Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Zumba Exercise: సరదాగా బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే సొల్యూషన్ ‘జుంబా’!
Zumba Exercise: జుంబా అనేది ఒక ప్రసిద్ధ నృత్య ఆధారిత వ్యాయామం. ఇది ఫిట్నెస్, వినోదంల సంపూర్ణ సమ్మేళనం. ఇది లాటిన్, అంతర్జాతీయ సంగీతం ఆధారంగా రూపొందించబడింది. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా మనస్సును కూడా రిఫ్రెష్ చేస్తుంది. జుంబా 90 దశకంలలో ఉద్భవించింది. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఈ వ్యాయామం వివిధ రకాలైన నృత్య కదలికలను కలిగి ఉంటుంది. ఇది మీ బరువును తగ్గిస్తుంది. అంతేకాకుండా అనేక ఇతర ప్రయోజనాలను కూడా […] -
Bagoriya Mataji Temple: 13 తరాలుగా ఆలయ పూజారులుగా సేవలందిస్తున్న ముస్లిం కుటుంబం.. ఎక్కడంటే.?
Bagoriya Mataji Temple: అద్భుతాలకు ప్రసిద్ధి చెందిన అనేక దేవాలయాలు భారతదేశంలో ఉన్నాయి. అలాంటి ఒక దేవాలయం గురించి ఈ రోజు మనం చూద్దాం. ఇందులో భాగంగా.. ఒకగుడిలో హిందువులు మాత్రమే కాకుండా ముస్లింలు కూడా అమ్మవారిని పూజిస్తారు. రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ జిల్లాలోని భోపాల్‌ఘర్ ప్రాంతంలోని బగోరియా గ్రామం కొండపై ఉన్న మాతాజీ ఆలయం మత సామరస్యానికి ఒక ప్రత్యేక ఉదాహరణ. బగోరియా దేవి ఆలయంలో, ఒక సింధీ ముస్లిం కుటుంబం 13 తరాలుగా మాతృ […] -
GATE 2025: గేట్ 2025 రిజిస్ట్రేషన్ చివరి తేదీ పొడగింపు..
GATE 2025: గేట్ 2025 కోసం రిజిస్ట్రేషన్ చివరి తేదీ పొడిగించబడింది. దింతో ఇప్పుడు విద్యార్థులు 3 అక్టోబర్ 2024 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతకుముందు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 26 సెప్టెంబర్ 2024 గా ఉండేది. ఇప్పుడు అది అక్టోబర్ 3 వరకు పొడిగించబడింది. ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులకు ఈ అవకాశం ఎంతో మేలు చేకూరనుంది. గేట్ 2025 కోసం దరఖాస్తు చేయడానికి , విద్యార్థులు ముందుగా […] -
Kolkata Murder Case: మరోసారి సమ్మెబాట పట్టనున్న జూనియర్ డాక్టర్లు.? రాష్ట్రవ్యాప్తంగా టార్చ్ ఊరేగింపు.!
Kolkata Murder Case: పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ పిలుపు మేరకు, ఆర్జి కర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌పై దారుణం, సాగర్ దత్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు అలాగే నర్సులను కొట్టిన సంఘటనకు నిరసనగా ఆదివారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా టార్చ్ ఊరేగింపు జరిగింది. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల నుంచి చేపట్టిన జ్యోతి ప్రజ్వలనలో జూనియర్ డాక్టర్లతో పాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు కూడా పాల్గొన్నారు. ఆర్జీ ట్యాక్స్ కుంభకోణంపై సోమవారం సుప్రీంకోర్టు […] -
Ireland vs South Africa: సెంచరీ చేసిన మాజీ రబ్బీ ప్లేయర్.. ఐర్లాండ్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు!
Ireland vs South Africa: ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. అబుదాబి వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై ఐర్లాండ్ విజయం సాధించింది. టీ20 ఇంటర్నేషనల్‌లో ఐర్లాండ్ దక్షిణాఫ్రికాపై విజయం సాధించడం ఇదే తొలిసారి. దీంతో 2 మ్యాచ్ ల టీ20 సిరీస్ సమంగా 1-1తో ముగిసింది. తొలి టీ20 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా.. రెండో టీ20లో 10 పరుగుల తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓడింది. ఈ విజయంలో ఐర్లాండ్ తరఫున ఇద్దరు […] -
England vs Australia: ఇంగ్లాండ్ కొంప ముంచిన వరణుడు.. సిరీస్ ఆస్ట్రేలియా కైవసం!
