Honda Unicorn 2025: హోండా మోటార్ సైకిల్స్ తన 2025 యూనికార్న్ మోడల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ బెస్ట్-సెల్లింగ్ కమ్యూటర్ మోటార్ సైకిల్ శ్రేణికి మరిన్ని ఆకర్షణీయమైన అప్గ్రేడ్లతో వచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,19,481 గా కంపెనీ నిర్ణయించబడింది. ఇక 2025 యూనికార్న్ లో 162.71cc సింగిల్-సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది OBD2B ప్రమాణాలను అనుసరిస్తుంది. 13 బీహెచ్పీ శక్తిని, 14.58Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో […]
Eating Food On Bed: మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదని ఇంట్లో పెద్దలు చెప్పడం మనం చాలాసార్లు వినే ఉంటాము. పెద్దలు ఎప్పుడూ నేలపై కూర్చొని తినమని సలహా ఇస్తారు. అయితే దీని వెనుక వారి వాదన ఏమిటంటే.. మంచం మీద కూర్చొని తినడం వల్ల లక్ష్మీ దేవిని అవమానిస్తున్నట్లు అని, ఆలా చేయడం ద్వారా ఆమెకు కోపం వస్తుందని చెబుతుంటారు. ఇది మతపరమైన కారణం. కానీ, శాస్త్రీయ దృక్కోణంలో కూడా మీ ఈ అలవాటు […]
IND vs AUS: మెల్బోర్న్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో నాల్గవ మ్యాచ్ జరుగుతోంది. ఈ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం కనిపించింది. అయితే, మరోవైపు భారత్‌కు 6 వికెట్లు లభించాయి కూడా. అయితే, నలుగురు బ్యాట్స్మెన్ల హాఫ్ సెంచరీలతో ఆస్ట్రేలియా 311 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు శామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా గట్టి ఆరంభాన్ని అందించారు. కొంటాస్ 60 పరుగుల ఇన్నింగ్స్, ఉస్మాన్ ఖవాజా 57 […]
Oppo Reno 12 Huge Discount In Amazon: ఒప్పో గత సంవత్సరం విడుదల చేసిన Oppo Reno 12 ఇప్పుడు భారతదేశంలో OIS కెమెరా కలిగిన అత్యంత ప్రత్యేకమైన ఫోన్‌గా నిలిచింది. ఈ ఫోన్లో అనేక AI ఫీచర్లు ఉన్నాయి. వీటితో ఫోటో లుక్, ఫీల్‌ను మార్చుకోవచ్చు. ఇకపోతే, ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో దాని లాంచ్ ధర కంటే రూ. 5000 కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఇది కూడా అతి తక్కువ […]
Ram Charan Selfie Video: నేడు (ఆదివారం) రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అమెరికాలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం తెలుగు సినిమా అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఈవెంట్ అధికారిక లైవ్ అందుబాటులో లేకపోయినా.. వివిధ ఛానళ్లలో వీడియోలు, ఫోటోలు లీక్ అవుతూనే వచ్చాయి. అమెరికాలో ఈవెంట్‌కు ఇండియాలో జరిగినట్టుగా భారీ స్థాయిలో అంభిమానులు రావడం నిజంగా విశేషం. ఈ వేడుకకు హీరో […]
Unstoppable S4: ఆహా వేదికగా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న “అన్‌స్టాపబుల్ షో” విజయవంతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్లో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నాలుగో సీజన్లో ఆరు ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఏడో ఎపిసోడ్లో ఏముంటుంది, ఎవరు రానున్నారు అన్న ఆసక్తి ఎక్కువగా నెలకొంది. అయితే, ఈసారి హీరో “విక్టరీ వెంకటేశ్” […]
Air India Express: గుజరాత్‌లోని సూరత్ నుంచి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మొదటి విమానాన్ని శుక్రవారం ప్రారంభించింది. ఈ పూర్తిగా బుక్ అయిన ఫ్లైట్ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. ప్రయాణికులు తమ అనుభవాలను వీడియోల రూపంలో పంచుకోవడంతో ఈ ప్రయాణం మరింత వైరల్ గా మారింది. దీనికి కారణం ఈ ప్రయాణంలో ప్రయాణికులు అధిక మద్యం వినియోగించడమే ఇందుకు కారణం. విమానంలో ప్రయాణికులు దాదాపు 15 లీటర్ల ప్రీమియమ్ మద్యం, […]
Family In Guinness World Records: చైనా దేశంలో చాంగ్షా నగరంలో నివసించే ఒక భారతీయ తెలుగు కుటుంబం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరి పేరు గినిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు అయ్యాయి. ఇలా రికార్డ్ సాధించడం ప్రపంచంలోని ఎకైక కుటుంబం. కుటుంబంలో ప్రతి వ్యక్తి దగ్గర తన స్వంత వరల్డ్ రికార్డు ఉంది. ఈ కుటుంబం రికార్డులను యోగ, క్రీడా రంగాల్లో సాధించింది. విజయ్, అతని భార్య కోనతాల […]
PM Modi on Ravichandran Ashwin: టీమిండియా ఆఫ్ స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ తన క్రికెట్ కెరీర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం సంచలనం రేపింది. అశ్విన్ క్రికెట్లో అద్భుతమైన రికార్డులను సృష్టించారు. ఆయన ఆఫ్ స్పిన్‌లో ఒక స్పెషల్ టాలెంట్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ, బార్డర్-గావస్కర్ ట్రోఫీ మధ్యలో అశ్విన్ సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం అన్ని అనుమానాలను కలిగించింది. బ్రిస్బేన్ టెస్ట్ తర్వాత అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటన చేసినప్పుడు, భారత డ్రెస్‌రూమ్ […]
Honda Activa 125cc: హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSI) తన బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ఆక్టివా 125 ను కొత్త లుక్‌తో విడుదల చేసింది. కొత్త ఆక్టివా 125 స్కూటర్ లో కస్టమర్లకు ఆధునిక ఫీచర్లు, కొత్త కలర్ ఆప్షన్లు ఇంకా డిజైన్‌లో అప్‌గ్రేడ్ చేసింది. ఈ స్కూటర్‌ను రూ.94,422 ఎక్స్ షోరూమ్ ధరకు విడుదల చేసినట్లు కంపెనీ ప్రకటించింది. కొత్త ఆక్టివా 125 సంబంధించిన ఫీచర్లు, ధర మరిన్ని వివరాల గురించి […]