Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Fire Accident: స్కూల్ అగ్నిప్రమాదంలో 17 మంది విద్యార్థులు మృతి.. 13 మందికి గాయలు..
Fire Accident: కెన్యా దేశంలోని నైరీ కౌంటీలోని హిల్‌సైడ్ ఎండరాషా ప్రైమరీ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది విద్యార్థులు మరణించగా, మరో 13 మంది తీవ్రంగా కాలిపోయారు. అక్కడి పాఠశాలలోని వసతి గృహంలో గురువారం రాత్రి మంటలు ఒక్కసారిగా పెద్దెత్తున చెలరేగాయి. ఇకపోతే ఈ విషాద ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని అక్కడి పోలీసు అధికార ప్రతినిధి రెసిలా ఒన్యాంగో తెలిపారు. ఇక ఘోర అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుండగా.. “మేము కారణాన్ని […] -
Floods In Vijayawada: హృదయవిదారక దృశ్యాలు.. కుక్కలకు ఆహారం వేస్తూ వాటి ఆకలి తీరుస్తున్న యువత..
Floods In Vijayawada: విజయవాడ వరద పెంపుడు జంతువుల యజమానులకు బాధను మిగిల్చింది. హాఠాత్తుగా వచ్చిన వరద ఇళ్లలో ఉన్న పెంపుడు జంతువులు.. ముఖ్యంగా కుక్కలను మింగేసింది. కొన్ని వరదకు కొట్టుకుపోయి అక్కడక్కడ చిక్కుకుపోయాయి. వాన తెరిపివ్వడం, వరద తగ్గుముఖం పడుతుండటంతో ఓ పక్క ఇళ్లు సర్దుకుంటూనే ఇంకోపక్క కనిపించకుండాపోయిన తమ పెంపుడు కుక్కల కోసం వెతుక్కుంటున్నారు యజమానులు. నాలుగైదు రోజుల తర్వాత కనిపించిన యజమానులను చూసి ఆ కుక్కలు, వాటిని చూసుకున్న యజమానుల ఆనందం చెప్పతరం […] -
Purandeswari: బుడమేరు గండి పూడిక పనులను పరిశీలించిన ఏపీ బీజేపీ చీఫ్..
Purandeswari On Budameru: నేడు శుక్రవారం బుడమేరు గండి పూడిక పనులను పరిశీలించారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయని., గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండ్లు పడ్డాయని ఆరోపించారు. ప్రతి సందర్బంలోనూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదని.. రూ. 400 కోట్లతో బుడమేకు కట్ట పటిష్టతకు టీడీపీ పనులు ప్రారంభించిన.. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని కొనసాగించ […] -
Student Suspend: టిఫిన్‌లో నాన్‌వెజ్‌ను పాఠశాలకు తెచ్చిన విద్యార్థి.. సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్
Student Carried Nonveg for Tiffin : ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ పాఠశాలకు నాన్ వెజ్ టిఫిన్ (ఆహారం) తీసుకొచ్చినందుకు ముస్లిం చిన్నారిని పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం వైరల్ గా మారింది. ఈ ఘటనలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఆ పిల్లోడి తల్లికి మధ్య జరిగే సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో బయటకు రావడంతో ఇప్పుడు ఈ కేసులో ప్రిన్సిపాల్‌పై […] -
Constable Bribe: రూ. 20 లంచం తీసుకున్న కానిస్టేబుల్.. 34 ఏళ్ల తర్వాత అరెస్టుకు ఆదేశాలు..
Constable Bribe: బీహార్‌లో ఓ వింత కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఒక పోలీసు కానిస్టేబుల్ 34 సంవత్సరాల క్రితం లంచం తీసుకున్నాడు. ఇకపోతే ఇప్పుడు ఆ పోలీసు ఇప్పుడు రిటైరయ్యాడు. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన కానిస్టేబుల్ సురేష్ ప్రసాద్ సింగ్ ఈ కేసులో నిందితుడు. సింగ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)ని స్పెషల్ విజిలెన్స్ జడ్జి సుదేష్ శ్రీవాస్తవ గురువారం ఆదేశించారు. బెయిల్ మంజూరైన […] -
WhatsApp Update: కొత్తగా కాల్ లింక్ ఫీచర్.. ఎలా ఉపయోగించుకోవాలంటే..
WhatsApp Update: యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వాట్సాప్ కొత్త ఫీచర్లను విడుదల చేస్తూనే ఉంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ గ్రూప్ చాట్ కోసం కాల్ లింక్ అనే కొత్త ఫీచర్ పై పని చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ యూజర్లు వాయిస్ లేదా వీడియో కాల్ల కోసం లింక్ లను సులభంగా క్రియేట్ చేయడానికి, ఆపై సులువుగా షేర్ చేయడానికి అనుమతిస్తుంది. దీని ద్వారా ఇతరులు నేరుగా కాల్స్ ట్యాబ్‌లో ఒకే ట్యాప్‌తో చేరవచ్చు. Rohit […] -
Vikram Rathod: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా టీమిండియా మాజీ కోచ్..
Vikram Rathod: న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కి కివీస్ జట్టు భారీ ప్రకటన చేసింది. వారి జట్టు కోచింగ్ స్టాఫ్‌లో భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌ను చేర్చుకున్నారు. అలాగే స్పిన్ కోచ్ గా శ్రీలంక మాజీ ఆటగాడు రంగనా హెరాత్ ని కూడా చేర్చుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ తో సిరీస్ తర్వాత, న్యూజిలాండ్ కూడా భారత్ […] -
POCSO Case: దారుణం.. వస్తువులను కొనడానికి వచ్చిన చిన్నారిని 70 ఏళ్ల వృద్దుడు నీచంగా..
POCSO Case A 70 years man Md Anwar is caught sexually harassing a minor tribal girl: ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్‌లో మైనర్ బాలికపై 70 ఏళ్ల మహ్మద్ అన్వర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అదే సమయానికి మరో పిల్లవాడు దుకాణానికి రాకపోతే బహుశా ఆ అమ్మాయికి జరగకూడని సంఘటన జరిగి ఉండేదేమో మరి. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ […] -
Sweeper Posts: స్వీపర్ పోస్టులకు 1.7 లక్షల దరఖాస్తులు.. లిస్ట్ లో గ్రాడ్యుయేట్స్..
Sweeper Posts: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాలలో సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. పోస్ట్ ఏదైనా సరే అర్హత అంతకుమించి ఉన్న కానీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే తాజాగా హర్యానా రాష్ట్రంలో ఈ నిరుద్యోగ సమస్య ఎలా ఉందో చెప్పేందుకు ఓ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఇందుకు సంబంధించిన […] -
Rajma Seeds: పోషకాల గని రాజ్మా గింజలు.. తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
Amazing Health Benefits of Rajma Seeds: కిడ్నీ బీన్స్ అని కూడా పిలువబడే రాజ్మా గింజలు భారతీయ వంటకాలలో సాధారణంగా ఉపయోగించే ఒక ప్రసిద్ధ చిక్కుళ్ళు. ఈ చిన్న ఎర్ర బీన్స్ రుచికరమైనవి మాత్రమే కాదు. ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే.. శక్తివంతమైన పోషకాలను కలిగి ఉంటాయి. రాజ్మా విత్తనాలు మీ మొత్తం శ్రేయస్సుకు ప్రయోజనం చేకూర్చే వివిధ ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది: రాజ్మా గింజలు అత్యంత ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల్లో […]
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!