GT vs RR: జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే, మొదట బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో భారీ స్కోరు నమోదు చేశారు. గుజరాత్ టైటాన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేశారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో 50 బంతుల్లో 5 ఫోర్లు, […]
Thefts In Train Prayagraj: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), GRP సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు నేరస్థులను అరెస్టు చేశారు. ఈ నిందితులు దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో రైల్వే ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చారు. కానీ, పోలీసులు సకాలంలో చర్య కారణంగా వారి ప్రణాళిక విఫలమైంది. అందిన సమాచారం ప్రకారం, ఈ సంఘటన హౌరాలోని ప్లాట్‌ఫారమ్ నెం. 1 లో జరిగింది. అక్కడ ముగ్గురు AC కోచ్ నుండి దిగి కూర్చున్నారు. వారి కార్యకలాపాలను […]
GT vs RR: జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నేడు (సోమవారం) రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతోంది. రాజస్థాన్‌కు ప్లేఆఫ్ ఆశలు నిలబడాలంటే ఈ మ్యాచ్ కీలకం. ఇకపోతే, నేటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేసింది. ఫజల్హాక్ ఫరూకీ, తుషార్ దేశ్‌పాండే స్థానంలో మెహష్ తీక్ష్ణ, యుధ్వీర్ సింగ్ చరక్లు చోటు దక్కించుకున్నారు. గుజరాత్ కరీం జనత్ కు […]
Kolluru Sriram Murthy: ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం జిల్లా మద్దివల్స గ్రామంలో ఒక సామాన్య ఇంటి గడప నుంచి బయల్దేరిన ఓ బాలుడు, ఒక రోజు ప్రపంచవేదికపై తన సంకల్ప శక్తితో ఆదర్శంగా నిలుస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ఆ బాలుడే కొల్లోరు శ్రీరాం మూర్తి – ఒక సాధారణ హృదయంలో అసాధారణ కలలను నింపుకుని, సవాళ్లను సోపానాలుగా మలచుకున్న సాహసి! అతని జీవితం కేవలం విజయగాథ కాదు; అది అడుగడుగునా లక్షల మంది జీవితాలకు స్ఫూర్తి రగిలించిన, […]
Buffalo Milk vs Cow Milk: పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. చిన్నప్పటి నుండి ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగడం మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది పోయింది. మనం పాలు నేరుగా తాగినా లేదా దానితో తయారు చేసిన వివిధ ఉత్పత్తులను మన ఆహారంలో చేర్చుకున్నా, అది మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఆవు పాలు లేదా గేదె పాలు తాగడంలో ఎక్కువ ప్రయోజనకరంగా […]
Kaju Paneer Masala: ప్రస్తుతం బయటికి వెళ్లి ఏమి తినాలన్న వాటి రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి, ఇంట్లోనే రెస్టారెంట్ లేదా ధాబాలో తయారు చేసే వంటకాలు చిటికెలో మన ఇంట్లోనే తయారు చేసి కుటుంబ సభ్యులతో తినడం చాలా శ్రేయస్కరం కూడా. దీనికి కారణం లేకపోలేదు. ఈ మధ్యకాలంలో రెస్టారెంట్ లలో కాలం చెల్లిన పదార్థాలను వాడడం, చెడిపోయిన వాటిని కూడా ఉపయోగించడం లాంటి అనేక ఘటనలను మనం తరచూ చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో […]
Extramarital Affair: ఈ మధ్యకాలంలో భారతదేశంలో అనేక వివాహేతర సంబంధాలకు సంబంధించిన విచిత్ర ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓ మహిళ తన అక్రమ సంబంధానికి అర్థం వస్తున్నాడని భర్తను ముక్కలుగా చేసి డ్రమ్ములో పాతి పెట్టగా.. మరో మహిళ తన కూతురిని వివాహం చేసుకోబోయే వ్యక్తితో పారిపోవడం వంటి అనేక ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. ఈ కోవలోకే తాజాగా మరో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. 50 సంవత్సరాల పైన ఉన్న మహిళ 30 ఏళ్ల యువ […]
Virat Kohli: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆప్స్ స్థానాల కోసం నువ్వా.. నేనా.. అన్నట్లుగా ప్రతి జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుతానికి సగం పైగా సీజన్ ముగిసింది. ఎప్పుడు లేని విధంగా ఆర్సీబీ టాప్ ప్లేస్ చేరుకోవడంతో అభిమానుల్లో పట్టరాని సంతోషం కనబడుతోంది. ఇకపోతే, ప్రస్తుతం సీజన్ లో రివెంజ్ వీక్ నడుస్తోంది. ఈ వారం ఏ జట్టుకు కలిసి వచ్చిందో తెలియదు కానీ.. ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీకి మాత్రం బాగా […]
Menstrual Problems: ప్రస్తుతం ఇంటర్నెట్ యుగం నడుస్తున్నా రుతుక్రమం విషయానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు సమాధానం లేకుండానే మిగిలిపోతున్నాయి. ఇప్పటి చాలామంది ఈ విషయంపై ఓపెన్ గా మాట్లాడేందుకు చాలా మంది ఇష్టపడరు. దీని వల్ల అనారోగ్య సమస్యలు అలానే ఉండిపోతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఆడవారికి రుతుక్రమం సమయంలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం పెద్ద సమస్యే అని చెప్పవచ్చు. ఈ సమస్యను పక్కవారితో చర్చించి ఏదైనా మార్గం ఆలోచించే ప్రయతనం కూడా చేయరు. మరి ఈ విషయానికి […]
BSNL Recharge: మిలో ఎవరైనా బీఎస్ఎన్ఎల్ (BSNL) సిమ్ కార్డును ఉపయోగిస్తుంటే.. ముఖ్యంగా రెండో సిమ్ గా ఉపయోగిస్తున్నట్లైతే తక్కువ ధరలో వార్షిక రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, కేవలం రూ. 127 నెలవారీ ఖర్చుతో ఒక సంవత్సరం పాటు అపరిమిత కాలింగ్, డేటాను పొందుతున్న ఈ అద్భుతమైన ప్లాన్‌ను ఖచ్చితంగా ఎంచుకోవచ్చు. అయితే, ఈ ప్లాన్‌లో ఎలాంటి OTT సబ్స్క్రిప్షన్ లేనప్పటికీ డబ్బుకు తగిన ప్లాన్‌గా నిలుస్తుంది. గత కొన్నిరోజులుగా ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ […]