Addanki Dayakar: జనగామ జిల్లా పాలకుర్తిలోని బృందావన్ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ తీరును తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఆ సభలో కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావులకు కూడా మాట్లాడే అవకాశం […]
Chetak 3503: భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో 2025 కొత్తగా చేతక్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ మోడల్ 35 సిరీస్‌లో భాగంగా లాంచ్ చేసారు. రూ. 1.1 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధరతో ఇది ఆ సిరీస్‌లో మోస్ట్ బడ్జెట్-ఫ్రెండ్లీ వెర్షన్‌గా నిలిచింది. చెతక్ 3501, 3502ల కంటే తక్కువ ధరతో, మంచి ఫీచర్లతో అందుబాటులోకి ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. చెతక్ 3503 తక్కువ ధరలోనూ మెరుగైన […]
2025 Royal Enfield Hunter 350: రాయల్ ఎన్ఫీల్డ్ తన బడ్జెట్-ఫ్రెండ్లీ రోడ్‌స్టర్ హంటర్ 350కి 2025లో మొదటి అప్డేట్ను ప్రకటించింది. ఈ అప్డేట్ను ‘Hunterhood Festival’లో అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కొత్త వెర్షన్లో అనేక ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కంఫర్ట్, ఎలక్ట్రికల్ ఫీచర్లు వంటి అంశాల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. మరి ఈ కొత్త ఫీచర్ల వివరాలు ఒకసారి చూద్దాం. Read Also: PBKS vs LSG: సిక్సర్లతో రెచ్చిపోయిన పంజాబ్ […]
PBKS vs LSG: ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) బ్యాటర్లు సిక్సర్లతో రెచ్చిపోయారు. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా, పంజాబ్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పంజాబ్ జట్టు 236 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ తరఫున ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడు కేవలం 48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 91 […]
Aligarh Plane Crash: ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. పయనీర్ అకాడమీ శిక్షణ విమానం ల్యాండ్ అవుతుండగా.. ఒక్కసారిగా కూలిపోయింది. రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా, విమానం రన్‌వే సరిహద్దును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానం వేగం తక్కువగా ఉండడంతో అదృష్టవశాత్తూ పైలట్ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు విమానయాన శాఖ డైరెక్టర్ ఎస్ఎస్ అగర్వాల్ తెలిపారు. Read Also: India Pakistan War: […]
IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం క్రికెట్ లీగ్. ప్రతి సీజన్లో అభిమానులకు ఉత్కంఠభరిత మ్యాచ్‌లు, అంచనాలు తలకిందులు చేసే ఫలితాలు చూడటానికి అవకాశం లభిస్తుంది. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప మార్జిన్‌తో గెలిచిన మ్యాచ్‌లు అన్నింటికంటే అభిమానుల్లో ఆసక్తిని కలిగించేలా నిలుస్తాయి. ఈ క్రమంలో ‘1’ పరుగుతో విజయాన్ని సాధించిన అనేక జట్లు ఉన్నాయి. ఒక పరుగుతో మ్యాచ్ గెలవడం అంటే, అది ఓ జట్టు గట్టి ప్రతిఘటనతో పాటు […]
IND W vs SL W: కోలంబోలోని ఆర్.పి.ఎస్ మైదానంలో నేడు జరిగిన శ్రీలంక మహిళల వన్డే ట్రై సిరీస్‌లో భారత్‌పై శ్రీలంక మహిళల జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 275 పరుగులు చేసింది. 276 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక జట్టు 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించి మ్యాచ్‌ను గెలుచుకుంది. Read Also: Riyan Parag: వరుసగా ఆరు సిక్స్‌లు […]
Jio Recharge: భారతదేశంలో ప్రముఖంగా కొనసాగుతున్న రిలయన్స్ జియో (Reliance Jio) దేశంలోని మొబైల్ నెట్వర్క్ విభాగంలో తక్కువ కాలంలో తన ప్రభావాన్ని విస్తరించింది. 2016లో ప్రారంభమైన ఈ కంపెనీ మొదట ఉచిత ప్లాన్స్, తక్కువ ధరల డేటా ప్లాన్లు, ఉచిత వాయిస్ కాల్స్‌తో భారీ స్థాయిలో వినియోగదారులను ఆకర్షించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 46 కోట్ల మంది మొబైల్ యూజర్లను కలిగి ఉండగా.. జియో నెట్వర్క్ ప్రపంచంలోని పలు దేశాల్లోనూ తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత […]
Viral Video: గత కొంతకాలంగా ఇండియన్ సినిమాలకూ, ముఖ్యంగా తెలుగు సినిమాలకు విదేశీయుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. భారతీయ సినిమాల్లోని సంగీతం, డైలాగులు, డాన్స్‌లు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రభావంతో చాలామంది విదేశీయులు ఇండియన్ సినిమాల పాటలు, డైలాగులను అనుకరిస్తూ రీల్స్ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదిస్తున్నారు. ప్రత్యేకించి తెలుగు సినిమా పాటలు, డైలాగులకు గ్లోబల్ లెవల్లో రెస్పాన్స్ భారీగా వస్తోంది. Read Also: Gray Hair: […]
Summer Holidays: ప్రస్తుతం వేసవి కలం కావడంతో స్కూల్స్‌కి సెలవులు రావడం సహజమే. ఈ పరిస్థితులలో పిల్లలు ఇళ్లలోనే గడిపే పరిస్థితి నెలకొంది. ఇంతకాలం ఉదయాన్నే స్కూల్‌కి వెళ్లే సాయంత్రానికి తిరిగి వచ్చే అలవాటులో ఉన్న పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఎక్కువ సమయం ఉంటారు. అయితే వేసవి కాలంలో పిల్లలు వేడి, తేమ, ధూళి, కాలుష్యం వంటి సమస్యల మధ్య వారి ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. మరి వాటి కోసం తగిన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. […]