Rashmika-Vijay : రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో అత్యంత పాపులర్ జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం కొనసాగుతూనే ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఈ స్టార్ జంట పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, అక్టోబర్‌లోనే వీరిద్దరి నిశ్చితార్థం గుట్టుచప్పుడు కాకుండా జరిగిందని సినీ వర్గాల్లో టాక్ వినిపించగా.. రష్మిక చేతి రింగ్ తో చెప్పకనే చెప్పేసింది. ఇక ఇప్పుడు రాజస్థాన్‌లోని అందమైన ఉదయపూర్‌లో, కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరగనుందనే వార్త అభిమానులను మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది.
Also Read : Spirit : ప్రభాస్ ఫస్ట్ లుక్‌తో పాటు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా!
Also Read
అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు విజయ్ దేవరకొండ గానీ, రష్మిక మందన్న గానీ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. వీరిద్దరూ కలిసి సినిమాలు చేయడం, పబ్లిక్ ఈవెంట్స్‌లో కనిపించడం, ఒకరిపై ఒకరు ప్రత్యేక శ్రద్ధ చూపించడం వంటివి డేటింగ్ వార్తలకు బలం చేకూర్చాయి. అయినప్పటికీ, పెళ్లి విషయంపై మాత్రం ఈ జంట మౌనం పాటిస్తోంది. గతంలో కూడా ఇలాంటి పెళ్లి డేట్ వార్తలు చాలాసార్లు వచ్చి, అవన్నీ రూమర్ల గానే మిగిలిపోయాయి. కాబట్టి, ఈసారి ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకు నమ్మలేము.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!