Huge Discount On iPhone 15 Plus: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ నిర్వహిస్తోంది. ఈ సేల్ సందర్భంగా, క్రిస్మస్ పండుగకు ముందే వినియోగదారులు భారీ డిస్కౌంట్ ధరలతో ప్రీమియం ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే అవకాశం పొందుతున్నారు. ఈ సేల్‌లో ముఖ్యంగా iPhone 15 Plus పై అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. కస్టమర్లు ఈ డివైస్‌ను రూ. 20 వేల వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. iPhone 15 […]
Police Seized Liquor: బిహార్‌లో ముజఫర్‌పూర్ పోలీస్ విభాగం మద్యం మాఫియాలపై భారీ చర్యలు చేపట్టింది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం మాఫియాలు పెద్ద ఎత్తున మద్యం సరఫరా చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు వారి అక్రమ మద్యం రవాణాను నివారించారు. పంజాబ్‌లో తయారైన దాదాపు రూ. 30 లక్షల విలువైన అక్రమ మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం స్మగ్లర్లు తమ మద్యం తరలింపును గోప్యంగా చేయడానికి చాకచక్యంగా పద్ధతులు అనుసరించారు. మద్యం సీసాలను […]
Sameer Rizvi Double Century: భారత్‌లో ఒకవైపు విజయ్ హజారే ట్రోఫీ ఉత్కంఠ భరితంగా కొనసాగుతుండగా.. మరోవైపు, అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో సమీర్ రిజ్వీ తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. శనివారం (డిసెంబర్ 21)వ తేదీ శనివారం జరిగిన ఉత్తరప్రదేశ్, త్రిపుర జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సమీర్ రిజ్వీ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగుల భారీ […]
Copper IUD: కాపర్ టీ లేదా ఐయూడీ (ఇంట్రా యూటరైన్ డివైస్) అనేది గర్భధారణ నిరోధక పద్ధతుల్లో అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా భావించబడుతుంది. ఇది శారీరకంగా గర్భధారణను నిరోధిస్తుంది. అయితే, చాలా మంది మహిళలు దీని గురించి అపోహలు కలిగి ఉండటం లేదా అసౌకర్యంగా అనిపించడం వల్ల దీన్ని ఉపయోగించేందుకు వెనుకాడతారు. కాపర్ టీ అనేది సురక్షితమైన, దీర్ఘకాలిక గర్భ నిరోధక పద్ధతి. దీని ఉపయోగం శృంగార జీవితంపై పెద్దగా ప్రభావం చూపదు. కానీ, చిన్న సమస్యలు […]
BGT Series: మెల్బోర్న్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియా కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా టీమిండియా జట్టు ప్రణాళికలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. శనివారం కేఎల్ రాహుల్ చేతికి గాయం కాగా, ఆదివారం రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. ఈ ఇద్దరి గాయాల తీవ్రత ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, వారు టెస్టుకు దూరమైతే జట్టుకు పెద్ద దెబ్బ అవుతుంది. ఇక 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతం […]
Indian Army Group C Recruitment 2024: భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (DG EME) గ్రూప్ C పోస్టుల నియామక ప్రకటనను జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సైనిక బేస్ వర్క్‌షాప్స్, స్టాటిక్ వర్క్‌షాప్స్‌లో మొత్తం 625 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ గ్రూప్ C పోస్టుల ద్వారా అర్హతగల అభ్యర్థులకు భారత సైనిక దళంలో పని […]
Revanth Reddy On Rythu Bharosa: తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. రైతు భరోసా పథకంపై వివిధ అంశాలను ఆయన వెల్లడించారు. రైతు భరోసా పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ఇందిరాగాంధీకి ఉన్న చరిత్ర అందరికీ తెలుసునని అన్నారు. రైతు బందు ఉద్దేశం వ్యవసాయ పెట్టుబడికి సహాయం చేయడమని ఆయన అన్నారు. గత ప్రభుత్వం రైతు […]
Breaking news Drone Attacks in Russia: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఘర్షణలో.. తాజాగా కజాన్ నగరంలో 6 భవనాలపై డ్రోన్ దాడి జరిగింది. శనివారం ఉదయం, ఉక్రెయిన్ నుండి వచ్చే అనుమానిత డ్రోన్లు రష్యా కజాన్ నగరంలోని భారీ అంతస్తుల నివాస భవనాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. రష్యాలోని కజాన్ నగరంలో కనీసం 6 భవనాలపై డ్రోన్ దాడులు జరిగాయి. ప్రస్తుతం ఈ ఘటనలకు సంబంధించి అనేక ఫోటోలు, వీడియోలు పెద్దెత్తున వైరల్ అవుతున్నాయి. […]
Range Rover Sport Launched: రేంజ్ రోవర్ తన తొలి మెడ్ ఇన్ ఇండియా రేంజ్ రోవర్ స్పోర్ట్ SUV ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రెండు పవర్ట్రైన్ ఆప్షన్లతో 2025 అప్డేట్లో విడుదలైన ఈ లగ్జరీ SUVకు కొత్త ఫీచర్లు, ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్ అందుబాటులో ఉన్నాయి. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.45 కోట్లుగా నిర్ణయించారు. గత మోడల్‌తో పోలిస్తే దీని ధర రూ. 5 లక్షల మేర పెరిగింది. […]
Effect On Male Fertility: నేటి వేగవంతమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా, కొన్ని అలవాట్లు పురుషుల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 25 నుంచి 30 ఏళ్ల యువకుల్లో సంతానోత్పత్తిపై సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానోత్పత్తిని కాపాడుకోవాలంటే ఈ 5 అలవాట్లను మానుకోవడం చాలా అవసరం. Also Read: Cinema Tickets : సగం సినిమా చూసి వెళ్లిపోతే టికెట్ డబ్బులు వాపస్.. బంపర్ ఆఫర్ కదూ అనారోగ్యకరమైన ఆహారం: […]