Rishikonda Beach: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ కు బ్లూఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణపై హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. రుషికొండ బీచ్ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చి, బ్లూఫ్లాగ్ హోదా వచ్చేలా చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక శాఖ అధికారులను సమర్థంగా దిశానిర్దేశం చేసి, […]
Municipal Chairman: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మున్సిపల్ ఛైర్మన్ శాంత చేపట్టిన నిరసన దీక్ష నాల్గవ రోజుకు చేరింది. తనను అన్యాయంగా పదవి నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ కౌన్సిలర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నేను చేసిన తప్పేంటో చూపించండి అంటూ వైసీపీ కౌన్సిలర్లకు ఛైర్మన్ శాంత సవాల్ విసిరారు. తనను తొలగించేందుకు కౌన్సిలర్లకు భారీగా డబ్బు ముట్టిందని ఆరోపించారు. ప్రతీ కౌన్సిలర్‌కు లక్షన్నర ఇచ్చారని, వైస్ […]
Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరిలో జనసేన పార్టీ కొత్త కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు పార్టీ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, ఇన్చార్జ్ దేవర మనోహర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పట్టణవ్యాప్తంగా భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నాగాలమ్మ దేవాలయం నుంచి కొత్త కార్యాలయం వరకు కొనసాగింది. పార్టీ కార్యకర్తలు, స్థానిక జనసేన అనుచరులు […]
SRH vs RR: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది. నేడు ఉప్పల్ వేదికగా మధ్యాహ్నం 3:30కి సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇక మ్యాచ్ టాస్ లో భాగంగా.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్. దానితో సన్ రైజర్స్ […]
Watermelon: వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి పుచ్చకాయ (Watermelon) ఒక ఉత్తమమైన పండు. ఇందులో నీటి శాతం అధికంగా ఉండటంతో పాటు, అనేక పోషకాలు కూడా లభిస్తాయి. అయితే, చాలా మందికి పుచ్చకాయను డైరెక్ట్‌గా తినడం మంచిదా లేదా జ్యూస్ చేసుకొని తాగడం ఆరోగ్యానికి ఉత్తమమా? అనే సందేహం ఉంటుంది. ఈ రెండింటికి ఉన్న ప్రయోజనాలు, పరిమితుల గురించి చూద్దాం. Read Also: World Happiness Countries: ఎనిమిదోసారి టాప్ ప్లేస్ లో ఫిన్లాండ్.. మరి […]
World Happiness Countries: ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవిత సంతృప్తిని అంచనా వేసే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ప్రకారం, ఫిన్లాండ్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఇలా వరుసగా ఎనిమిదవ ఏడాది నిలిచింది. ఈ నివేదికను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ప్రచురించింది. 2025లో టాప్ 10 అత్యంత ఆనందకర దేశాలుగా ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, కొస్టారికా, నార్వే, ఇజ్రాయెల్, లక్సంబర్గ్, మెక్సికో దేశాలు నిలిచాయి. Read Also: […]
BSNL: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న రూ.1499 ప్రీపెయిడ్ ప్లాన్ చాలా మంది వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, దీన్ని పాన్-ఇండియా లెవెల్లో అందుబాటులో ఉంచడంతో ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ప్లాన్ ఒక ఏడాదిపాటు ప్రయోజనాలను అందిస్తుంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఇటీవల తమ టారిఫ్‌లను పెంచినప్పటికీ BSNL ధరలను పెంచలేదు. కాబట్టి, ఈ ప్లాన్ ధర ఇతర ప్రైవేట్ ఆపరేటర్లతో పోలిస్తే […]
Electronics Premier League: కొత్త స్మార్ట్ టీవీ లేదా ప్రాజెక్టర్ కొనుగోలు చేసి IPL 2025 మ్యాచ్‌లను గ్రాండ్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే, అమెజాన్ ఇండియా అందిస్తున్న ప్రత్యేక డీల్స్ మిస్ కాకండి. ఇందుకోసం అమెజాన్ సరికొత్త ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్’ ను తీసుక వచ్చింది. ఈ సేల్ మార్చి 21 నుండి 26 వరకు అందుబాటులో ఉంటుంది. ఐపీఎల్ 2025 ముందు అమెజాన్ ఇండియా ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్‌ను ప్రకటించింది. […]
Hyderabad: హైదరాబాద్ నగరంలోని డబీర్‌పురలో మాతాకీ కిడ్కి ప్రాంతంలో కమిషనర్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో, అక్రమంగా పాడైన మేక, గొర్రె మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసి వాటిని వివిధ వివాహాలు, హోటల్స్‌కి సరఫరా చేస్తున్న మహమ్మద్ మిస్బాహుద్దీన్ అనే 24 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మహమ్మద్ మిస్బాహుద్దీన్ తన వద్ద 2 క్వింటాళ్ల పాడైన మేక, గొర్రె మాంసాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ చేసి వాటిని తక్కువ […]
Jamuna Tudu: ‘జమున టుడూ’ ఒడిశాలోని రాయిరంగపుర్ గ్రామంలో పచ్చదనం, పొలాల మధ్య పెరిగిన ఓ పేదింటి మహిళా. పెళ్ళైన తరువాత, ఆమె తన భర్తతో కలిసి ఝార్ఖండ్‌లోని మాతుకంకి గ్రామానికి వచ్చింది. అలా వచ్చిన ఆమెకు తన ఇంటి చుట్టూ ఉన్న అనేక చెట్లు నరికిన వాతావరణాన్ని గమనించారు. అవసరాల కోసం స్థానికులు, అలాగే కొందరు తమ స్వార్థం కోసం చెట్లను నరికే స్మగ్లర్లను చూసి ఆమె ఆందోళనకు చెందింది. చెట్లు నరికితే మనకు మాత్రమే […]