Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Beauty With Talent: ఈ అమ్మాయి ఏంట్రా బాబు.. ఇంత సులువుగా పాములను పట్టేస్తోంది..
Beauty With Talent: కొంతమంది అమ్మాయిల్లో అందం ఉంటే.. తెలివి ఉండదని కొందరు అంటూ ఉంటారు. కానీ నిజానికి అమ్మాయిలకు అందంతో పాటు తెగువ కూడా ఎక్కువే. ఏదైనా విషయంలో గనుక తేడా వచ్చిందంటే.. వారి తాట తీస్తారు. ఇకపోతే మనలో చాలామందికి పాములంటే భయమే. మరికొందరైతే పాములను దూరం నుంచి చూస్తేనే భయపడిపోతారు. ఇకపోతే ఓ యువతి మాత్రం.. ఎంటువంటి ఆయుధాలు లేకుండా కేవలం చేతులతో పొడవాటి విషసర్పాలని ఇట్టే పట్టేస్తుంది. దాంతో తనకి అందంతో […] -
Weather Update: ఏపీకి మరో వాయుగుండం..
Weather Update: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీగా మరో ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అది క్రమంగా బలపడి ఉత్తరాంధ్ర వైపు పయనించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం.. గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు […] -
Ganja Smuggling: ఏపీలో భారీగా గంజాయి పట్టివేత..అక్రమంగా తరలిస్తున్న గంజాయి..
Ganja Smuggling: తాజాగా ఏపీలో 300 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. కంచికచర్ల పట్టణ శివారు ప్రాంతం 65వ జాతీయ రహదారి పై 300 కేజీల గంజాయిని పట్టుకున్నారు కంచికచర్ల పోలీసులు. ఈ సందర్బంగా కంచికచర్ల పోలీసు స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు నందిగామ ఏసిపి రవి కిరణ్. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం అటవీ ప్రాంతం నుంచి 300 కేజీల గంజాయిని కొనుగోలు చేసి కారులో ముంబైకి అక్రమంగా తరలిస్తున్నట్లు […] -
Duleep Trophy 2024: దేశవాళీ టోర్నీ ‘దులీప్ ట్రోఫీ’కి రంగం సిద్ధం.. మ్యాచుల షెడ్యూల్ ఇదే..
Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024 గురువారం (సెప్టెంబర్ 5)న ప్రారంభం కానుంది. ఈ రెడ్ బాల్ టోర్నమెంట్ రెండు నగరాల్లో జరగనుంది. మొదటి రోజు రెండు మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఈ రెండు మ్యాచ్‌లు ముఖ్యమైనవి. ఎందుకంటే, బంగ్లాదేశ్‌తో భారత జట్టు ఎంపిక ఈ మ్యాచ్ లపై ఆధారపడి ఉంటుంది. మంచి ప్రదర్శన కనబరిచే ఆటగాళ్లకు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. దీనికి ముందు, దులీప్ ట్రోఫీ ఈ సీజన్ షెడ్యూల్ ఎలా ఉంది..? ఏ జట్లు […] -
Paris Paralympics 2024: హైజంప్‌లో భారత్ కు 2 పతకాలు..
Paris Paralympics 2024: సెప్టెంబర్ 3న (మంగళవారం) పారిస్ పారాలింపిక్స్ 2024 లో హైజంప్ T-42 విభాగంలో భారత్ ఒక రజత పతకాన్ని, కాంస్య పతకాన్ని గెలుచుకుంది. శరద్ కుమార్ భారత్‌కు రజత పతకాన్ని అందించగా, మరియప్పన్ తంగవేలు కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ గేమ్‌లో అమెరికాకు చెందిన ఎజ్రా ఫ్రెచ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అతను 1.94 మీటర్ల దూరంతో కొత్త పారాలింపిక్ రికార్డును కూడా సృష్టించాడు. ఇక ఈ ఈవెంట్ లో 32 ఏళ్ల […] -
Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్‌కు కోపం.. ముప్పై మంది అధికారులకు ఉరి..
