Wife Murdered Husband: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో దాంపత్య జీవితం ఒక భయంకరమైన ఘటనకు దారి తీసింది. పెళ్లయిన నాలుగో రోజున పాయల్ అనే మహిళ తన భర్త భావిక్‌ను ప్రేమికుడు కల్పేష్ సహాయంతో హత్య చేసింది. వివాహానికి ముందు పాయల్ తన బంధువు కల్పేష్‌తో ప్రేమలో ఉండగా.. వారి పెళ్ళికి పెద్దలు నిరాకరించారు. ఆ తర్వాత భావిక్‌తో పెళ్లి చేశారు. పెళ్లి అయిన తరువాత, పాయల్ తన ప్రేమికుడితో కలిసి కుట్ర పన్ని భావిక్‌ను హత్య చేసింది. […]
Allu Arjun In Megastar Home: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఆదివారం మెగాస్టార్ చిరంజీవిని వారి నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టైన బన్నీ శనివారం విడుదలైన తర్వాత మొదటగా మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ చిరు నివాసంలో దాదాపు గంటసేపు గడిపి వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. […]
MPs Cricket Match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆదివారం బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇది ఇలా ఉండగా లోక్ సభ, రాజ్యసభ ఎంపీల్లోనూ క్రికెట్ ఫీవర్ పెరిగింది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో రాజ్యసభ ఛైర్మన్- XI, లోక్‌సభ స్పీకర్- XI మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బీజేపీ నేతలు, కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ ఎంపీలు కూడా […]
Poco X7Series: పోకో అతి త్వరలో పోకో M7 ప్రో 5G, పోకో C75 5G స్మార్ట్‌ఫోన్ లను భారతదేశంలో విడుదల చేయబోతోంది. వివిధ మార్కెట్ల కోసం బ్రాండ్ పోకో X7 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోకో X7 Neo, పోకో X7, పోకో X7 Pro వంటి పరికరాలపై కూడా బ్రాండ్ పని చేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది బ్రాండ్ X7 ప్రో ప్రత్యేక ఎడిషన్ మోడల్‌ను కూడా తీసుకువస్తుందని […]
Doctor commits suicide: రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ నగరంలో 35 సంవత్సరాల హోమియోపతి డాక్టర్ అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు, ఆయన తన భార్య సుమన్‌పై ఆరోపణలు చేసిన సుసైడ్ నోట్ లో తెలిపారు. ఈ ఘటన ఇటీవల బెంగళూరు లోని అటుల్ సుభాష్ ఆత్మహత్య కేసును గుర్తు చేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ సుసైడ్ నోట్ లో ఇంటి వివాదాలు, మానసిక ఆరోగ్య సమస్యలు ప్రధానంగా నిలిచాయి. డాక్టర్ అజయ్ కుమార్ […]
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా దక్షిణ అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో 7 మంది నక్సలైట్లు హతమయ్యారు. భద్రతా బలగాలు ఈ ఎన్కౌంటర్ లో నక్సలైట్లకు సంబంధించిన రెడ్ మిలిటెంట్ల సెంట్రల్ కమిటీలో భాగమైన టాప్ నక్సలైట్ లిడార్ స్థాయిలో ఉన్న మృతదేహంతో సహా వారందరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ పై భద్రతా బలగాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్కౌంటర్ ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమైందని, నక్సలైట్లతో […]
Akshay Kumar Injured In Housefull 5 movie shooting: సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన తన రాబోయే చిత్రం ‘హౌస్‌ఫుల్ 5 ‘ సినిమా షూటింగ్లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌లో ప్రమాదం జరిగింది. సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా అనుకోకుండా కొన్ని వస్తువులు అతనిపై పడ్డాయి. దానివల్ల ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ కంటికి […]
World Chess Champion Gukesh: భారత యువ స్టార్ డి. గుకేష్ చెస్ ప్రపంచానికి కొత్త ఛాంపియన్‌గా అవతరించాడు. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ విజయం గుకేశ్‌ను చెస్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపింది. డిసెంబర్ 12, గురువారం ఛాంపియన్‌షిప్‌లోని 14వ రౌండ్ లేదా చివరి రౌండ్లో గట్టి పోటీ నెలకొంది. ఈ సమయంలో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన […]
Car Price Hike Alert: 2024 ఏడాది ముగియబోతోంది. కొత్త సంవత్సరం 2025 రాబోతుంది. దింతో ప్రస్తుతం వివిధ ఆటో దిగ్గజ కంపెనీలు భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే, సంవత్సరం మారుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని ఆటో దిగ్గజ సంస్థలు వారి వాహనాల ధరలను అమాంతం పెంచేందుకు రెడీ అయిపోయాయి. ప్రస్తుతం డిసెంబర్ నెల కాబట్టి వివిధ కంపెనీలు భారీ ఆఫర్లతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. మరి ఏఏ కంపెనీలు వారి వాహన ధరలను ఏమాత్రం పెంచబోతున్నాయో ఒక […]
Toyota Camry Launched: టయోటా తన కొత్త సెడాన్ క్యామ్రీని భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.48 లక్షలుగా నిర్ణయించింది. ఈ కారును సిమెంట్ గ్రే, యాటిట్యూడ్ బ్లాక్, డార్క్ బ్లూ, ఎమోషనల్ రెడ్, ప్లాటినం వైట్ పెర్ల్, ప్రెషియస్ మెటల్ అనే 6 డిఫిరెంట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ సెడాన్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో విడుదలై అమ్మకాలలో దూసుకవెళ్తోంది. ఇకపై ఈ సెడాన్ కారును భారతీయ మార్కెట్లో […]