Australia vs India 3rd T20I: టిమ్ డేవిడ్, స్టోయినిస్ దూకుడు.. టీమిండియా ముందు భారీ టార్గెట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia vs India 3rd T20I: హోబార్ట్ లో భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ట్రావిస్ హెడ్ (6), జోష్ ఇంగ్లిస్ (1), మిచెల్ మార్ష్ (11) లు త్వరగా ఔటవడంతో ఆతిథ్య జట్టు ఒత్తిడిలో పడింది. అయితే మధ్యలో బ్యాటింగ్‌కు వచ్చిన టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్ జోడీ దుమ్మురేపారు.
Realme P3x 5G: Realme 5G ఫోన్ పై వేలల్లో డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ,50MP కెమెరా
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
టిమ్ డేవిడ్ 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74 పరుగులు, స్టోయినిస్ 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64 పరుగులతో అదరగొట్టారు. వీరిద్దరి ధాటికి ఆస్ట్రేలియా భారీ స్కోర్ నమోదు చేసింది. చివర్లో మాథ్యూ షార్ట్ కూడా 15 బంతుల్లో 26 పరుగులతో జట్టుకు మంచి మద్దతు అందించాడు. ఇక భారత్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ అత్యుత్తమంగా 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, షివమ్ దూబే ఒక వికెట్ తీశాడు. ఇక ఇప్పుడు భారత్ ముందు 20 ఓవర్లలో 187 పరుగుల లక్ష్యం ఉంది. ఈ భారీ టార్గెట్‌ను చేధించడం అంత సులభం కాదు.. చూద్దాం మరి భారత బ్యాటర్స్ ఆస్ట్రేలియా బౌలర్లను ఎలా ఎదురుకుంటారో..?
Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S, తొలి ఎలక్ట్రిక్ 7-సీటర్ లాంచ్‌కు సిద్ధం..
తాజావార్తలు
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!