WPL 2025 Auction: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 కోసం జరిగిన వేలం ముగిసింది. బెంగళూరులో ఆదివారం 19 మంది ఆటగాళ్ల అదృష్టం మెరిసింది. మొత్తం ఐదు ఫ్రాంచైజీలు మూడవ సీజన్లో ఒకే సంఖ్యలో స్లాట్లను ఖాళీగా ఉన్నాయి. ఈ జట్లు 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సిద్ధం చేశాయి. వేలంలో సిమ్రాన్ షేక్ అత్యధికంగా రూ.1 కోటి 90 లక్షలు దక్కించుకుంది. ఆమెను గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అన్క్యాప్డ్ జి. కమలినిని […]
Syed Mushtaq Ali Trophy: దేశవాళీ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ముంబై మరోమారు ట్రోఫీని కైవసం చేసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఫైనల్లో శ్రేయాయ్ అయ్యర్ సారథ్యంలోని ముంబై 5 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం డిసెంబర్ 15న జరిగిన ఫైనల్లో మధ్యప్రదేశ్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 18 ఓవర్లలోనే సాధించింది. ముంబై విజయంలో స్టార్లు సూర్యకుమార్ యాదవ్, యువ […]
Keerthy Suresh Married Antony Thattil: స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవల తన చిరకాల స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 12న గోవాలో జరిగిన ఈ వివాహ వేడుక హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుక గోప్యంగా నిర్వహించబడింది. అయితే, ఆ తరువాత కీర్తి సురేశ్ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దాంతో దంపతులకి పలు సినీ ప్రముఖులు, అభిమానులు […]
Realme 14x 5G: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్మీ త్వరలో మార్కెట్లోకి తమ కొత్త 14 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. ఇందులో ముఖ్యమైనది రియల్మీ 14x 5G. ఈ డివైస్ 2024 డిసెంబర్ 18న భారత మార్కెట్లో విడుదల కానుందని సమాచారం. ముందస్తు వివరాలు ప్రకారం ఈ మొబైల్ హై-క్లాస్ స్పెసిఫికేషన్లతో వస్తోంది. ఇక ఈ ఫోన్ సంబంధించి స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. Also Read: Puspa 2 Collections: తగ్గేదేలే.. 10 రోజుల్లో […]
Puspa 2 10 Days Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. Also Read: Manchu Vishnu: మంచువారి ఇంట్లో మళ్లీ గొడవ.. […]
Ajay Arasada: వైజాగ్‌లో పుట్టి, గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసిన అజయ్ అరసాడ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. తన ఇంట్లో అత్త, అక్కలు వీణ వాయిస్తూ ఉండేవారని, అది చిన్నప్పటి నుంచి గమనించేవాడిని.. అలా మ్యూజిక్ పై ఆసక్తి పెరుగుతూ వచ్చిందని తెలిపారు. అలా నిశితంగా గమనించటంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వచ్చానని చెప్పుకొచ్చాడు. ఆయన తాజాగా సంగీతాన్ని అందించిన […]
Manchu Vishnu: గత నాలుగు రోజులనుంచి మంచు వారి ఫ్యామిలీ వార్తల్లో తెగ హల్చల్ చేస్తోంది. నటుడు మోహన్ బాబు ఆయన కుమారుడు నటుడు మనోజ్ మధ్య జరిగిన వివాదం కారణంగా ఇరువురు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొదట దెబ్బలు తగిలాయని మనోజ్ ఆసుపత్రికి రాగా, ఆ తర్వాత మంచు మోహన్ బాబు దంపతులు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో జాయిన్ విడుదలయ్యారు కూడా. ఆ తర్వాత ఈ […]
Lavanya Tripathi as Sati Lilavati: వైవిధ్యమైన ప్రాతలతో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత.. మళ్లీ తన కెరీర్ ను రీస్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు కనపడుతోంది. నేడు తన 34వ పుట్టిన రోజు సందర్భంగా లావణ్య “సతి లీలావతి” అనే కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సినిమాలో లావణ్య ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు […]
Varun Tej Wishes Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠికి 34వ బర్త్‌డే సందర్బంగా.. సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఇంస్టాగ్రామ్ లో వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠిని ప్రస్తావిస్తూ.. “పుట్టినరోజు శుభాకాంక్షలు బేబీ! నువ్వు నా జీవితంలోకి వచ్చి చాలా ఆనందం, శాంతిని తెచ్చావని.. ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి జ్ఞాపకం నీతో మరింత అందంగా ఉంటుందని తెలిపారు. నిన్ను […]
Robotic Elephant Donated by Shilpa Shetty and Raj Kundra couple: బాలీవుడ్ నటి శిల్పా షెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని రాంభాపురి మఠానికి ఒక రోబోటిక్ ఏనుగును దానం చేశారు. ఈ రోబోటిక్ ఏనుగు మఠంలోని భక్తులకు సేవలందించడానికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం స్థానికంగా పెద్ద ఎత్తున జరగడంతో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోబోటిక్ ఏనుగు గుడి కార్యక్రమాలకు, పవిత్ర ప్రాంతాలకు […]