Kim Jong Un: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. అతను తన దేశంలోని 30 మంది సీనియర్ అధికారులను ఉరితీశాడు. ఉత్తర కొరియా అత్యున్నత నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌కు కోపం తెప్పించిన భయంకరమైన వరద నుండి దేశాన్ని రక్షించలేకపోవడం వారి తప్పు. ఈ వరద చాంగాంగ్ ప్రావిన్స్ లోని అనేక ప్రాంతాలను నాశనం చేసింది. ఆ ఘటనలో ఏకంగా 4000 మందికి పైగా మరణించారు. దక్షిణ కొరియా ప్రముఖ […] -
TS PGECET 2024 counselling: మొదలైన ఫేజ్ 1 వెబ్ ఆప్షన్ ఎంట్రీ..
TS PGECET 2024 counselling: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGECET) 2024 కౌన్సెలింగ్ ఫేజ్ 1 కోసం వెబ్ ఎంట్రీ ప్రక్రియను ప్రారంభించింది. కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ pgecetadm.tsche.ac.in ను సందర్శించి వెబ్ ఎంపికను నమోదు చేయవచ్చు. ఎంపిక ప్రాధాన్యతలను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 5, 2024. TS PGECET […] -
Viral: ఇలా తయారేంట్రా బాబు.. ‘పుష్ప-శ్రీవల్లి’ వినాయకుడంట చూశారా..?
Puspa 2 idol viral photo: సెప్టెంబర్ 7, 2024న హిందువులు భారతదేశ వ్యాప్తం మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. ఇప్పటికే గణేష్ మండపాలను తయారుచేసి విగ్రహాలను కొలువ చేర్చేందుకు ఆయా కమిటీ వర్గ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇకపోతే., వినాయకచవితి సందర్బంగా చేసే వినాయక విగ్రహాల నేపథ్యంలో ఒక్కొక్కరు ఒకోరకమైన అభిరుచిని కలిగి ఉండడం సహజం. కొంతమంది పొడవైన వినాయకుడిని ప్రతిష్టించాలని.. మరికొందరేమో ఎకో […] -
PKL 2024: అక్టోబర్ 18 నుంచి పీకేఎల్ సీజన్ 11 ప్రారంభం..
PKL 2024: అక్టోబర్ 18 నుంచి పీకేఎల్ సీజన్ 11 ప్రారంభం కానుందని ప్రొ కబడ్డీ లీగ్ నిర్వాహకులు మషాల్ స్పోర్ట్స్ ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రో కబడ్డీ లీగ్ యొక్క 10 సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద కబడ్డీ లీగ్ అక్టోబర్‌లో కొత్త సీజన్ కు చేరుకుంటుంది. సీజన్ 11లో, ప్రో కబడ్డీ లీగ్ మూడు నగరాల కారవాన్ ఫార్మాట్లో పూర్తి కానుంది. 2024 ఎడిషన్ అక్టోబరు 18న హైదరాబాద్‌లోని […] -
Livein relationship: లివిన్ రిలేషన్‌కు అగ్రిమెంట్.. విడిపోవడానికి నోటీస్ పీరియడ్..
Livein relationship: ప్రస్తుత ప్రపంచంలో పెళ్లి అనే పదానికి అర్థం మార్చేస్తున్నారు. చాలామంది పెళ్లి చేసుకోకుండా లివింగ్ రిలేషన్షిప్ అంటూ పాశ్చాత్య దేశాల సంస్కృతిని అవలంభించుకుంటున్నారు. ఇకపోతే తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేయడమే కాకుండా.. పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ వ్యక్తిపై మహిళా కేసు పెట్టింది. అయితే ఇలాంటి విషయాల్లో ముందుగానే అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అతడు ఇదివరకే ఓ మాస్టర్ ప్లాన్ వేసి ఉంచాడు. అతడు అరెస్టు నుంచి తప్పించుకోవడానికి లాయర్ ని సంప్రదించి., […]
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!