Lasith Malinga As Singer: సంగీత ప్రపంచంలోకి అడుగెట్టిన లసిత్ మలింగ.. పాటతో అదరగొట్టాడుగా
- సంగీత ప్రపంచంలోకి అడుగెట్టిన లసిత్ మలింగ..
- సాంప్రదాయ సంగీతాన్ని పాడుతూ
- సోషల్ మీడియాలో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lasith Malinga As Singer: శ్రీలంక క్రికెట్ దిగ్గజం లసిత్ మలింగ, తన డెడ్ యార్కర్లతో ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. కానీ, ఇప్పుడు అతను క్రికెట్‌ను వీడి కొత్తగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించి, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో మలింగ శ్రీలంక సాంప్రదాయ సంగీతాన్ని పాడుతూ చేసేవారిని మంత్ర ముగ్ధుల్ని చేసాడు. ఇక ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ కావడంతో.. ఆయన అభిమానులు అభిమాన క్రికెటర్‌లోని కొత్త కోణాన్ని చూసి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Also Read: Jio 601 Recharge Plan: ఏడాది పాటు 5G డేటా అన్‌లిమిటెడ్ ప్లాన్‌ను విడుదల చేసిన జియో..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
From Slinga Malinga to Singer Malinga!
One of the all time greats, Lasith Malinga 😍🥰 pic.twitter.com/98sxoaAAoc— Dr. Jo (@ERDrJo) December 25, 2024
మలింగ క్రికెట్‌లో తన ప్రత్యేకమైన బౌలింగ్ శైలితో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సంగీతంలో కూడా అదే స్థాయిలో గుర్తింపు పొందాలని అతను భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే అతని మధురమైన వోకల్స్, సంగీతం పట్ల ఉన్న అమితమైన ప్రేమ, ఇంకా శ్రీలంక సంస్కృతిపై ఉన్న అనుబంధం అతని పాటలలో ప్రతిబింబిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఆయన టాలెంట్‌ను చూసి పొగుడుతూ కామెంట్ల రూపంలో వారి అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంగీతంలో మలింగ చేసిన ఈ ప్రయాణం అతని బహుముఖ ప్రజ్ఞను చూపిస్తుంది. కేవలం క్రికెట్‌నే కాదు, ఆయన తన జీవితాన్ని కొత్త కోణాల్లో అన్వేషించడానికి కూడా కృషి చేస్తున్నాడు. మలింగ ఈ మార్గం ద్వారా క్రీడల తర్వాత జీవితంలో కూడా అనేక అవకాశాలు ఉన్నాయని నిరూపించాడు. మలింగ అభిమానుల దృష్టిలో క్రికెటర్‌గా మాత్రమే కాకుండా, ఇప్పుడు సంగీత ప్రియుడిగా కూడా గుర్తింపు పొందినందుకు, అతని కొత్త ప్రయాణం మరింత ఆసక్తికరంగా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసి మీకేమనిపించిందో ఓ కామెంట్ రూపంలో తెలపండి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!