Realme P3 5G: రియల్మీ కంపెనీ భారత మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అధునాతన టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్, సరసమైన ధరలతో ఈ బ్రాండ్ భారత స్మార్ట్ ఫోన్స్ మర్కెట్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. గేమింగ్ లవర్స్, కెమెరా ఫీచర్స్ యూజర్ల కోసం విభిన్నమైన స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి తెస్తూ, మిడ్-రేంజ్ సెగ్మెంట్లో తన హవాను కొనసాగిస్తోంది. తాజాగా, రియల్మీ అత్యాధునిక ఫీచర్లతో కూడిన రియల్మీ P3 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల […]
TDS New Rules: ఏప్రిల్ 1, 2025 నుండి టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) నిబంధనల్లో పెద్ద మార్పులు అమలులోకి రానున్నాయి. యూనియన్ బడ్జెట్-2025లో ప్రభుత్వం ప్రకటించిన ఈ మార్పులు ప్రజలకు, ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్ (FD) పెట్టుబడిదారులకు ఊరటనిచ్చే విధంగా ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలతో ఎఫ్డీలపై వడ్డీ ఆదాయంపై TDS భారం తగ్గనుంది. మరి ఈ మార్పుల గురించి వివరంగా తెలుసుకుందామా. సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం వడ్డీ ఆదాయంపై […]
Hospital Fraud: కూకట్‌పల్లిలోని అమోర్ హాస్పిటల్లో వైద్యం కోసం వచ్చిన పేషెంట్లను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2022లో వైద్యం నిమిత్తం హాస్పిటల్‌ను ఆశ్రయించిన ఓ బాధితురాలి పేరుపై రహస్యంగా ప్రైవేట్ లోన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ మోసపూరిత చర్యలకు పాల్పడిన హాస్పిటల్ యాజమాన్యం, థర్డ్ పార్టీ బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకుని బాధితులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. Read Also: Irregular Menstrual Cycle: మహిళలకి ఎందుకు ఋతు చక్రం సమస్యలు […]
Irregular Menstrual Cycle: ప్రతినెలా మహిళలకి ఋతు చక్రం (బహిష్ట) వస్తుందని మనందరికి తెలిసిన విషయమే. మహిళలకు ఋతు చక్రం సమస్యలు ఎందుకు వస్తాయో వివిధ కారణాలు ఉన్నాయి. హార్మోన్ అసమతుల్యత, జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు వంటి అనేక అంశాలు దీనికి కారణమవుతాయి. మరి ఋతు చక్ర సమస్యలకు ప్రధాన కారణాలు ఏంటో వివరంగా చూద్దాం. హార్మోన్ల అసమతుల్యత: మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్లు బ్యాలెన్స్డ్ గా లేకపోతే […]
స్నానం అనేది శరీర పరిశుభ్రతను కాపాడేందుకు చేసే ఓ అలవాటు. చాలామంది ప్రతిరోజు స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలు కూడా సంభవిస్తాయి. ముఖ్యంగా చర్మం, జుట్టు, రోగనిరోధక శక్తిపై దీని ప్రభావం కనిపించొచ్చు. మరి రోజూ స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఒకసారి చూద్దాం. చర్మం పొడిబారడం: తరచూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ తేమ […]
Pak Vs NZ: న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్ నేడు డునెడిన్‌లోని యూనివర్సిటీ ఓవల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ లు ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. టిమ్ సీఫర్ట్ 22 బంతుల్లో 45 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీనితో టిమ్ సీఫర్ట్‌ను […]
Man Of The Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ మార్చి 22న మొదలు కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఈ లీగ్‌లో ప్రతి సీజన్లోనూ కొత్త రికార్డులు, అద్భుత ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ప్రతి మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ఆటతీరు కనబరిచిన ఆటగాళ్లకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభిస్తుంది. ఈ అవార్డును ఎక్కువసార్లు గెలుచుకున్న ఆటగాళ్లు ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మరి ఇప్పుడు, ఐపీఎల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ […]
IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్‌గా ఐపీఎల్ పేరుగాంచింది. ప్రతి ఏడాది ఈ టోర్నమెంట్లో ఎన్నో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలు, కొత్త రికార్డులు కనిపిస్తాయి. గతంలో చాలా మంది ఆటగాళ్లు తమ అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను అలరించారు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్రిస్ […]
Hero Motors: భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తాజా మోడల్స్ Xpulse 210, Xtreme 250R బైక్‌ల డెలివరీలను ఈ నెల చివరి నాటికి ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఈ కొత్త మోటార్‌సైకిళ్లు హీరో మోటోకార్ప్‌కు అడ్వెంచర్, స్ట్రీట్ ఫైటర్ సెగ్మెంట్లలో మరింత ముందుకు తీసుక వెళ్లనున్నాయి. ఈ మోడల్స్ కోసం 2025 ఫిబ్రవరిలోనే బుకింగ్స్ ప్రారంభించాలనుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో మార్చి 20 నుంచి అధికారికంగా బుకింగ్స్ […]
Battery Charging: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకు పెరుగుతోందే తప్పించి తగ్గడం లేదు. ఇకపోతే, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వివిధ కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. పెద్ద డిస్ప్లే, భారీ బ్యాటరీతో కొత్త ఫోన్లు అందుబాటులోకి వస్తున్నా.. మనలో చాలామంది వినియోగదారులకు ఫోన్ బ్యాటరీ నిర్వహణపై సరైన అవగాహన లేకపోవడంతో మొబైల్ పనితీరు ప్రభావితమవుతుంది. Read Also: Payal Shankar: బీజేపీ చొరవతోనే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారమైంది.. నిజానికి మొబైల్ […]