IND Women vs WI Women: టీమిండియా, వెస్టిండీస్ మహిళల మధ్య వడోదరలో జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడించి, సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బౌలింగ్ చేసిన భారత జట్టు, వెస్టిండీస్‌ను కేవలం 162 పరుగులకే కట్టడి చేసింది. ఆ తరువాత, భారత బ్యాట్స్‌మెన్ ఈ సులభమైన లక్ష్యాన్ని కేవలం 28.2 ఓవర్లలో ఛేదించారు. దీప్తి శర్మ ఈ మ్యాచ్‌లో అటు బౌలింగ్ లో, […]
Parenting Tips: పిల్లల్ని పెంచడం ప్రతి పేరెంట్స్ జీవితంలో ఎంతో ఆనందమయమైన అనుభవం. అయితే, పిల్లల పుట్టిన తరువాత వారి పెంపకం ఒక పెద్ద బాధ్యతగా మారుతుంది. ఇది చాలామంది తల్లిదండ్రులకు కాస్త కష్టసాధ్యమైంది అనిపించవచ్చు. అయితే, మీరు పాజిటివ్ పేరెంటింగ్ చేయడం వల్ల మీ పిల్లల అభివృద్ధి, ఆరోగ్యం, భవిష్యత్తు కోసం ఎంతో ఉపయోగపడుతుంది. పాజిటివ్ పేరెంటింగ్ అనేది పిల్లలతో ప్రేమ, సహకారం, క్రమశిక్షణ మిళితమైన దృష్టితో వ్యవహరించడమే. ఇది పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని […]
Chayote Health Benefits: మన దేశంలో చాలామంది రోజు వారి ఆహారంగా అన్నం, కూరగాయలు, చేపలు, మాంసం వంటి వంటకాలను ముఖ్యంగా తీసుకుంటారు. కాలానుగుణంగా ఆహారపు అలవాట్లు మారుతున్నా, పాత పద్ధతులు, ప్రత్యేకమైన ఆహార సంస్కృతి మాత్రం ఇప్పటికీ నిలిచింది. బియ్యం, కూరగాయలు వంటి వంటకాల రుచి మార్పులు చెందుతున్నా, ప్రాథమిక రుచి మాత్రం అలాగే ఉంటుంది. ఇలాంటి వాటిలోనే “సీమ వంకాయ” లేదా బెంగళూరు వంకాయ ఒకటి. ఇది మన మార్కెట్లో సాధారణంగా కనిపించే కూరగాయలలో […]
Lava Yuva 2 5G: భారతదేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన కొత్త మోడల్ Lava Yuva 2 5G ను నేడు విడుదల చేసింది. ఇది అనుకున్న తెంకంటే ముందుగానే మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ ప్రత్యేకమైన బ్యాక్‌లైట్ డిజైన్‌తో వస్తుంది. ఇది కాల్లు, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ప్రకాశిస్తుంది. ప్రీమియం మార్బుల్ ఫినిషింగ్, పంచ్‌హోల్ డిస్ప్లేతో ఈ ఫోన్ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇకపోతే, Lava Yuva 2 5G ఒకే వేరియంట్లో […]
Kamran Ghulam: క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ జట్టు ప్రత్యేకమైన విధానం కలిగి ఉంటుందని అనడంలో ఎతువంటి అతిశయోక్తి లేదు. ఆటలోనే కాదు, ఆటగాళ్ల ప్రవర్తనలోనూ పాక్ జట్టు ఎప్పటికప్పుడు వివాదాల కేంద్రంగా నిలుస్తోంది. ప్రత్యర్థి జట్లతో స్లెడ్జింగ్ చేయడం, నోటిదూల ప్రదర్శించడం లాంటివి పాక్ ప్లేయర్లకు కొత్తేమీ కాదు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ కమ్రాన్ గులాం తన అసభ్య ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నేడు సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ సమయంలో పాక్ […]
Veg vs Non veg: ప్రస్తుతకాలంలో గుండెపోటు అనేది పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ఇది ప్రధానంగా మనిషి జీవనశైలి, ఆహారంతో సంబంధం కలిగి ఉంటుంది. తినే ఆహారం, మద్యపాన అలవాట్లు గుండె ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఇకపోతే, శాకాహార ఆహారం గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికి కారణం ఈ ఆహారంలో గుండెకు హాని కలిగించే కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటమే. శాఖాహారం ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, గింజలు ఉంటాయి. చాలా […]
NALCO Recruitment 2024: జాతీయ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) లో ఉద్యోగం పొందాలనుకుంటున్న వారికి ఇది మంచి వార్త. నాల్కో నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల కోసం నియామక ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు నాల్కో అధికారిక వెబ్సైట్ nalcoindia.com ను సందర్శించి దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ పోస్టుల కోసం ఇప్పటివరకు దరఖాస్తు చేయనివారు డిసెంబర్ 31, 2024 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం […]
Corbin Bosch: భారత్-ఆస్ట్రేలియా మధ్య 26 డిసెంబర్ నుండి మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్ ప్రారంభమైంది. ఈ టెస్ట్‌లో 19 ఏళ్ల యువకుడు సామ్ కోన్స్టాస్ అద్భుతమైన అర్ధసెంచరీతో తన టెస్ట్ క్రికెట్‌ను ప్రారంభించి సంచలనం రేపాడు. ఇది ఇలా ఉండగా మరోవైపు, నేడే సౌతాఫ్రికా-పాకిస్థాన్ మధ్య టెస్ట్ సిరీస్ కూడా ప్రారంభమైంది. సెంట్యూరియన్లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. దానితో పాకిస్థాన్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. […]
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి స్టీవెన్ స్మిత్ 68 పరుగులతో, కెప్టెన్ పాట్ కమిన్స్ 8 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా జట్టులో శామ్ కాన్స్టాస్ 65 బంతుల్లో 60 పరుగులు, ఉస్మాన్ ఖవాజా 121 బంతుల్లో 57 పరుగులు, మార్నస్ లాబుషాగ్నే 145 […]
Lasith Malinga As Singer: శ్రీలంక క్రికెట్ దిగ్గజం లసిత్ మలింగ, తన డెడ్ యార్కర్లతో ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. కానీ, ఇప్పుడు అతను క్రికెట్‌ను వీడి కొత్తగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించి, తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో మలింగ శ్రీలంక సాంప్రదాయ సంగీతాన్ని పాడుతూ చేసేవారిని మంత్ర ముగ్ధుల్ని చేసాడు. ఇక ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ కావడంతో.. ఆయన అభిమానులు అభిమాన క్రికెటర్లోని కొత్త […]