England vs Australia: వర్షంతో ప్రభావితమైన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నిర్ణయాత్మకమైన ఐదవ వన్డేలో DLS పద్ధతిలో ఆస్ట్రేలియా 49 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి, సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా విజయంతో సిరీస్‌ను ప్రారంభించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజిటింగ్ టీమ్ గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆ తర్వాత ఆతిథ్య ఇంగ్లండ్ అద్భుత ప్రదర్శన చేసి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ పరిస్థితుల్లో సిరీస్ నిర్ణయాత్మకమైన ఫైనల్‌గా మారింది. […] -
Hezbollah: హైఅలర్ట్‌లో ఇజ్రాయెల్.. రంగంలోకి హెజ్బొల్లా ‘బ్లాక్ యూనిట్’!
Hezbollah Unit 910: హెజ్బొల్లా చీఫ్ ను మట్టుబెట్టడంతో ఇప్పుడు వారు ప్రతీకారం తీర్చుకుంటుందేమో అని ఇజ్రాయిల్ జాగ్రత్తలు చేసుకుంటోంది. ఇదివరకు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయిలను లక్ష్యంగా చేసుకొని ఓ యూనిట్ మళ్ళీ రంగంలోకి దిగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే యూనిట్ 910. దీనిని బ్లాక్ యూనిట్ అని కూడా పిలుస్తారు. అలాగే షాడో యూనిట్ అని కూడా వ్యవహారికంగా పిలుస్తారు. మిలిటెంట్ సంస్థలో ఈ యూనిట్ ఓ కోవర్ట్ విభాగం. ఇదివరకు ఆసియా, ఆఫ్రికా, అమెరికా […] -
PM Modi: అండర్ గ్రౌండ్ మెట్రోను ప్రారంభించిన మోడీ!
PM Modi: సెప్టెంబరు 26న జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ పూణె పర్యటన వర్షం కారణంగా రద్దయింది. జిల్లా కోర్ట్ మెట్రో స్టేషన్ నుండి స్వర్గేట్ మెట్రో స్టేషన్ (పుణె మెట్రో) వరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్గాన్ని ఈరోజు ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ స్వయంగా ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే హాజరయ్యారు. ఇక ఈ విషయం పూణే వాసులకు నిజంగానే శుభవార్త. Road Rage: అమానుషం.. […] -
Road Rage: అమానుషం.. పోలీసు కానిస్టేబుల్‌ను కారుతో గుద్ది చంపిన వైనం.!
Road Rage in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రోడ్ రేజ్ ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో నంగ్లోయ్ ప్రాంతంలో ఒక పోలీసు కానిస్టేబుల్‌ను కారు డ్రైవర్ తన వాహనంతో గుద్ది చంపాడు. అంతే కాదు నిందితుడు పోలీసు కానిస్టేబుల్‌ను చాలా దూరం ఈడ్చుకెళ్లి మరో కారుతో గుద్ది చంపేశాడు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. ఢిల్లీ పోలీసుల ప్రకారం, రాత్రి సమయంలో కానిస్టేబుల్ వాహనాన్ని తీసివేయమని నిందితుడిని కోరాడు. ఈ విషయంపై […] -
Call Money: మరోసారి వెలుగులోకి కాల్ మనీ దందాలు..
Call Money: తాజాగా ఏలూరులో కాల్ మనీ దందాలు సంబంధించి వరుసగా కేసులు వెలుగు చూస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరిగా బయటికి వస్తు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. తీసుకున్న డబ్బులకి పదింతలు చెల్లించినా మహిళలకు లైంగిక వేధింపులు ఆగడంలేదని ఆవేదన చెందుతున్నారు. ముఖయంగా అధిక వడ్డీలు చెల్లించలేకపోవడంతో, అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్ళిపోయే బాధితులు గతంలో కూడా పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని కొందరు బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Also Read: Road Accident: ఘోర […]
తాజావార్తలు
-
Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
-
NSE Listing: బీఎస్ఈలో ఎన్ఎస్ఈ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ అయిన గంటలోనే కోటి షేర్లు ట్రేడ్!
-
Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
-
DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
-
CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!