WPL 2025 Auction: ముగిసిన మినీ వేలం.. ఖరీదైన ప్లేయర్‌గా సిమ్రాన్
- ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 మినీ వేలం..
- ఖరీదైన ప్లేయర్‌గా సిమ్రాన్
- మిగితా ఆటగాళ్లు ఎంతకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WPL 2025 Auction: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 కోసం జరిగిన వేలం ముగిసింది. బెంగళూరులో ఆదివారం 19 మంది ఆటగాళ్ల అదృష్టం మెరిసింది. మొత్తం ఐదు ఫ్రాంచైజీలు మూడవ సీజన్‌లో ఒకే సంఖ్యలో స్లాట్‌లను ఖాళీగా ఉన్నాయి. ఈ జట్లు 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సిద్ధం చేశాయి. వేలంలో సిమ్రాన్ షేక్ అత్యధికంగా రూ.1 కోటి 90 లక్షలు దక్కించుకుంది. ఆమెను గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అన్‌క్యాప్డ్ జి. కమలినిని ముంబై ఇండియన్స్ 1 కోటి 60 లక్షలకు కొనుగోలు చేసింది.
Also Read: Syed Mushtaq Ali Trophy: మరోమారు ఛాంపియన్‌గా ముంబై
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ఇకపోతే వేలంలో కొనుగోలు చేసిన 19 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే..
* డియాండ్రా డాటిన్ (వెస్టిండీస్) – గుజరాత్ జెయింట్స్ – రూ.1.70 కోట్లు
* నాడిన్ డి క్లెర్క్ (దక్షిణాఫ్రికా) – ముంబై ఇండియన్స్ – రూ. 30 లక్షలు
* జి కమలిని – ముంబై ఇండియన్స్ – రూ. 1.60 కోట్లు
* సిమ్రాన్ షేక్ – గుజరాత్ జెయింట్స్ – రూ. 1.90 కోట్లు
* నందిని కశ్యప్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 10 లక్షలు
* ప్రేమ రావత్ – ఆర్‌సిబి – 1.20 కోట్లు
— Women's Premier League (WPL) (@wplt20) December 15, 2024
* ఎన్ చర్నాని – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 55 లక్షలు
* ఆరుషి గోయల్ – యూపీ వారియర్స్ – రూ. 10 లక్షలు
* క్రాంతి గౌర్ – యూపీ వారియర్స్ – రూ. 10 లక్షలు
* సంస్కృతి గుప్తా – ముంబై ఇండియన్స్ – రూ. 10 లక్షలు
* జోషిత VJ – ఆర్‌సిబి – రూ. 10 లక్షలు
* సారా బ్రైస్ (SCO) – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 10 లక్షలు
* అలనా కింగ్ (ఆస్ట్రేలియా) – యూపీ వారియర్స్ – రూ. 30 లక్షలు
* రాఘవి బిస్త్ – ఆర్‌సిబి – రూ. 10 లక్షలు
* జాగర్వి పవార్ – ఆర్‌సిబి – 10 లక్షలు
* నిక్కీ ప్రసాద్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 10 లక్షలు
* అక్షితా మహేశ్వరి – ముంబై ఇండియన్స్ – రూ. 20 లక్షలు
* డేనియల్ గిబ్సన్ (ఇంగ్లండ్) – గుజరాత్ జెయింట్స్ – రూ.30 లక్షలు
* ప్రకాశిక నాయక్ – గుజరాత్ జెయింట్స్ – రూ.10 లక్షలు.
ఇక ఈ ఆటగాళ్లను కొనుగోలు చేసినా అన్ని ఫ్రాంఛైజీల వద్ద మిగిలిన పర్స్ మిగిలి ఉంది. ఇందులో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 1.65 కోట్లు, గుజరాత్ జెయింట్స్ వద్ద రూ. 40 లక్షలు, ముంబై ఇండియన్స్ వద్ద రూ. 45 లక్షలు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద 1.75 కోట్లు, యూపీ వారియర్స్ వద్ద రూ. 3.4 కోట్లు మిగిలి ఉన్నాయి.
తాజావార్తలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు