OnePlus 15 Launch: వన్‌ప్లస్ సంస్థ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 15 (OnePlus 15)ను చైనాలో లాంచ్ చేసింది. అత్యాధునిక డిస్ప్లే, మెరుగైన పనితీరు, భారీ గ్లేసియర్ బ్యాటరీ, అద్భుత కూలింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ ప్రీమియమ్ సెగ్మెంట్లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. ఇది భారత మార్కెట్లో కూడా త్వరలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్తో వస్తున్న తొలి ఫోన్‌గా రానుంది. ఇక మరి ఫ్లాగ్షిప్ కిల్లర్ OnePlus 15 పూర్తి వివరాలను […]
OnePlus Ace 6: వన్‌ప్లస్ తన తాజా ఫ్లాగ్షిప్ OnePlus 15 తో పాటు చైనా మార్కెట్లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus Ace 6 ను కూడా లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, 60Hz నుంచి 165Hz వరకు స్మార్ట్‌గా స్విచ్ అయ్యే వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో “Bright Eye Protection” టెక్నాలజీతో పాటు “Little Gold Label” ఐ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ కూడా […]
Kantara Chapter 1 OTT: బాక్సాఫీసు వద్ద అఖండ విజయాన్ని సాధించిన ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ (Kantara Chapter 1) ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూళ్లు సాధించి 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. థియేటర్లలో ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్లపై కూడా చూడబోతున్నారు. అక్టోబర్ 31 నుంచి అమెజాన్ […]
Impact Player Of The Series: భారత్, ఆస్ట్రేలియా సిరీస్ అందిరికి మాములు సిరీస్ మాత్రమే. కాకపోతే టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్స్ రోహిత్ శర్మ, కోహ్లీలకు ఒక కీలకమైన అస్సైన్మెంట్. అందులో ముఖ్యంగా ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన రోహిత్‌పై.. కెప్టెన్సీని కోల్పోవడం, ఫామ్ కోల్పోయాడనే సందేహాలు విమర్శకులలో నెలకొన్నాయి. అయితే వాటి అన్నింటికీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన రోహిత్, ఈ సిరీస్‌ను మూడు మ్యాచుల్లో 202 పరుగుల అద్భుతమైన […]
IND vs SA: భారత్ పర్యటనకు సిద్ధమవుతున్న సౌతాఫ్రికా క్రికెట్ జట్టు తమ 15 మంది టెస్టు జట్టును అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో సఫారీలు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లతో టీమిండియాను ఎదుర్కోనున్నారు. ఈ సుదీర్ఘ సిరీస్ సుమారు నెల రోజులపాటు జరగనుంది. గాయం కారణంగా ఇటీవల పాకిస్థాన్ సిరీస్‌కు దూరమైన కెప్టెన్ బావుమా ఈసారి తిరిగి జట్టులోకి చేరి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆయన రీ-ఎంట్రీతో […]
Riaz Encounter Case: ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC)ను ఆశ్రయించారు. తన కొడుకు ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిస్థితులు, ఆ తరువాత పోలీసులు తమను వేధిస్తున్న తీరుపై రియాజ్ తల్లి, భార్య, పిల్లలు కమిషన్ చైర్మన్ జస్టిస్ షామీమ్ అక్తర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో రియాజ్ కుటుంబ సభ్యులు తమను స్వగ్రామంలోకి కూడా రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, తీవ్రంగా వేధింపులకు […]
Viral Video: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దీక్షల్లో అయ్యప్ప మాల ధారణ ఒకటి. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రారంభమయ్యే 41 రోజుల ఈ కఠిన వ్రతం భక్తులు స్వామి అయ్యప్పపై తమకు ఉన్న భక్తిని, నిష్టను చాటుకునేందుకు చేపడతారు. మాల ధరించిన ప్రతి భక్తుడు శారీరక, మానసిక పవిత్రతను పాటిస్తూ.. మద్యపానం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండి బ్రహ్మచర్యాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తుంది. అలాంటి పవిత్రమైన అయ్యప్ప మాలను ధరించి ఉన్న ఓ వ్యక్తి.. […]
KTR: శంషాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ మైనార్టీ నేతల సమావేశంలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలన అనేది బీజేపీతో కుమ్మక్కై నడుస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మైనార్టీలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ‘మైనార్టీ డిక్లరేషన్’ పేరుతో కాంగ్రెస్ మైనారిటీలను మోసం చేసింది. మైనార్టీల కోసం రూ. 4 వేల కోట్ల బడ్జెట్ […]
Mecturing MopX2: ఇంటి పనులను సులభతరం చేసేందుకు మెక్చరింగ్ (Mecturing) సంస్థ భారతదేశంలో సరికొత్త MopX2 రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను విడుదల చేసింది. ఇది అత్యాధునిక AI ఫీచర్లతో పాటు.. శక్తివంతమైన క్లీనింగ్ సొల్యూషన్స్‌తో ఇది సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. మరి దీని పూర్తి ఫీచర్లను చూసేద్దామా.. అత్యాధునిక AI సాంకేతికతతో పాటు శక్తివంతమైన క్లీనింగ్ సొల్యూషన్స్‌తో ఈ MopX2 రోబోట్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఇందులో ఉన్న డ్యూయల్ రోటేటింగ్ మాప్స్ నేలపై గట్టిగా […]
OnePlus Turbo: వన్‌ప్లస్ సంస్థ ‘ప్యూర్ పర్ఫార్మెన్స్’ లక్ష్యంగా సరికొత్త సిరీస్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే OnePlus 15, OnePlus Ace 6 (OnePlus 15R) మోడల్స్‌తో పాటుగా.. ఇప్పుడు OnePlus Turbo పేరుతో ఒక అల్ట్రా-పవర్ఫుల్ హ్యాండ్‌సెట్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అభివృద్ధి చేస్తున్న సమయంలో ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. ఈ వివరాల ప్రకారం.. ఈ OnePlus Turbo ఫోన్ అతిపెద్ద చెప్పుకోతగ్గ విషయం 8,000mAh బ్యాటరీ. ఇప్పటివరకు […]