Ponnam Prabhakar: నేడు ఉదయం పాకిస్తాన్ పై భారత్ చేసిన ‘ఆపరేషన్ సింధూరం’ విజయం కావడంతో దేశమంతటా విజయోత్సవ సంబరాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ “ఆపరేషన్ సింధూర్” విజయవంతంపై హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడలో మంత్రి పొన్నం ప్రభాకర్ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన హర్షం వ్యక్తం చేసారు. భారత్ మాత కి జై అంటూ నినాదాలు చేస్తూ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన వ్యాఖ్యానిస్తూ.. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ […]
BSNL: భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ‘మదర్స్ డే’ సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్ను ప్రవేశపెట్టింది. మే 7 నుండి మే 14 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది మదర్స్ డే మే 11, ఆదివారం నాడు వస్తోంది. ఈ సందర్భంగా BSNL మూడు లాంగ్వాలిడిటీ ప్లాన్లపై 5 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ను BSNL తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రకటించింది. రూ.2399, రూ.997, […]
Mock Drill: హైదరాబాద్ నగరంలోని ఓఆర్ఆర్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఈ మేరకు సీపీ ఆనంద్ ప్రజలకు డ్రిల్ సమయంలో ఏం జరగబోతుంది? ఆ సమయంలో ఎలా ఉండాలని తాజాగా సూచించారు. ఇందులో భాగంగా అయన మాట్లాడుతూ.. 55 ఏళ్లనాటి వార్ సైరన్ ను వాడుతున్నామని, అలాగే సైరన్ మోగిన సమయంలో ఏమి చెయ్యాలి అనే దానిమీద అవగణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. Read Also: Pakistan: భారత్పై యుద్ధానికి […]
Normal Delivery: నేడు ఎంతో మంది గర్భిణీలు నార్మల్ డెలివరీ కావడం చాలా కష్టంగా మారింది. అయితే, దీనికి వైద్యపరమైన కారణాలు ఉండొచ్చు. అయితే ఈ విషయంలో నార్మల్ డెలివరీకీ మద్దతు ఇచ్చే డాక్టర్ను కనుగొనడం చాలా అవసరం. ఒకవేళ డాక్టర్కు మీరు ఎంచుకున్న డెలివరీ పద్ధతిపై నమ్మకం లేకపోతే, మీకు పూర్తిగా సహకారం లభించకపోవచ్చు. అందుకే, మొదటి అడుగు ఓ మంచి సపోర్టివ్ డాక్టర్ను ఎంచుకోవడం మంచిది. ఇకపోతే, నార్మల్ డెలివరీ కావటానికి కొన్ని చిట్కాలు […]
MI vs GT: వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తడబడింది. గుజరాత్ టైటన్స్ బౌలర్ల దెబ్బకు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విఫలమైంది. గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచిన అనంతరం ఫీల్డింగ్ ఎంచుకోగా, ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఇన్నింగ్స్ ప్రారంభంలో ముంబైకు మంచి ఓపెనింగ్ పార్టనర్షిప్ సరిగా లభించలేదు. ఓపెనర్ రికెల్టన్ (2) రెండో బంతికే వెనుదిరిగాడు. అలాగే మరో ఓపెనర్ రోహిత్ శర్మ […]
Glowing Skin: ప్రతి ఒక్కరూ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో కాలుష్యం, చేదు ఆహారపు అలవాట్లు వంటి అనేక కారణాల వల్ల చర్మం అసలైన కాంతిని కోల్పోవడం సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి, సరైన చర్మ సంరక్షణ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ముఖం మీద మొటిమల గుర్తులను తగ్గించడంలో, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో అనేక ఇంటి చిట్కాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అందులో పటిక కూడా ఒకటి. ఇది ముఖం మీద అనేక […]
LIC Jeevan Shanti Plan: మనలో చాలామంది వారు సంపాదన నుండి కొంత మొత్తాన్ని ఆదా చేసి, తమ డబ్బు సురక్షితంగా ఉండేలా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసుకుంటారు. అలాగే తమ పెట్టుబడిపై మంచి రాబడిని వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ LIC సంబంధించిన రిటైర్మెంట్ ప్లాన్లు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టారు. ఈ పాలసీలలో ఒకటి LIC […]
MI vs GT: ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ టాస్ గెలిచి ముంబైని ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే అది ప్లేఆఫ్స్ కి చేరుకుంటుంది. ఇద్దరి ఖాతాలో ప్రస్తుతం 14 పాయింట్లు ఉన్నాయి. ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబై జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, గుజరాత్ జట్టు నాలుగో స్థానంలో […]
RCB: ఆర్సీబీకి ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. ట్రావిస్ హెడ్ నటించిన ఓ యాడ్ తమను కించపరిచేలా ఉందంటూ వేసిన పిటిషన్ ని ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. ఆ ప్రకటనపై ఎలాంటి జోక్యం అవసరం లేదని జస్టిస్ సౌరభ్ బెనర్జీ అన్నారు. అది కేవలం క్రీడా స్ఫూర్తికి సంబంధించిన ప్రకటన అని కోర్టు పేర్కొంది. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఈ మధ్య ఓ యాడ్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఉబర్ సంస్థతో […]
Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు నిలకడగా ఆడిన ఆటగాడు అంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే అని చెప్పవచ్చు. 2008లో తొలి సీజన్ నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టుకు ఆడుతున్న కోహ్లీ తాజాగా చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆర్సీబీ సోషల్ మీడియా పేజీలో పోస్ట్ అయినా ఓ వీడియోలో పోడ్కాస్ట్ షో లో భాగంగా కోహ్లీ మాట్లాడుతూ.. ఒక దశలో తాను జట్టు మారాలని ఆలోచించానని తెలిపాడు. కోహ్లీ తన […]