Jogi Ramesh: నకిలి లిక్కర్ కేస్ లో మాజీ మంత్రి జోగి రమేష్ ను ప్రశ్నిస్తున్నారు ఎక్సైస్ పోలీసులు. జోగి రమేష్ వాడుతున్న రెండు మొబైల్స్ తో పాటు ఆయన భార్య ఫోన్ ను సీజ్ చేశారు అధికారులు. జోగి రమేష్ ఇంటి దగ్గర సిసిటీవీ ఫుటేజ్ కు సంబంధించి హార్డ్ డిస్క్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నంలోని జోగి రమేష్ ఇంట్లో రెండు గంటల పాటు తనికీలు చేసింది […]
Chandrababu Couple: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా లండన్‌లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు వారికి ఘన స్వాగతం పలికాయి. ముఖ్యమంత్రి దంపతులు ఆప్యాయంగా తెలుగు వలసదారులతో మాట్లాడారు. ఈ పర్యటనలో వ్యక్తిగత అంశాలతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంకు కూడా హాజరుకానున్నారు. నవంబర్ 4న లండన్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి రెండు అంతర్జాతీయ […]
Womens World Cup 2025 Final: 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల వన్డే ప్రపంచ కప్‌కు కొత్త ఛాంపియన్ కానుంది. ఉత్కంఠభరితంగా మారిన ఈ టోర్నమెంట్లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. భారత జట్టుకు ఇది మూడో ఫైనల్ కాగా, దక్షిణాఫ్రికా తొలిసారిగా ఫైనల్‌కు చేరుకుంది. ఈ రెండు జట్లు కూడా తమ తొలి ప్రపంచ కప్ […]
Australia vs India 3rd T20I: హోబార్ట్ లో భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ ట్రావిస్ హెడ్ (6), జోష్ ఇంగ్లిస్ (1), మిచెల్ మార్ష్ (11) లు త్వరగా […]
OnePlus 15T: వన్‌ప్లస్ నుండి రాబోయే కొత్త మోడల్ వన్‌ప్లస్ 15T (OnePlus 15T) గురించి గత కొద్ది రోజులుగా అనేక లీక్‌లు వస్తున్నాయి. తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన మరికొన్ని ఫీచర్స్, లాంచ్ తేదీ గురించి వివరాలు ఆన్లైన్లో వెల్లడయ్యాయి. వన్‌ప్లస్ 13T తర్వాత రానున్న ఈ మోడల్ కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ డిజైన్‌ను కొనసాగిస్తూనే.. హార్డ్‌వేర్ పరంగా చెప్పుకోదగిన అప్డేట్స్ ను అందిస్తుందని అంచనా. Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S, తొలి […]
Namaz In Temple: తమిళనాడులోని తిరుప్పూర్, కరువంపాలయం ప్రాంతంలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న రాజ గణపతి దేవాలయంలోకి ప్రవేశించిన ఒక ముస్లిం యువకుడు నమాజ్ చేయడం తీవ్ర వివాదానికి, ఉద్రిక్తతకు దారితీసింది. తిరుప్పూర్-మంగళం రోడ్డులోని సెంగుంతపురం వద్ద ఉన్న రాజ గణపతి దేవాలయంలో గత ఆదివారం (అక్టోబర్ 26) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పూచుకాడ్ నివాసి అయిన అజ్మల్ ఖాన్ (21) అనే యువకుడు ఆలయంలోకి వచ్చి.. అక్కడ భక్తులు ఉన్నప్పటికీ, […]
IND vs AUS: మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌పై సునాయాస విజయం సాధించింది. 126 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 13.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి, 40 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను చేధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1–0 ముందడుగు వేసింది. మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇక నేటి మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన […]
Hyundai Venue N: రెండవ తరం వెన్యూ (Venue )ను పరిచయం చేసిన తర్వాత.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు మరింత పనితీరు అందించే ‘ఎన్ లైన్’ (N Line) వెర్షన్‌ను లాంచ్ చేయనుంది. స్పోర్టి లుక్ లో కనిపించే ఈ ఎస్యూవీ నవంబర్ 4న భారతదేశంలో లాంచ్ కానుంది. హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ డైరెక్ట్ ఇంజెక్షన్ (GDi) ఇంజిన్ తో వస్తుంది. ఇది 120 హార్స్పవర్ (hp) శక్తిని, […]
Vivo X300 Pro: వివో (Vivo) అత్యాధునిక ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Vivo X300 Proను ఎంపిక చేసిన యూరోపియన్ దేశాలతో పాటు ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశపెట్టింది. చైనా వెర్షన్‌తో పోలిస్తే స్పెసిఫికేషన్లలో పెద్దగా మార్పులు లేకపోయినా.. అంతర్జాతీయ మార్కెట్ కోసం బ్యాటరీ సామర్థ్యంలో స్వల్ప మార్పు చేసింది. ఇక పనితీరు పరంగా Vivo X300 Pro స్మార్ట్ ఫోన్ Dimensity 9500 SoC చిప్సెట్తో వస్తుంది. ఇది AnTuTu 11 బెంచ్‌మార్క్‌లో 4 మిలియన్లకు పైగా పాయింట్లు […]
IND vs AUS: మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా రెండో టీ20లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు ఆ నిర్ణయాన్ని సరిగ్గా వాడుకున్నారు. మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా కేవలం 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత టాప్ ఆర్డర్ తడబాటు చూపించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (5) తొందరగా ఔటయ్యాడు. మరోవైపు, పవర్‌ప్లేలో చెలరేగిన అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు. […]