Calcium Drinks: కాల్షియం ఎముకలు, దంతాలు, కండరాలు, నరాలు ఇంకా ఇతర శరీర అవయవాల అభివృద్ధి, నిర్మాణంలో సహాయపడుతుంది. అందుకే, ఎదిగే పిల్లలకు కాల్షియం కోసం పాలు తాగమని డాక్టర్లు ఎప్పుడూ సలహా ఇస్తుంటారు. శరీరంలో కాల్షియం లోపం రికెట్స్, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగా దీర్ఘకాలంలో ఎముకలు పగుళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి, కాల్షియం కోసం ప్రతిరోజూ సాధారణ పాలు తాగడం విసుగు చెందితే ఈ ఆరోగ్యకరమైన, రుచికరమైన పానీయాలు […]
Healthy Diet For Fertility: శీతాకాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇకపోతే, ముఖ్యంగా శీతాకాలం సంతానోత్పత్తి పరంగా అనేక సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తున్నట్లయితే, మీరు సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకోసం ముందుగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. ఆహారంలో కాలానుగుణ పండ్లను చేర్చుకోండి. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను తీసుకుంటూ.. విటమిన్ డి మొత్తాన్ని పెంచండి. ఫైబర్ అధికంగా […]
Vivo X200 Series: వివో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న నిరీక్షణ ముగిసింది. కంపెనీ తన Vivo X200 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో రెండు ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు Vivo X200, Vivo X200 Pro ఉన్నాయి. ప్రో మోడల్లో 200-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీ ఉంది. భారతదేశంలో ఈ మొబైల్స్ OPPO Find X8 సిరీస్, iQOO 13, Realme GT 7 ప్రో వంటి ఇతర స్మార్ట్ఫోన్లతో […]
Airtel One Year Plan: జూలై 2024లో టెలికాం ఆపరేటర్లు వారి రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి వినియోగదారుల మొబైల్ ఖర్చులు బాగా పెరిగాయి. ముఖ్యంగా 28 రోజుల కనీస ప్లాన్ రూ.200 వరకు తీసుకెళ్లాయి టెలికాం కంపెనీలు. ఇకపోతే, మీరు ఎయిర్టెల్ వినియోగదారు అయితే తక్కువ ధరలో మీ సిమ్ కార్డ్‌ని యాక్టివ్‌గా ఉంచాలనుకుంటే కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ప్రత్యేక ప్లాన్ వస్తుంది. కంపెనీ ఇలాంటి కొన్ని ప్లాన్లను అందిస్తుంది. ఇందులో […]
Youtube Auto Dubbing Feature: టెక్ దిగ్గజం కంపెనీ గూగుల్ తన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌ను చేర్చింది. ఇది ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోలను చూసే సమయంలో వాటిని అర్థం చేసుకోవడం సులభం చేస్తుంది. ఈ ఫీచర్ పేరు ‘ఆటో డబ్బింగ్’. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో పనిచేస్తుంది. యూట్యూబ్ కొత్త ఫీచర్ సహాయంతో, ఇప్పుడు ప్రపంచంలోని అనేక భాషల్లో వీడియోలను సులభంగా వీక్షించవచ్చు. ఈ కొత్త అద్భుతమైన ఫీచర్ సంబంధించి పూర్తి […]
Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ముంబై, విదర్భ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. ఈ టోర్నమెంట్లో అభిమానులు మరోసారి అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌ను ఆస్వాదించారు. అయితే, స్టార్ ప్లేయర్లతో అలరించిన ముంబై జట్టు ఎట్టకేలకు మ్యాచ్‌లో విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెమీ ఫైనల్‌కు చేరిన మూడు జట్లను ఖరారు అయ్యాయి. ముంబై కంటే ముందు […]
Taliban Minister Rehman Haqqani Killed: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో బుధవారం జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడులో తాలిబాన్ ప్రభుత్వంలోని శరణార్థుల వ్యవహారాల మంత్రి మరణించారు. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ కేంద్ర హోంశాఖ అధికారులు సమాచారాన్ని వెల్లడించారు. మంత్రిత్వ శాఖలో పేలుడు సంభవించడంతో శరణార్థుల వ్యవహారాల మంత్రి ఖలీల్ హక్కానీ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడులో అతని ముగ్గురు అంగరక్షకులు సహా 12 మంది మరణించారు. మూడేళ్ల క్రితం ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత […]
Smriti Mandhana: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన మరోమారు సెంచరీతో సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు బ్యాటర్స్ టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదురుకొని భారీ స్కోరును సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అన్నాబెల్ సదర్లాండ్ సెంచరీ కారణంగా ఆరు వికెట్లకు 298 పరుగులు చేసింది. మరోవైపు, అరుంధతి […]
AUS W vs IND W: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు, భారత మహిళల క్రికెట్ జట్టు మధ్య జరిగిన చివరిదైన మూడవ వన్డే మ్యాచ్ పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ మైదానంలో మధ్య జరిగింది. మూడో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 83 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. దీంతో ఆస్ట్రేలియా 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ టీమిండియాకు సారథ్యం వహించింది. ఇకపోతే, మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి […]
Hardik Pandya: 2024లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్ లిస్టులో భారత స్టార్ క్రికెటర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నిలిచాడు. అతనితో పాటు శశాంక్ సింగ్ కూడా నిలిచడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2024లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్ లిస్టులో మొదటి స్థానంలో అల్జీరియన్ ప్రొఫెషనల్ బాక్సర్ ఇమాన్ ఖేలిఫ్ నిలిచాడు. హార్దిక్ పాండ్యా, శశాంక్ సింగ్ లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, ఇంకా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ […]