IPL History: ఉత్కంఠభరిత మ్యాచ్‌లు.. ఐపీఎల్‌లో ‘1’ పరుగు తేడాతో గెలిచిన మ్యాచ్‌లు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం క్రికెట్ లీగ్. ప్రతి సీజన్‌లో అభిమానులకు ఉత్కంఠభరిత మ్యాచ్‌లు, అంచనాలు తలకిందులు చేసే ఫలితాలు చూడటానికి అవకాశం లభిస్తుంది. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప మార్జిన్‌తో గెలిచిన మ్యాచ్‌లు అన్నింటికంటే అభిమానుల్లో ఆసక్తిని కలిగించేలా నిలుస్తాయి. ఈ క్రమంలో ‘1’ పరుగుతో విజయాన్ని సాధించిన అనేక జట్లు ఉన్నాయి. ఒక పరుగుతో మ్యాచ్ గెలవడం అంటే, అది ఓ జట్టు గట్టి ప్రతిఘటనతో పాటు ఆఖరి వరకు కొనసాగిన ఉత్కంఠ పోరాటానికి నిదర్శనం. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 15 మ్యాచ్‌లు కేవలం ఒక్క పరుగు తేడాతో ముగిశాయి. మరి ఆ మ్యాచ్ ల వివరాలు చూద్దామా..
Read Also: KKR vs RR: ఉత్కంఠ పోరులో 1 పరుగు తేడాతో కేకేఆర్ విజయం.. రియాన్ పరాగ్ మెరుపులు వృధా!
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
1 పరుగు తేడాతో విజయాలు సాధించిన జట్లు:
* కింగ్స్ XI పంజాబ్ (KXIP) vs ముంబై ఇండియన్స్ (MI) – 21 మే 2008, వాంఖడే స్టేడియం – కింగ్స్ XI పంజాబ్ విజయం.
* కింగ్స్ XI పంజాబ్ (KXIP) vs డెక్కన్ చార్జర్స్ – 17 మే 2009, జోహన్నెస్‌బర్గ్ – కింగ్స్ XI పంజాబ్ విజయం.
* డిల్లీ డేర్‌డెవిల్స్ (DD) vs రాజస్థాన్ రాయల్స్ (RR) – 29 ఏప్రిల్ 2012, ఢిల్లీ – డిల్లీ డేర్‌డెవిల్స్ విజయం.
* ముంబై ఇండియన్స్ (MI) vs వర్సెస్ పుణే వారియర్స్ – 3 మే 2012, పుణే – ముంబై ఇండియన్స్ విజయం.
* చెన్నై సూపర్ కింగ్స్ vs రైజింగ్ పుణే సూపర్ జెయింట్ – 21 మే 2017, హైదరాబాదులో – చెన్నై సూపర్ కింగ్స్ విజయం.
* గుజరాత్ లయన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (CSK) – 12 మే 2019, హైదరాబాద్ – గుజరాత్ లయన్స్ విజయం.
* చెన్నై సూపర్ కింగ్స్ (CSK) Vs డెర్‌డెవిల్స్ – 9 ఏప్రిల్ 2015, చెన్నై – చెన్నై సూపర్ కింగ్స్ విజయం.
* గుజరాత్ లయన్స్ vs డెర్‌డెవిల్స్ – 27 ఏప్రిల్ 2016, ఢిల్లీ – గుజరాత్ లయన్స్ విజయం.
Read Also: Hit3 : తలకు బలమైన దెబ్బ.. అయినా షూటింగ్ ఆపని నాని..
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) vs కింగ్స్ XI పంజాబ్ – 9 మే 2016, మొహాలి – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం.
* ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ – 21 మే 2017, హైదరాబాద్ – ముంబై ఇండియన్స్ విజయం.
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ – 21 ఏప్రిల్ 2019, బెంగళూరు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం.
* ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ – హైదరాబాద్ 12 మే 2019 – ముంబై ఇండియన్స్ విజయం.
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ (DC) – 27 ఏప్రిల్ 2021, అహ్మదాబాద్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం.
* లక్నో సూపర్ జెయింట్స్ (LSG) vs వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ (KKR) – 20 మే 2023, ఈడెన్ గార్డెన్స్ – లక్నో సూపర్ జెయింట్స్ విజయం.
* కోల్కతా నైట్ రైడర్స్ (KKR) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 21 ఏప్రిల్ 2024, ఈడెన్ గార్డెన్స్ – కోల్కతా నైట్ రైడర్స్ విజయం.
* సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs రాజస్థాన్ రాయల్స్ – 2 మే 2024, హైదరాబాద్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం.
* కోల్కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ (RR) – 4 మే 2025, ఈడెన్ గార్డెన్స్ – కోల్కతా నైట్ రైడర్స్ విజయం.
ఈ మ్యాచ్‌లన్నీ చివరి బంతివరకు ఉత్కంఠ భరితంగా సాగాయి. ఐపీఎల్‌లో అలాంటి అరుదైన విజయాలు సాధించిన జట్ల జాబితా క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!