డిజైన్, ఇన్నోవేషన్‌తో గుర్తింపు పొందిన నథింగ్ (Nothing) సంస్థ తన కొత్త మోడల్ నథింగ్ ఫోన్ (3a) లైట్ ను అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమైంది. లాంచ్‌కు ఒక్కరోజు ముందు, ఈ ఫోన్‌కి సంబంధించిన భారతీయ ధరతో పాటు మరికొన్ని ఫీచర్స్ ఆన్లైన్లో లీకయ్యాయి. అందిన సమాచారం ప్రకారం నథింగ్ ఫోన్ (3a) లైట్ ఒకే వేరియంట్లో 8GB RAM + 128GB స్టోరేజ్ […]
Vijayanagaram: విజయనగరం జిల్లాలోని గుర్ల మండలం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల విద్యార్థులు సుమారు 30 మందికి విద్యుత్ షాక్ తగలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనతో అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక అధికారులు గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పాఠశాల గోడకు ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభం నుంచి ఒక విద్యుత్ వైరు తెగిపడటం లేదా గోడకు అనుకొని ఉన్న క్లాస్ […]
Montha Cyclone Effect: అందిన సమాచారం మేరకు ‘మొంథా’ తుఫాన్ దిశను మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో 3-4 గంటలు అత్యంత కీలకం కానుంది. తుఫాను తీరాన్ని దాటడానికి మరో 6 గంటలు పట్టే ఛాన్స్ ఉంది. ఈదురు గాలులతో కలిపి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ‘మొంథా’ తుఫాను ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. Movie […]
PD Act on Angur Bhai: హైదరాబాద్ లోని దూల్‌పేట కేంద్రంగా హైదరాబాద్ నగరంలో గంజాయి వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లేడీ డాన్ అరుణ్ బాయ్ అలియాస్ అంగూర్ భాయ్ కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై పెట్టిన పీడీ యాక్ట్ (PD Act)ను సవాలు చేస్తూ అంగూర్ భాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. Nara Lokesh: దూసుకొస్తున్న ‘మొంథా’ తుఫాన్.. నిరంతర పర్యవేక్షణ, […]
Nara Lokesh: గత ఐదు రోజులుగా రాష్ట్రంపై ప్రభావం చూపుతున్న భారీ తుఫాన్ ఈ రాత్రి సుమారు 11 గంటల సమయంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఇది తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావం దాదాపు 40 లక్షల మందిపై ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రాణ నష్టం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోందని మంత్రి లోకేష్ […]
Montha Cyclone: మొంథా తుఫాను తీరం వైపు దూసుకొచ్చేస్తుంది. సాయంత్రం 6 గంటలకు తీరం దాటే ప్రక్రియ మొదలై రాత్రి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఓడలరేవు – అంతర్వేది మధ్యలోని తూర్పుపాలెం కేశవదాసుపాలెం మధ్య తీరం దాటబోతుంది తుఫాన్. అయితే తుఫాను ల్యాండ్ ఫాల్ అయినప్పటి నుంచి పూర్తి తీరం దాటే వరకు ఐదు గంటలు పట్టే ఛాన్స్ ఉంది. ఆ ఐదు గంటలే కీలకమంటున్నారు వాతావరణ శాఖ […]
Google Fitbit AI-powered personal health coach: కృత్రిమ మేధస్సు (AI) రంగంలో మరో విప్లవాత్మక అడుగు వేస్తూ.. గూగుల్ (Google) సంస్థ ఫిట్‌బిట్ (Fitbit) కోసం ప్రత్యేకంగా రూపొందించిన AI ఆధారిత పర్సనల్ హెల్త్ కోచ్ పబ్లిక్ ప్రివ్యూను ప్రకటించింది. గూగుల్ సంబంధించిన జెమిని (Gemini) మోడల్‌ను ఉపయోగించి అభివృద్ధి చేసిన ఈ కోచ్ ఫిట్నెస్, నిద్ర, మీ ఆరోగ్యం విషయంలో వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన (Individualized) మద్దతును అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త అనుభవాన్ని […]
Portronics Beem 550: కాంపాక్ట్ పోర్టబుల్ ప్రొజెక్టర్ల శ్రేణిని పెంచే పనిలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ పోర్ట్రానిక్స్ (Portronics) సరికొత్త బీమ్ 550 (Beem 550) స్మార్ట్ LED ప్రొజెక్టర్‌ను విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లు, ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చిన ఈ ప్రొజెక్టర్ కేవలం రూ.9,999కే లభించడం వినియోగదారులకు శుభవార్త అనే చెప్పాలి. బీమ్ 550 ప్రొజెక్టర్ 720p (1280×720) రిజల్యూషన్‌ను కలిగి ఉండగా.. 1080p ఇన్పుట్ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని 6000 […]
Grokipedia: సాంకేతిక దిగ్గజం ఎలాన్ మస్క్ తన xAI సంస్థ ద్వారా కృత్రిమ మేధస్సు (Artificial Intelligence)తో నడిచే సరికొత్త ‘గ్రోకీపీడియా (Grokipedia) v0.1’ను అధికారికంగా విడుదల చేశారు. ఆన్లైన్ సృష్టిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, ఇది నేరుగా ప్రపంచ ప్రఖ్యాత వికీపీడియాకు గట్టి పోటీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. మరి ఈ కొత్త గ్రోకీపీడియా ఫీచర్స్ ఏంటంటే..? ChatGPT Go: యూజర్లకు గుడ్ న్యూస్.. ChatGPT సబ్స్క్రిప్షన్ ఏడాది పాటు ఫ్రీ గ్రోకీపీడియా లక్షణాలలో […]
OnePlus 15 Launch: వన్‌ప్లస్ సంస్థ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 15 (OnePlus 15)ను చైనాలో లాంచ్ చేసింది. అత్యాధునిక డిస్ప్లే, మెరుగైన పనితీరు, భారీ గ్లేసియర్ బ్యాటరీ, అద్భుత కూలింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ ప్రీమియమ్ సెగ్మెంట్లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. ఇది భారత మార్కెట్లో కూడా త్వరలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్తో వస్తున్న తొలి ఫోన్‌గా రానుంది. ఇక మరి ఫ్లాగ్షిప్ కిల్లర్ OnePlus 15 పూర్తి వివరాలను […]