Jayalalithaa: రూ. 4,000 కోట్ల జయలలిత ఆస్తులు ప్రభుత్వానికి అప్పగింత
- రూ. 4,000 కోట్ల జయలలిత ఆస్తులు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగింత.
- ఆదేశాలు జారీ చేసిన బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం.
- రూ. 4000 కోట్లకు పైగా ఆస్తుల విలువ ఉండవచ్చని అంచనా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jayalalithaa: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలితకు సంబంధించిన ఆస్తులను ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగింత చర్యలు ప్రారంభించారు. బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఫిబ్రవరి 14, 15వ తేదీలలో జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించడానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆస్తులలో జయలలితకు చెందిన 1562 ఎకరాల భూమి, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, పది వేలకు పైగా చీరలు, 750కి పైగా జతల చెప్పులు, గడియారాలు, ఇంకా ఇతర విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. ఈ ఆస్తుల విలువను అంచనా వేస్తే ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ రూ. 4000 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా.
Also Read: Whatsapp Update: వాట్సాప్ వినియోగదారుల కోసం సరికొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
జయలలిత వారసులుగా పలు వివాదాలు వినిపించినప్పటికీ, జయలలిత బంధువులు అయిన జె.దీపక్, జె.దీప్ వీటిని తమ ఆస్తిగా ప్రకటించడానికి ఇటీవలే కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. సుమారు 10 సంవత్సరాల క్రితం ఈ ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు, ఈ ఆస్తుల విలువ రూ. 913 కోట్లు అని అంచనా వేశారు అధికారులు. ప్రస్తుతం, తమిళనాడు ప్రభుత్వం ఈ ఆస్తులను స్వాధీనం చేసుకొని వాటిని సరైన పద్దతిలో ఉపయోగించే ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!